




Suchergebnisse: "#JanasenaFormationDay"
20 Ergebnisse


























2014 లో ఒక వ్యక్తి ఒక శక్తిగా మారి మొదలుపెట్టిన మహా ప్రస్థానం నేడు పుష్కర కాలాన్ని పూర్తి చేసుకుని 13వ వసంతంలోకి అడుగుతున్న సందర్భంగా, ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఒక జనసైనికుడిగా, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యాన్ని ఇచ్చి నడిపిస్తున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారికి, నాతోటి జనసైనికులకు, వీరమహిళలకు, నాయకులకు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మీ రామ్ తాళ్లూరి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి #JanasenaFormationDay

జనసేన పార్టీ @JanaSenaParty 13వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భాన.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ @PawanKalyan గారికి, మరియు జనసైనికులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.



ఈరోజు @JanaSenaParty పదమూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని శ్రీ @PawanKalyan గారికి మరియు జనసైనికులకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. #JanaSenaFormationDay #JSPFormationday