Pradeep Chetti🍊

3.9K posts

Pradeep Chetti🍊 banner
Pradeep Chetti🍊

Pradeep Chetti🍊

@pradeep_chetti

Proud Battayi🍊| Telanganite | Rahul Gandhi | Cricket | Tennis

Siddipet Telangana Beigetreten Kasım 2016
206 Folgt142 Follower
Angehefteter Tweet
Pradeep Chetti🍊
Pradeep Chetti🍊@pradeep_chetti·
రేవంత్ రెడ్డి రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టి నేటికి సరిగ్గా నాలుగేళ్లు పూర్తైనా సందర్భంగా……. ఈ చిన్న వీడియో బాపు-బేటా కి అంకితం😭😭
తెలుగు
6
5
20
1.1K
Pradeep Chetti🍊
Pradeep Chetti🍊@pradeep_chetti·
ఎప్పుడు చూసినా సవతులు కొట్టుకున్నాట్టు కొట్టుకుంటారు ఎందిరా🤦‍♂️🤦‍♂️🤦‍♂️మీది మీరు ఒక్క group create చేసుకోని అందులో కొట్టుకసావండి TTDP VS APTDP
తెలుగు
0
0
0
3
Pradeep Chetti🍊
Pradeep Chetti🍊@pradeep_chetti·
Makki ki makki dinchindu kada Paidipally
Eesti
0
0
0
7
Pradeep Chetti🍊
Pradeep Chetti🍊@pradeep_chetti·
Maa pink tammullaki kavalsindi 10gm gold,women ki 2500, Kondal reddy house demolition. Okka school gurunchi adagaru, Hospital gurunchi adagaru, Paisal itchi thittinchali anthe
हिन्दी
0
0
0
24
Pradeep Chetti🍊
Pradeep Chetti🍊@pradeep_chetti·
Suffer ante nti?? 10 years lo maa village okka double bedroom illu Leedu and okka ration card leedu Ippudu 25-30 houses aitunnai Ration cards vatchai, fine rice estunnaru, free electricity, women free bus ride.. Ede suffering ha?
Pragathi Yadhati@PragathiY

🥹నిజంగా కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు suffer అవుతున్నారా? మొన్న cab driver, నిన్న shopkeeper, ఇవాళ ఇంట్లో helper అందరూ రేవంత్ రెడ్డి గారి పాలనలో వాళ్లకు ఎంత కష్టనష్టాలు కలుగుతున్నాయో చెప్పి బాధపడుతున్నారు. KCR, KTR విలువ ఇప్పుడు మాకు తెలిసింది అంటున్నారు. కాంగ్రెస్ గెలవాలని నేను, అమ్మ కోరుకుని, తెలిసిన వాళ్లకు కూడా కాంగ్రెస్‌కే vote వేయమని చెప్పాము. ఇప్పుడు ఏం అర్థం కావడం లేదు. నేను నాకు తెలిసిన నిజం మాత్రమే sharing. మీకు నచ్చకపోతే విషయం మీద మాట్లాడండి, solutions చెప్పండి. అంతే కానీ no personal attacks, నాకు no heart attacks 🙏🏼😜

Eesti
1
4
8
119
Pradeep Chetti🍊
Pradeep Chetti🍊@pradeep_chetti·
@DineshReddyOnX Lenodu bhumiki dhooram ayyindu… Unnodu bhakasurudu aipoyindu..evadu baagupaddadu ee bhumula rate peragadam valla?
हिन्दी
0
0
0
19
Pradeep Chetti🍊 retweetet
Sai Teja
Sai Teja@TejaSai884_·
Advocate Mokheem’s illegal farmhouse and guesthouse built on encroached government land in Ameenpur have finally been demolished by HYDRA. This is exactly what shatters BRS leaders and their supporters - because for 10 years, BRS colluded with land mafia, protected people like Mokheem (prime accused in the 2012 Ameenpur double murder case), and allowed massive illegal farmhouses and buildings to come up. BRS top leaders themselves built lavish farmhouses while ordinary people suffered. In 2023, under BRS rule, they only demolished small plots and poor people’s houses in the same area-never touched Mokheem’s big illegal structures. Today, when the government is returning encroached land to the people and following High Court orders, BRS ecosystem cries 'anti-farmhouse' and 'revenge'.Locals in Iyalapur are bursting crackers in celebration because their lands were grabbed and illegally sold by Mokheem even after court cases. @TeluguScribe, if you really are a media house, listen to your boss KCR. He himself repeatedly said: “If the government demolishes illegal encroachments, everyone should support it.” So why the sudden hypocrisy now? This is not anti-farmhouse. This is anti-encroachment on government land. The cleanup of the mess BRS left behind has begun.
English
8
41
168
7.7K
Pradeep Chetti🍊
Pradeep Chetti🍊@pradeep_chetti·
6 overs lo 100 next 14 overs 120 wickets padaleedu kottaledu😭😭 Bowling antadara evadina danni?? @SunRisers
English
1
0
1
28
Pradeep Chetti🍊
Pradeep Chetti🍊@pradeep_chetti·
10 ఏండ్ల నుండి ఇదే సోది🤦‍♂️🤦‍♂️🤦‍♂️ బోర్ కడుతలేదారా??
ANI@ANI

#WATCH | Prime Minister Narendra Modi's convoy gives way to an ambulance during the roadshow in West Bengal's Siliguri (Source: DD)

తెలుగు
0
0
0
35
Pradeep Chetti🍊 retweetet
V. Ravikrishna
V. Ravikrishna@RaviVattem·
youtu.be/SZAfJSiroC8?si… My two years old Video on Ilapur demolitions. Today it is by HYDRAA along with 1000 police man knocked door of 45 families who are the tenants to vacate the flats in 30 minutes. అమీన్‌పూర్‌లోని ఐలాపూర్ గ్రామంలో హైడ్రా నిర్వహించిన తాజా కూల్చివేత చర్యలు తీవ్రమైన రాజ్యాంగ, చట్టపరమైన మరియు మానవ హక్కుల ఉల్లంఘనలకు దారితీస్తున్నాయి. ఇది ఒక్కసారి జరిగిన ఘటన కాదు. రెండు సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతంలో జరిగిన కూల్చివేతలను చూపించే వీడియో ద్వారా ఇది ఒక నిరంతర చర్యగా స్పష్టమవుతోంది. ప్రస్తుతం జరిగిన ఘటనలో, ఉదయం వేళలోనే 1000 మందికి పైగా పోలీసులతో పాటు భారీ సంఖ్యలో హైడ్రా మరియు రెవెన్యూ అధికారులు కలిసి అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్న కుటుంబాల తలుపులు తట్టి, సుమారు 45 కుటుంబాలను కేవలం 30 నిమిషాల్లో ఇళ్లు ఖాళీ చేయమని ఆదేశించారు. వారు పూర్తిగా బయటకు రాకముందే కూల్చివేత ప్రారంభించబడినట్లు సమాచారం, ఇది ప్రాణ భద్రతకు ముప్పు కలిగించే చర్య. ఇలాంటి చర్యలు సహజ న్యాయం సూత్రాలకు విరుద్ధం. వినిపించుకునే హక్కు పూర్తిగా ఉల్లంఘించబడింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద జీవన హక్కు కూడా ఉల్లంఘించబడింది. ఇక్కడ నివసిస్తున్న వారు అద్దెదారులు మాత్రమే. వారికి ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా బలవంతంగా బయటకు పంపించడం చట్ట విరుద్ధం మరియు అమానుషం. ఇంకా ముఖ్యంగా, ఈ ఘటన పరిపాలనా వైఫల్యాన్ని మరియు ఎంపిక చేసిన చర్యలను బయటపెడుతోంది. అమీన్‌పూర్ సర్వే నం. 462లో వందల కోట్ల విలువైన ప్రభుత్వ వాణిజ్య భూములు అక్రమంగా ఆక్రమించబడుతున్నాయని, రాజకీయ ప్రభావంతో వ్యవస్థీకృతంగా జరుగుతున్నాయని పలు ఫిర్యాదులు ఇప్పటికే సమర్పించబడ్డాయి . అయితే, ఈ భారీ అక్రమ ఆక్రమణలపై చర్యలు తీసుకోకుండా, అద్దెదారులపై అకస్మాత్తుగా కూల్చివేతలు చేయడం అన్యాయం. అధికారిక పత్రాలు మరియు ఫిర్యాదులు చూపుతున్నట్లు, సర్వే నం. 462లో చట్టబద్ధత లేకుండా అక్రమ కేటాయింపులు జరిగాయి మరియు అవి అర్హత పరిశీలన లేకుండా ఇవ్వబడ్డాయి . గతంలో కూల్చివేతలు జరిగినప్పటికీ, మళ్లీ అదే భూమిపై నిర్మాణాలు జరగడం పరిపాలనా వైఫల్యాన్ని సూచిస్తోంది. సంబంధిత అధికారులకు ప్రభుత్వానికి నా సూటి ప్రశ్నలు: 1. ఈ అక్రమ అపార్ట్‌మెంట్‌లు మరియు ఫామ్‌హౌస్ నిర్మించిన వ్యక్తులపై ఎందుకు చర్య లేదు? 2. ఈ భవనాలు నిర్మాణంలో ఉన్నప్పుడు అధికారులు ఏమి చేస్తున్నారు? 3. వందల కోట్ల విలువైన వాణిజ్య ఆక్రమణలను ఎందుకు విస్మరిస్తున్నారు? 4. బలహీనులపై మాత్రమే చట్టం అమలు అవుతోందా? చట్టం అందరికీ సమానంగా ఉండాలి. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటే, నిర్మాణం ప్రారంభం నుంచే బాధ్యులపై చర్య తీసుకోవాలి. కోర్టు వివాదాలు ఉన్నట్లయితే, ఈ కూల్చివేత కోర్టు అవమానానికి కూడా దారి తీస్తుంది. ఈ ఘటనపై తక్షణ న్యాయపరమైన విచారణ జరగాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. చట్ట పరిపాలన బలవంతపు చర్యలతో మార్చబడకూడదు. రెండు సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతంలో జరిగిన 250 కి పైగా ఇళ్ల కూల్చివేతకు సంబంధించిన వీడియో. youtu.be/SZAfJSiroC8?si…) Sd/- వి. రవికృష్ణ అడ్వకేట్ అమీన్‌పూర్. #Ameenpur #Ilapur #Sangareddy @Comm_HYDRAA @Collector_SRD @revanth_anumula @INCTelangana
YouTube video
YouTube
HYDRAA@Comm_HYDRAA

🔷 అమీన్ పూర్ లో హైడ్రా భారీ ఆపరేషన్. 🔷 భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగింపు. 🔷 రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలసి హైడ్రా భారీ ఆపరేషన్. 🔷ఐలాపురం తండాతో పాటు గ్రామంలో ఇళ్ల జోలికి వెళ్లకుండా హైడ్రా చర్యలు. 🔷పేదల యిల్లజోలికి వెళ్లకుండా హైడ్రా ఆపరేషన్. 🔷కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా నిర్మాణాలు జరిపిన Mukheem గెస్ట్ హౌస్ తో పాటు, mukheem సోదరుడు అజీమ్ నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని తొలగించిన హైడ్రా. 🔷తండాలోని నివాసాలతో పాటు ఐలాపురంలో యిళ్ళ జోలికి వెళ్లకుండా ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకుంటున్న హైడ్రా. 🔷 సంగారెడ్డి జిల్లా ameenpur మండలం ఐలాపురం విలేజ్ లో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 🔷 ఇందులో ఇప్పటికే చాలా నివాసాలు వచ్చాయి. 🔷 ఆ నివాసాల జోలికి వెళ్లకుండా మిగిలి ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమినే కాపాడుతున్న ప్రభుత్వం. 🔷 863 ఎకరాల భూమి విలువ 15 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. 🔷 యథాతథ స్థితిని కొనసాగించాలని 1998 నుంచి కోర్టు ఆర్డర్లున్నా పట్టించుకోకుండా Mukheem నిర్మించిన గెస్ట్ హౌస్ ను తొలగించిన హైడ్రా. 🔷 అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా Mukheem సోదరుడు అజీమ్ నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని తొలగించిన హైడ్రా. 🔷ఐలాపూర్ లో Mukheem తమ్ముడు అజీమ్ అక్రమంగా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని తొలగిస్తున్న హైడ్రా. 🔷ఈ భవనంలో ఎవరూ నివాసం ఉండడం లేదు. 🔷ఖాళీగా ఉన్న భవనాన్ని తొలగిస్తున్న హైడ్రా. 🔷కొంతమందిని ఆప్పటికప్పుడు అద్దెలకు దించి నివాసాలున్నట్టు చూపిన భావన నిర్మాణ దారుడు. 🔷 భవనంలో ఉన్నవారిని ఖాళీ చేయించి ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రా. #HYDRAA #Ameenpur #EncroachmentRemoval #LandProtection

English
0
11
17
8.3K