Pradeep Chetti🍊
3.9K posts

Pradeep Chetti🍊
@pradeep_chetti
Proud Battayi🍊| Telanganite | Rahul Gandhi | Cricket | Tennis


Travel full 360 around Karimnagar I challenge you to buy 1 acre of land under 1 crore in any direction on road or show me a barren land Vasthava?? That’s what KCR has done

Idhi Reality 👇


Ameenpur Demolitions: The Truth?! Why was this sudden Hydraa action in Ameenpur in Hyderabad today? Apparently some land owner took the help of a senior Congress leader and reached out to Delhi leadership to make a direct deal. Super agitated by this by-passing of the local power centers, Hydraa was unleashed. Everything is real estate business in Telangana, anything else they say is a big bulldozer of BS!


@pradeep_chetti @SunRisers Ahey manollu e season gatiga 4 match lu gelvaru kani , Kanisam youngsters ki ayina chance evali


#WATCH | Prime Minister Narendra Modi's convoy gives way to an ambulance during the roadshow in West Bengal's Siliguri (Source: DD)


🔷 అమీన్ పూర్ లో హైడ్రా భారీ ఆపరేషన్. 🔷 భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగింపు. 🔷 రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలసి హైడ్రా భారీ ఆపరేషన్. 🔷ఐలాపురం తండాతో పాటు గ్రామంలో ఇళ్ల జోలికి వెళ్లకుండా హైడ్రా చర్యలు. 🔷పేదల యిల్లజోలికి వెళ్లకుండా హైడ్రా ఆపరేషన్. 🔷కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా నిర్మాణాలు జరిపిన Mukheem గెస్ట్ హౌస్ తో పాటు, mukheem సోదరుడు అజీమ్ నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని తొలగించిన హైడ్రా. 🔷తండాలోని నివాసాలతో పాటు ఐలాపురంలో యిళ్ళ జోలికి వెళ్లకుండా ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకుంటున్న హైడ్రా. 🔷 సంగారెడ్డి జిల్లా ameenpur మండలం ఐలాపురం విలేజ్ లో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 🔷 ఇందులో ఇప్పటికే చాలా నివాసాలు వచ్చాయి. 🔷 ఆ నివాసాల జోలికి వెళ్లకుండా మిగిలి ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమినే కాపాడుతున్న ప్రభుత్వం. 🔷 863 ఎకరాల భూమి విలువ 15 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. 🔷 యథాతథ స్థితిని కొనసాగించాలని 1998 నుంచి కోర్టు ఆర్డర్లున్నా పట్టించుకోకుండా Mukheem నిర్మించిన గెస్ట్ హౌస్ ను తొలగించిన హైడ్రా. 🔷 అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా Mukheem సోదరుడు అజీమ్ నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని తొలగించిన హైడ్రా. 🔷ఐలాపూర్ లో Mukheem తమ్ముడు అజీమ్ అక్రమంగా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని తొలగిస్తున్న హైడ్రా. 🔷ఈ భవనంలో ఎవరూ నివాసం ఉండడం లేదు. 🔷ఖాళీగా ఉన్న భవనాన్ని తొలగిస్తున్న హైడ్రా. 🔷కొంతమందిని ఆప్పటికప్పుడు అద్దెలకు దించి నివాసాలున్నట్టు చూపిన భావన నిర్మాణ దారుడు. 🔷 భవనంలో ఉన్నవారిని ఖాళీ చేయించి ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రా. #HYDRAA #Ameenpur #EncroachmentRemoval #LandProtection


అక్రమ నిర్మాణాలు తీసేయొద్దని అనట్లేదు ఎవరూ… కానీ ఇళ్లలో కుటుంబాలు, చిన్న పిల్లలు ఉండగానే ఇలా కూల్చేయడం ఏంటి? ప్రజా పాలన అంటారు… మానవత్వం ఏది….? ముందుగా వాళ్లకి పునరావాసం, రీలోకేషన్ ఇచ్చి తర్వాత కూల్చలేరా? ఇదేనా ప్రజా పాలన అంటే… 😐

📍 ఉప్పల్ నల్ల చెరువు సందర్శించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు 🔹 నల్ల చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గారు 🔹 ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న నాయకత్వం 🔹 నిర్లక్ష్యానికి గురైన చెరువును అందమైన “తెల్ల చెరువు”గా మార్చిన ఘనత 🔹 చెరువు శుభ్రత, సుందరీకరణ పనులపై అధికారులకు సూచనలు 🔹 మురుగు తొలగింపు, నీటి శుద్ధి పనులు పూర్తి వేగంలో 🔹 గట్టు బలపరచడం ద్వారా చెరువుకు కొత్త రూపు 🔹 వాకింగ్ ట్రాక్‌లు, లైటింగ్, పార్కింగ్ సదుపాయాల ఏర్పాటు 🔹 ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించిన అభివృద్ధి 🔹 ఉప్పల్ చెరువును మరో ట్యాంక్ బండ్‌గా తీర్చిదిద్దే లక్ష్యం 🔹 కుటుంబాలతో సందర్శించేందుకు పార్కులు, విశ్రాంతి స్థలాల ప్రణాళిక 🔹 పిల్లల ఆట స్థలాలు, ఆకర్షణీయ లైటింగ్ ఏర్పాటుకు సిద్ధత 🔹 చెరువుల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని పిలుపు 🔹 భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణం అందించేందుకు కట్టుబాటు 🔹 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు 🔹 కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

ఇన్నాళ్లు ఈ ఆవేశాన్ని ఎలా ఆపుకున్నావన్న... 🔥

Just before my massive rally in Purba Bardhaman, which has just concluded… Noon time. 🕛 Scorching heat. 🌞 But the enthusiasm of West Bengal is 🔝🔝🔝. 🪷 all the way all across the state.

ఇంట్లో కెసిఆర్ ఫోటో ఉన్నందుకు ఇల్లు కూలగొడుతున్న రేవంత్ సర్కార్….🥺💔

మేము సామాన్లు తీస్తుండగానే బిల్డింగ్ కూల్చేస్తున్నారు అరగంటలో ఖాళీ చేయమని చెప్పి, సామాన్లు తీసుకునే టైం కూడా ఇవ్వలేదు నోటీసులు ఏం ఇవ్వలేదు.. నేరుగా వచ్చి కూల్చడం స్టార్ట్ చేశారు పోలీసులు సినిమా చూసినట్టు చూశారే తప్ప.. వాళ్లేమి హెల్ప్ చేయలేదు - అమీన్ పూర్ బాధితుడు



