తెలంగాణలో లాక్ డౌన్ విధించబోమని సీఎం శ్రీ కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్తంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని అన్నారు. గత అనుభవాలు, లౌక్ డౌన్ విధించినా ఇతర రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు తగ్గకపోవడాన్ని సీఎం ఉదహరించారు.
@IsraeliPM Iran is supporting many terrorist groups in middle East.First they should be punished.lf we eliminate Iran leadership ,entire middle east live in peace
@narendramodi lts time to realise what is reality sir,why we are not achieving our targets.Over confidence of the leaders ruined the dreams of karyakarthas
@TelanganaCMO Why you people not taking any action on privates educational institutions for not paying salaries to their employees even though they are collecting full fees from the students.lt needs guts
కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న, గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి రూ. 2000 ఆపత్కాల ఆర్థిక సాయం, రేషన్ షాపుల ద్వారా కుటుంబానికి 25 కేజీల ఉచిత బియ్యం: సీఎం శ్రీ కేసీఆర్
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇకపై మైనర్లు వాహనాలు నడిపి పోలీసులకు చిక్కితే మైనర్లకు వాహనం అందించిన తల్లిదండ్రులకు లేదా వాహన యజమానికి జైలు శిక్ష తప్పదని వరంగల్ పోలీస్ కమిషనర్ వాహనదారులకు సూచించారు.
@KTRTRS Sir, plz take stringent action against the private educational institutions which are not implementing the GO MS no 45 and help private teaching community .
కాజిపేటలో ఒక రైల్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని 6 ఏళ్ల కింద హామీనిచ్చిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు స్థాపించలేదు
ఇప్పటికైనా హామీని నిలబెట్టుకోవాలని మంత్రి @KTRTRS గారు విజ్ఞప్తి చేసారు.
@trsharish@cnk_goud
@PamelaSatpathy plz take action against those persons.He took away the useful logs and kept the waste branches in front of my house.It is in the road no 14.
@PamelaSatpathy Respected Mam,I am Chandrasekhar reddy from Teachers'colony phase 1 waddepalli.A person named Saraiah (mobile no 9618262973)cut and took away a huge Neem tree with out the permission of gwmc and forest dept.We came to know that a person in this colony helped him.
@MC_GWMC Sir,/mam,we came to know that the tree was cut by Saraiah with mobile number is 9618262973.We came to know that,He didn't have any permission from gwmc or forest department.plz take action against him
@MC_GWMC sir, l am from Teacher's colony phase-1 Hanamkonda.A person cut a huge tree infront of my house on road no 14, with out our concern and taken the huge logs and kept the branches in front of my house.We came to know that he didn't have permission from gwmc.plz take acti
GWMC has taken into confidence local Coconut sellers & engages a power shredder to process empty coconut shells which go into dumpyard now.
The residue is an ideal #GreenManure & also for #GreenMulching & Soil Bed Preparation for Miyawaki
@KTRTRS@arvindkumar_ias@cdmatelangana