Bolisetty Satyanarayana

17K posts

Bolisetty Satyanarayana banner
Bolisetty Satyanarayana

Bolisetty Satyanarayana

@bolisetti_satya

Environment Conservationist & a Jansainik

India Katılım Mayıs 2015
48 Takip Edilen119.8K Takipçiler
Sabitlenmiş Tweet
Bolisetty Satyanarayana
Bolisetty Satyanarayana@bolisetti_satya·
A movie #Chhavva on Chhatrapati Sambhaji Maharaj, the son of Chhatrapati Shivaji Maharaj, is released just ahead of the 395th birth anniversary of the legendary Hindu warrior, Chatrapati Shivaji Maharaj.. Driven by curiosity, I watched the movie with my family yesterday. The movie captivated the audience, holding them in complete silence until the very end, when they erupted with chants of Jai Bhavani, Har Har Mahadev, and Chhatrapati Shivaji Maharaj ki Jai.. While many of us are familiar with Sivaji Maharaj, his son's role and contributions to the freedom struggle remain largely unknown to most. Important thing to note Shivaji Maharaj and Sambhaji Maharaj were devoted Hindu warriors, they were not against any other religions. They have sacrificed their lives for mother India, their spirit is immortal.. To restore Sanathana Dharma in India, ethics in politics we need more such historical patriotic movies.. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్‌పై తీసిన చిత్రం #ఛవ్వ చత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతికి కొద్ది రోజుల ముందు విడుదల అయ్యింది. ఎలా తీసారో అన్న కుతూహలంతో నిన్ననే కుటుంబంతో ఈ సినిమాని చూశాను. చివరి వరకు పూర్తిగా నిశబ్దంగా హాలులో కుర్చీలకు అతుక్కుపోయి కూర్చున్న ప్రేక్షకులు ఔరంగజేబు మరణంతో ఒక్కసారిగా జై భవానీ, హర్ హర్ మహాదేవ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై.. అంటూ సినీమా హాలు దద్దరిల్లెలా నినాదాల చేసారు, ఇది ప్రతి ఒక్కరిలో నిగూఢంగా ఉన్న దేశభక్తిని బహిర్గతం చేసింది. మనలో చాలా మందికి ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి తెలిసినప్పటికీ, స్వాతంత్ర్య పోరాటంలో ఆయన కుమారుడి పాత్ర, కృషి చాలా వరకూ తెలియదు. గమనించాల్సిన విషయం ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు శంభాజీ మహారాజ్ అంకితమైన హిందూ యోధులు, కానీ వారు ఇతర మతాలకు వ్యతిరేకం కాదు! విదేశీ పాలనకు వ్యతిరేకం భారతమాత కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులకు, వారి స్ఫూర్తి అజరామరం. భారతదేశంలో సనాతన ధర్మాన్ని పునరుద్ధరించాలంటే, మన రాజకీయలలో విలువలు పెరగాలంటే ఇలాంటి చారిత్రాత్మక దేశభక్తి సినిమాలు మరిన్ని కావాలి.. #ChatrapatiSambhajiMaharaj #chatrapatishivajimaharaj #HindusUnderAttack @narendramodi @BJP4India @PawanKalyan @JanaSenaParty #HariHaraVeeraMallu #JSPforNewAgePolitics
Bolisetty Satyanarayana tweet mediaBolisetty Satyanarayana tweet mediaBolisetty Satyanarayana tweet media
English
123
1.6K
13.5K
589.9K
Bolisetty Satyanarayana retweetledi
Pawan Kalyan
Pawan Kalyan@PawanKalyan·
This morning, I got on the Palle Velugu bus from Mangalagiri to Penumaka - not as a minister, but as someone who just wanted to listen. I sat with Divyang brothers and sisters. Some were heading to work, some to the market, and some were simply going about their day. As the bus moved, so did the conversations - quiet, honest and full of the kind of strength that doesn't announce itself. One conversation, though, stayed with me more than the rest. A young man, studying to become a special educator at JNTU, turned to me and said something I won't forget easily. He quoted Amartya Sen’s “Double Handicap” concept, telling me that persons with disabilities carry more financial burden than the general public just to live the same life. "This Divyanga Shakti policy doesn't just reduce that burden," he said. "It gives us the chance to contribute - to the state, to the country. That's what makes it meaningful." Here was a young man, navigating his own challenges every day, already training himself to serve others with disabilities, and he was thinking about nation-building. That kind of perspective is humbling. Divyanga Shakti isn't really about transportation. It's about a person being able to leave their house in the morning and not have to think twice about how they'll get there. It's dignity in something as ordinary as a commute, and as that young man from JNTU reminded me, it's also an investment in what our people can give back when given the chance. I'm grateful to Hon. PM Sri @narendramodi ji, whose belief in a truly inclusive India has never wavered, and to Hon. CM Sri @ncbn garu, who has worked hard to make that belief real on the ground - in villages, in towns, on routes like the one I travelled today. We have more to do. But today reminded me exactly why. #DivyangaShakti
Deputy CMO, Andhra Pradesh@APDeputyCMO

దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, రాష్ట్ర మానవ వనరుల మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ @naralokesh గారితో కలిసి పాల్గొన్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు. మంగళగిరి బస్ డిపో నుంచి పెనుమాక బస్ స్టాండ్ వరకు దివ్యాంగులతో కలసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. (1/2)

English
151
4.2K
15K
374.4K
Bolisetty Satyanarayana
Bolisetty Satyanarayana@bolisetti_satya·
2024 ఎన్నికల సమయంలో @kirantvnews ద్వారా అప్పటి అరాచకపు పాలన అంతానికి కిరణ్ గారు చేసిన కృషి నాకు తెలుసు.. కాకినాడలో 'ఉస్తాద్ భగత్ సింగ్' మొదటి ఆట చూసిన తర్వాత, నా మనోభావాలను అక్కడ ఉన్న కిరణ్ టీవీ కిరణ్ గారితో పంచుకున్నాను. ఉస్తాద్ భగత్ సింగ్ కేవలం పవర్ స్టార్ @PawanKalyan గారి అభిమానులకే కాదు, సమాజం పట్ల బాధ్యత ఉన్న ప్రతి భారతీయుడు చూడాల్సిన చిత్రం. గబ్బర్ సింగ్ కి ఇది 10 రెట్లు (10X) పవర్ ఫుల్ గా ఉంది! 🔥 ​మత సామరస్యం, దేశభక్తి మరియు యువతకు దిశానిర్దేశం చేసేలా పవన్ కళ్యాణ్ గారిని హరీష్ శంకర్ అద్భుతంగా చూపించారు. సినిమా గురించి నేను దుగ్గన బాబ్జి గారు తెలిపిన మరిన్ని ఆసక్తికర విశేషాలు కోసం .. youtu.be/TzTVWeUzuK8 ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసి మీ కామెంట్స్ షేర్ చేయండి.. ✊
YouTube video
YouTube
తెలుగు
0
107
430
6.8K
Bolisetty Satyanarayana
Bolisetty Satyanarayana@bolisetti_satya·
కాకినాడలో ఉదయం #UstaadBhagatSingh తొలి ఆటను 'ఉగాది ఉత్సవం.. భగత్ సింగ్ మహోత్సవం' నిర్వాహకులలో ఒకరైన దుగ్గన బాబ్జి గారు మరియు మరికొంత మంది మిత్రులతో కలిసి వీక్షించాను. ​ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, "అంతకు మించి" అనేలా ఉంది! ప్రతి అభిమాని గర్వంగా కాలర్ ఎత్తుకునేలా పవర్ స్టార్ నట విశ్వరూపం ఆవిష్కృతమైంది. ​అవినీతి రహిత రాజకీయాలు, పర్యావరణం & అడవుల సంరక్షణ, మరియు మహిళా రక్షణ వంటి సామాజిక అంశాలను పవన్ కళ్యాణ్ గారి పవర్‌ఫుల్ 'నవరస' నటనతో అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు హరీష్ శంకర్ గారిని ఇకపై "ఉస్తాద్ హరీష్ శంకర్" అనవచ్చు! 👏 ​దర్శకుడి మేకింగ్ పరిపూర్ణతతో ఈ ఉగాదికి అసలైన మాస్ జాతర మొదలైంది! 💥 ​#PawanKalyan #HarishShankar #UstaadBhagatSingh #MassJathara #EnvironmentProtection #SocialJustice #Kakinada @harish2you @PawanKalyan @MythriOfficial #Ugadi2026 #EnvironmentProtection #SocialJustice @JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila
Bolisetty Satyanarayana tweet mediaBolisetty Satyanarayana tweet mediaBolisetty Satyanarayana tweet media
తెలుగు
2
285
1.5K
13K
Bolisetty Satyanarayana
Bolisetty Satyanarayana@bolisetti_satya·
🌿 ఈ ఉగాదికి రెండు ఉత్సవాలు 🌿 ఈ ఉగాది ఉత్సవం మన ఉత్సద్ భగత్ సింగ్ మహోత్సవం కొత్త ఆశలు… కొత్త ఆలోచనలు… కొత్త ఆరంభాలతో జీవితం ముందుకు సాగాలని సూచించే ఈ శుభదినాన్ని మనందరం కలిసి ఆనందంగా జరుపుకుందాం. రండి.. వేదిక: సూర్యకళా మందిరం తేది: 18–03–2026 సాయంత్రం 4 గంటల నుండి మన సంస్కృతి.. సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ కార్యక్రమానికి నేను పాల్గొంటున్నాను.. #ఉగాదిశుభాకాంక్షలు #UstaadBagatSingh
Bolisetty Satyanarayana tweet mediaBolisetty Satyanarayana tweet mediaBolisetty Satyanarayana tweet mediaBolisetty Satyanarayana tweet media
తెలుగు
0
65
333
3.4K
Bolisetty Satyanarayana
Bolisetty Satyanarayana@bolisetti_satya·
ప్రస్తుత ప్రపంచ యుద్ధం ఒక విశ్వ నాటకం... ఈ సంక్లిష్ట సమయంలో ప్రపంచానికి కావలసింది ఒక శాశ్వతమైన మన సనాతన దృక్పథం.. ​ఎం.వి.ఆర్. శాస్త్రి గారితో CVR జరిపిన ఈ చర్చ ఎంతో జ్ఞానోదయమైనది. మన వారసత్వం కేవలం గత స్మృతి మాత్రమే కాదు, అది ప్రపంచ భవిష్యత్తుకు ఒక సజీవ మార్గదర్శి అని మీరు నిరూపించారు. ​అద్భుతమైన ఆరంభం శాస్త్రి గారు! సంప్రదాయానికి, ఆధునికతకు మధ్య వారధిగా నిలిచే మీ ఈ విశ్వజనీన దృక్పథం (Universal Outlook) నేటి కాలానికి ఎంతో అవసరం. 👌✊ #War#Inspiration #UniversalOutlook @mvrsastry #Heritage #Wisdom #SanathanaDharma #Hinduism #VasudaikaKutumbakam @watermanofindia @PawanKalyan #ManaNudiManaNadi #మననుడి_మననది #మతాల_ప్రస్తావన_లేని_రాజకీయం youtu.be/n-0iAC-k1Ig?si…
YouTube video
YouTube
తెలుగు
0
20
70
2.5K
Bolisetty Satyanarayana
Bolisetty Satyanarayana@bolisetti_satya·
"Save Kakinada from Pollution" Cancer cases in Andhra Pradesh have more than doubled over the past two decades — rising from about 38,000 in 2005 to nearly 78,000 in 2025. Within this trend, **Kakinada district now carries one of the highest cancer burdens in the state, with around 8,101 reported cases. The 20-year health trend in Andhra Pradesh shows a disturbing pattern. This situation might have been very different if industries strictly followed the environmental norms prescribed by the Central Pollution Control Board. Concerns from parts of the Kakinada industrial belt • Nearly 30% of deaths are linked to COPD and severe respiratory diseases • While we sleep, AQI levels in Kakinada have reportedly touched “Very Poor” peaks (~290) • About 1 in 5 admissions at Government General Hospital Kakinada involve chronic lung disease • Pediatric clinics report spikes in asthma and bronchiolitis during periods of heavy industrial activity Now, large acid plant trial operations are reportedly underway. The Andhra Pradesh Pollution Control Board must ensure: • Transparency in real-time emission data • Strict compliance with pollution control norms • Protection of citizens’ Right to Clean Air At a time when public health indicators are already alarming, visible industrial emissions demand strict regulatory scrutiny. Public health cannot become collateral damage of industrial growth. — Bolisetty Satyanarayana Environment Conservationist @bolisetti_satya "కాకినాడలో కాలుష్యం నుంచి కాపాడండి" గత రెండు దశాబ్దాల్లో Andhra Pradeshలో క్యాన్సర్ కేసులు రెండింతలకు పైగా పెరిగాయి — 2005లో సుమారు 38,000 కేసులు ఉండగా, 2025 నాటికి దాదాపు 78,000కు చేరుకున్నాయి. ఈ పెరుగుదలలో **Kakinada జిల్లా రాష్ట్రంలో అత్యధిక క్యాన్సర్ భారాన్ని మోస్తున్న జిల్లాల్లో ఒకటిగా మారింది, సుమారు 8,101 కేసులు నమోదయ్యాయి. జతపరచిన 20 సంవత్సరాల ఆరోగ్య ధోరణి ఆందోళన కలిగించే పరిస్థితిని సూచిస్తోంది. పరిశ్రమలు Central Pollution Control Board నిర్దేశించిన కాలుష్య నియంత్రణ నిబంధనలను కచ్చితంగా పాటించి ఉంటే, ఈ పరిస్థితి ఇలా ఉండి ఉండేది కాదు కాకినాడ పరిశ్రమల ప్రాంతాల్లో పరిస్థితి: • మరణాల్లో సుమారు 30% COPD మరియు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులతో సంబంధం ఉన్నవిగా నివేదించబడుతున్నాయి • రాత్రివేళల్లో AQI స్థాయులు “Very Poor” స్థాయి (~290) వరకు చేరినట్లు సమాచారం • Government General Hospital Kakinadaలో జరిగే ఆస్పత్రి చేర్పుల్లో 5 మందిలో 1రు దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నారు • పరిశ్రమల కార్యకలాపాలు అధికంగా ఉన్న సమయంలో పిల్లల్లో ఆస్తమా మరియు బ్రోంకియోలైటిస్ కేసులు పెరుగుతున్నాయి ఇలాంటి సమయంలో పెద్ద ఆసిడ్ ప్లాంట్ల ట్రయల్ కార్యకలాపాలు జరుగుతున్న నేపథ్యంలో Andhra Pradesh Pollution Control Board తప్పనిసరిగా: • రియల్-టైమ్ ఎమిషన్ డేటాను ప్రజలకు వెల్లడించాలి • కాలుష్య నియంత్రణ నిబంధనలు కఠినంగా అమలు చేయాలి • ప్రజల శుభ్రమైన గాలి హక్కును రక్షించాలి ప్రజల ఆరోగ్య సూచికలు ఇప్పటికే ఆందోళన కలిగిస్తున్న సమయంలో కనిపించే పరిశ్రమల ఉద్గారాలు కఠినంగా పరిశీలించబడాలి. పరిశ్రమల అభివృద్ధి కోసం ప్రజల ఆరోగ్యం బలికాకూడదు. #పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానం @AP_PCB @moefcc @APDeputyCMO @PawanKalyan @AndhraPradeshCM @ncbn @tgbharath #AirPollution #Kakinada #Cancer #AirQualityIndex
Bolisetty Satyanarayana tweet media
English
4
105
216
4.3K
Independent Journalist
Independent Journalist@reportagepro·
Coromandel International's own CFO (Consent to Operate) order from APPCB — File No. APPCB-11022/97/2021-TEC-CFO-APPCB. The existing CFO lists only DAP Plant stacks (Chimneys 1–7) + Boiler + DG Sets. ❓ Where are the Sulphuric Acid & Phosphoric Acid plant stacks? They are simply NOT in the current consent scope. If these are NEW acid plants - operating without valid consent = potential violation of Sec 21/22, Air Act 1981. The CFO emission table prescribes standards for Particulate Matter, NH3 & Fluoride - parameters relevant to DAP/NPK manufacturing. ❌ NO SO₂ limits prescribed anywhere. SO₂ is THE critical pollutant from sulphuric acid plants. Its absence from the CFO is telling. Now let's look at what the CFO itself MANDATES: Condition 22: Online stack analyzers on ALL process stacks with real-time connectivity to CPCB/APPCB Condition 41: Digital display boards at the plant entrance showing live stack emissions vs. standards Are these working? Are they even installed on the acid plant stacks? Condition 41 is a Supreme Court-mandated requirement. If those display boards at Coromandel Kakinada's entrance are NOT showing real-time emission data right now — That alone is a serious, standalone violation — independent of the visible plume issue. @AP_PCB @CPCB_OFFICIAL — is this being enforced? Schedule A, Condition 1 of the CFO is also clear: Any upset condition causing increased emissions must be immediately reported to APPCB + District Collector/Magistrate. Were authorities informed during the trial runs on 14th & 15th March 2026? A simple yes or no from @AP_PCB will suffice. @PawanKalyan @APDeputyCMO @moefcc @MoHFW_INDIA @PMOIndia @BJP4India @ncbn @ArogyaAndhra @CollectorKakin1
Independent Journalist tweet media
English
1
1
3
249
Bolisetty Satyanarayana
Bolisetty Satyanarayana@bolisetti_satya·
URGENT PUBLIC APPEAL TO @AP_PCB, @CPCB_OFFICIAL & @APDeputyCMO Shri @PawanKalyan garu Sir, Visible emissions were observed from the acid plant stacks of Coromandel International unit inKakinada during the nights of 14th & 15th March 2026, reportedly during trial production. As an Environment Conservationist, I urge the Andhra Pradesh Pollution Control Board and Central Pollution Control Board to take immediate precautionary action in the interest of public health. According to the Andhra Pradesh Cancer Atlas (2021–2025), Kakinada district already has one of the highest cancer burdens in the state with about 8,101 reported cases. In such a sensitive public health context, any visible industrial emissions warrant urgent regulatory scrutiny / Pollution Audit. Legal & Public Health Concerns: • Under Air (Prevention and Control of Pollution) Act, particularly Sections 21 & 22, industries must comply with emission standards even during trial production. • Visible plumes from acid plant stacks can sometimes indicate inefficiencies in emission control systems, including scrubbing units meant to capture acid mist and fluorides. • Complex fertilizer manufacturing processes may involve emissions of volatile compounds and respiratory irritants, which require strict monitoring. Public Interest Requests In the interest of transparency and public safety, I respectfully request: Immediate stack monitoring and compliance inspection of the newly commissioned phosphoric and sulphuric acid plants. Public disclosure of Real-Time CEMS (Continuous Emission Monitoring System) data for 14th & 15th March 2026. Temporary suspension of trial operations if emission control efficiencies are found to be below prescribed standards. The people of Kakinada deserve clean air and transparency. Protection of environmental health is inseparable from the Right to Life under Article 21 of the Constitution of India. @moefcc @AndhraPradeshCM @ncbn @tgbharath #AirPollution #Kakinada #Cancer #AirQualityIndex
English
6
153
338
11.1K
Bolisetty Satyanarayana
Bolisetty Satyanarayana@bolisetti_satya·
Environment Vs Development.. ​Senior Advocate Sanjay Upadhyay dives deep into the "honesty of choice" and why we need more than just social media activism to save our ecosystems. A must-watch for conservationists and young legal minds! Watch the ​full interview: youtu.be/kzkMD2_I3nQ?si… #EnvironmentLaw #Conservation #Sustainability #పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానం #EnvironmentVsDevelopment
YouTube video
YouTube
English
0
9
30
1K
Bolisetty Satyanarayana retweetledi
Deputy CMO, Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఆంధ్ర రాష్ట్ర సాధకుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని స్మరించుకునేలా ఏర్పాటు చేసిన 58 అడుగుల కాంస్య విగ్రహం ‘అమరజీవి త్యాగశిల్పం’ ను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఆవిష్కరించి నివాళులు అర్పించారు. • మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు ప్రజల హక్కులు, ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేయడంతోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. తరువాత కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల ఏర్పాటుకు కూడా ఆయన త్యాగం మార్గదర్శకంగా నిలిచింది. • భవిష్యత్తు తరాలకు ప్రేరణగా త్యాగశిల్పం నిలుస్తుందని, ఆ మహనీయుని చరిత్రను భవిష్యత్తు తరాలు స్మరించుకునేలా ఆంధ్రుల రాజధాని అమరావతిలో 6.8 ఎకరాల భూమిలో, ఆయన 58 రోజుల దీక్షకు గుర్తుగా 58 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం కూటమి ప్రభుత్వం ఆయన త్యాగానికి గుర్తుగా, రాష్ట్ర రాజధానిలో శాశ్వత స్థానం కల్పించిందన్నారు. • అమరజీవి త్యాగాన్ని ప్రతి ఆంధ్రుడు గుర్తు చేసుకునే ఉద్దేశంతో, ఆంధ్రప్రదేశ్ గడ్డపై నీరు తాగిన ప్రతి ఒక్కరూ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని స్మరించుకునేలా జల్ జీవన్ మిషన్‌ ద్వారా చేపట్టిన కార్యక్రమాలకు “అమరజీవి జలధార” అనే పేరు పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా చేపట్టిన భారీ తాగునీటి ప్రాజెక్టుల వివరాలు: 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్ల వ్యయంతో 5 మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు వచ్చే 30 ఏళ్లలో 1 కోటి 21 లక్షల మందికి తాగునీరు అందించే లక్ష్యం. 9,355 కోట్లతో మరో 7 మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు నిర్మాణం. నీటి ఎద్దడి ఉన్న 3,000 ఆవాసాల్లో సింగిల్ విలేజ్ స్కీమ్స్ కింద 1,814 కోట్లతో పనులు. @ipr_ap @pibvijayawada @PIB_India @AndhraPradeshCM #PottiSriramulu #StatueOfSacrifice
తెలుగు
11
613
2.4K
32.6K
Bolisetty Satyanarayana retweetledi
Deputy CMO, Andhra Pradesh
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు సోమవారం అమరావతిలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారితో కలిసి పాల్గొన్నారు. 125వ జయంతి సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించారు. ఆ మహనీయుని త్యాగాల తాలూకు స్ఫూర్తిని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు. ఆయన బలిదానంతో ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ గడ్డపై నీరు తాగిన ప్రతి ఒక్కరూ ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకోవాలన్న ఉద్దేశంతోనూ జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులకు అమరజీవి పేరు పెట్టినట్టు తెలిపారు. భవిష్యత్తులో ప్రారంభంచబోయే తాగునీటి ప్రాజెక్టులన్నింటినీ అదే పేరుతో కొనసాగించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, రాష్ట్ర మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు, శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, శ్రీ కందుల దుర్గేష్ గారు, శ్రీమతి సవిత గారు, పలువురు ఎమ్మెల్యేలు, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.(1/3)
Deputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet media
తెలుగు
9
390
2K
18.5K
Bolisetty Satyanarayana retweetledi
Deputy CMO, Andhra Pradesh
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తూ, ఈరోజు ఆయన త్యాగానికి గుర్తుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 58 అడుగుల అమరజీవి త్యాగ శిల్పం గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారితో కలిసి ఆవిష్కరించడం జరిగింది. ఆ మహనీయుని త్యాగాన్ని భావి తరాలకు తెలియజెప్పేలా ఈ అమరజీవి త్యాగ శిల్పం నిలుస్తుందని భావిస్తున్నాను - @PawanKalyan #PottiSriramulu #StatueOfSacrifice
Deputy CMO, Andhra Pradesh tweet media
తెలుగు
14
338
1.5K
12.9K
Bolisetty Satyanarayana
Bolisetty Satyanarayana@bolisetti_satya·
అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది.. ​తల్లిదండ్రులు వ్యవస్థను బాగు చేయలేక, బిడ్డల భవిష్యత్తు కోసమో లేదా అత్యాశతోనో అవినీతి ఊబిలో కూరుకుపోయారు. ఫలితంగా సమాజం అవినీతిమయమైపోయింది. ​ఇప్పుడు Gen-Z యువత మేల్కొని ఈ అవినీతిని అరికట్టాలి. ఆ యువతను తట్టిలేపే పనిలో ఉన్నారు జనసేనాని. అందుకే.. ​"జనరేషన్ జీ (యువత)తో జనసేనాని" ​నాయకత్వం, సమాజం మరియు భారతదేశ భవిష్యత్తుపై యువ మనస్సులతో శ్రీ @PawanKalyan పాల్గొనే స్ఫూర్తిదాయకమైన సంభాషణ. ఈ ఆలోచింపజేసే సంభాషణకు సంబంధించిన ప్రోమోను ఇక్కడ చూడండి." #సత్యమేవ_జయతే #JanasenaniWithGenZ @JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila
JanaSena Party@JanaSenaParty

Janasenani with Gen Z An inspiring interaction where Sri @PawanKalyan engages with young minds on leadership, society, and India’s future. Watch the promo of this thought-provoking conversation. #JanasenaniWithGenZ

తెలుగు
2
263
1K
15K
Bolisetty Satyanarayana retweetledi
Convention on Wetlands
Convention on Wetlands@RamsarConv·
We wind up the week where we looked at the contributions of these amazing Women Gamechangers for 2026 focusing on International Collaboration for Wetlands: United for Wetlands. Here are links to a recap of the 4 Women Gamechangers of this week. HE Dr. Amna Bint Abdulla Al Dahak, United Arab Emirates, Minister of Climate Change and Environment and Member of the UAE Cabinet: ramsar.org/person/he-dr-a… Retno L. P. Marsudi, Indonesia, United Nations Secretary General’s Special Envoy on Water: ramsar.org/person/retno-l… Nina Mikander, Finland, Global Director of Policy and Business, Birdlife International: ramsar.org/person/nina-mi… Ana Di Pangracio, Argentina : Biodiversity Director and Deputy Director, Fundación Ambiente y Recursos Naturales (FARN): ramsar.org/person/ana-di-… Next week we shift focus to those who's works contribute to Wetland Protection: Caring For Our Precious Ecosystems Dr Line Rochefort Amy Fraenkel Dr Stefania D’Angelo Dr Goabaone Jaqueline Ramatlapeng
GIF
English
2
10
18
710
Bolisetty Satyanarayana
Bolisetty Satyanarayana@bolisetti_satya·
ఈ వారం మనం 2026 మహిళా గేమ్ చేంజర్స్‌ను జరుపుకుంటున్నాం. చిత్తడి నేలల కోసం అంతర్జాతీయ సహకారానికి (International Collaboration for Wetlands: United for Wetlands) తమ వంతు కృషి చేస్తున్న మహిళలపై ఈ వారం దృష్టి పెట్టాం. తదుపరి వారం తడిబీడుల సంరక్షణలో (Wetland Protection: Caring For Our Precious Ecosystems) పాల్గొంటున్న మహిళలను పరిచయం చేసుకుంటాం. #WomenAndWetlands #WomenChangemakers #WetlandProtection #IWD2026 #GainToGive #ProtectOurPlanet
Convention on Wetlands@RamsarConv

This week we are celebrating Women GameChangers of 2026. We focused on those contributing to International Collaboration for Wetlands: United for Wetlands. Next week we look at those women engages in Wetland Protection: Caring For Our Precious Ecosystems. #WomenAndWetlands #WomenChangemakers #WetlandProtection #IWD2026 #GainToGive #ProtectOurPlanet

తెలుగు
0
8
33
754
Bolisetty Satyanarayana
Bolisetty Satyanarayana@bolisetti_satya·
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పి.ఎల్. పురం (సర్వే నం.171)లో కొండల దోపిడీ బహిరంగంగా జరుగుతోంది! జిరాయితీ పట్టా పేరుతో రిజర్వ్ ఫారెస్ట్‌ను ఆనుకుని ఉన్న కొండలను జెసిబిలతో యధేచ్ఛగా తవ్వేస్తున్నారు. జాయింట్ సర్వే జరిగి సరిహద్దులు ఖరారు అయ్యే వరకు ఎలాంటి తవ్వకాలు జరగకూడదనే స్పష్టమైన నిబంధనలు ఉన్నా అధికారులు మౌనం పాటిస్తున్నారు. హోం మంత్రి గారి నియోజకవర్గంలోనే అటవీ సంపద ఇలా నాశనం అవుతుంటే ప్రజలు న్యాయం ఎవరిని అడగాలి? @collector_akp గారు తక్షణమే స్పందించి అక్రమ తవ్వకాలను నిలిపివేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి @Anitha_TDP @AndhraPradeshCM @AP_Forest @APDeputyCMO @PawanKalyan #SaveForest #Anakapalli #Payakaraopeta #StopIllegalMining #ProtectHills #APGovt
తెలుగు
0
56
180
3.2K
Bolisetty Satyanarayana retweetledi
Deputy CMO, Andhra Pradesh
పాడేరు నియోజకవర్గం పరిధిలోని గిరిజన గ్రామం నందిగరువుకు పీఎం జన్ మన్ పథకం నిధులతో నిర్మించిన 2.4 కిలోమీటర్ల నూతన రహదారిని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు పరిశీలించారు. ఆధ్యంతం కాలినడకన పర్యటన సాగింది. రోడ్డు నాణ్యత పరిశీలిస్తూ, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో అద్భుతంగా రోడ్డు నిర్మాణం పూర్తి చేసిన అధికారులను అభినందించారు. గిరిజనులతో మమేకమవుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అడిగిన వెంటనే రోడ్లు, తాగునీరు, స్కూలు భవనాలు వంటివి మంజూరు చేసి సమస్యలు పరిష్కరించారు.
Deputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet media
తెలుగు
9
264
975
7.1K
Bolisetty Satyanarayana
Bolisetty Satyanarayana@bolisetti_satya·
జనసేన మొదటి పుష్కరం పూర్తి చేసుకొని రెండవ పుష్కరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భం! ✊ "రాజకీయ ప్రక్షాళన" ధ్యేయంగా, సమాజంలో మార్పు కోసం 2014 మార్చి 14న పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించిన జనసేన (People's Army) ప్రస్థానం నేడు ఒక చారిత్రాత్మక మైలురాయిని రెండవ పుష్కరంలోకి చేరుకుంది. జనసేనకు ఆశయమే ఊపిరి - సిద్ధాంతాలే పునాదుల: • కులాలను కలిపే ఆలోచనా విధానం. • మతాల ప్రస్తావన లేని రాజకీయం. • భాషలను గౌరవించే సంప్రదాయం. • సంస్కృతులను కాపాడే సమాజం. • ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం. • అవినీతిపై రాజీలేని పోరాటం. • పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. ఈ బలమైన సిద్దాంతాలతో ఒడిదుడుకులను తట్టుకుని.. బలమైన శక్తిగా! అనేక రాజకీయ ఒడిదుడుకులను కుట్రలను ఎదుర్కొని, లక్షలాది మంది క్రియాశీలక సభ్యుల అండతో పవన్ కళ్యాణ్ గారు పార్టీని నిలబెట్టి నడుపుతున్నారు. నేడు రాష్ట్రంలో 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్, 2 ఎమ్మెల్సీ స్థానాలతో జనసేన కీలక శక్తిగా ఎదిగింది. దీనిని మరింత బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషికి ప్రజలందరి సహకారం ఎంతో అవసరం. పాలనలో పవన్ కళ్యాణ్ గారి ముద్ర - సరికొత్త రికార్డులు.. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తక్కువ కాలంలోనే తన దక్షతను ప్రపంచానికి చాటారు: • ప్రపంచ రికార్డు (WRU): ఒకే రోజులో 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి, 'వరల్డ్ రికార్డ్స్ యూనియన్' ద్వారా ప్రపంచ రికార్డు సాధించారు. • పల్లె పండుగ: 13,326 పంచాయతీల్లో 30,000 అభివృద్ధి పనులకు ₹4,500 కోట్లు కేటాయించి గ్రామాల రూపురేఖలు మారుస్తున్నారు. • అడవి తల్లి బాట: "అడవి తల్లి బాట" ద్వారా మారుమూల అడవి ప్రాంతాలకు రహదారులు నిర్మించడంతో పాటు, గిరిజనులకు, ఆదివాసీలకు విద్యుత్ మరియు తాగునీటి సౌకర్యాలు కల్పించారు. • అవినీతి రహిత పాలన: తన శాఖలలో అవినీతిని పూర్తిగా అరికట్టి పారదర్శకమైన పాలనను అందిస్తున్నారు. • పిఠాపురం అభివృద్ధి: ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలోని 52 గ్రామాల్లో పాఠశాలలు, ఆసుపత్రులు, గోశాలాలు మరియు పారిశుద్ధ్య సౌకర్యాలను మెరుగుపరిచారు. రాష్ట్ర రక్షణ కోసం చారిత్రాత్మక అడుగు: ముఖ్యంగా, గత ప్రభుత్వ రాక్షస పాలనలో నాశనమవుతున్న రాష్ట్రాన్ని కాపాడడం కోసం పవన్ కళ్యాణ్ గారు తనను తాను తగ్గించుకుని, బీజేపీని ఒప్పించి అనితర సాధ్యమైన కూటమిని ఏర్పాటు చేశారు. తన రాజనీతిజ్ఞతతో ఆ రాక్షస పాలనను అంతం చేసి రాష్ట్ర పునర్నిర్మాణానికి నాంది పలికారు. పవిత్ర ఆశయాల కోసం పోరాడుతూ ఈ రోజు గిరిపుత్రుల మధ్య 13వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్ గారికి అలాగే భావితరాల కోసం ఏర్పాటుచేసిన జనసేన పార్టీ దినదిన అభివృద్ధి చెంది, ప్రజల మద్దతుతో దేశవ్యాప్తంగా తన కీర్తి పతాకాన్ని ఎగురవేయాలని ఆ భగవంతుడు వారికి మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ.. అందరికీ జనసేన పార్టీ 13వ ఆవిర్భావదినోత్సవ శుభాకాంక్షలు! జై జనసేన!.. జై హింద్! @JanaSenaParty @PawanKalyan @JSPShatagniTeam @JSPVeeraMahila @JSPTelangana #JanasenaFormationDay
Bolisetty Satyanarayana tweet media
తెలుగు
0
226
975
5.7K
Bolisetty Satyanarayana
Bolisetty Satyanarayana@bolisetti_satya·
మన సముద్రం - మన డాల్ఫిన్స్ 🐬 మన భాద్యత ​విశాఖ తీరంలో డాల్ఫిన్లు మృత్యువాతకు కారణం సముద్రంలో కలుస్తున్న రసాయన వ్యర్థాలు మరియు మనం వాడుతున్న ప్లాస్టిక్ డాల్ఫిన్లు సముద్ర స్వచ్చతకు సూచికలు. ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్ల వాడకం నిషేదిస్తేనే మనం ​జలచరాలను కాపాడుకోగలుగుతాం. అవి చనిపోతే మన సముద్ర మత్స్య సంపద కూడా నాశనం అవుతింది. ​సముద్రం మనకు జీవనోపాధినిచ్చే తల్లి మాత్రమే కాదు మన విశాఖ వాయు కాలుష్యాన్ని తనలో ఇముడ్చుకొని విశాఖ ప్రజలను కాపాడే తల్లి కూడా అలాంటిదాన్ని మురుగు నీటి కుప్పగా మార్చవద్దు. ​"ప్రకృతిని మనం కాపాడితే.. ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది." ​రాబోయే తరాలకు స్వచ్ఛమైన నీలి సముద్రాన్ని, సజీవమైన డాల్ఫిన్లను బహుమతిగా ఇద్దాం. సాగర తీరాన్ని కాపాడుకుందాం! youtu.be/Qo3aSQiTYaY?si… #పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానం @JanaSenaParty సిద్ధాంతం @APDeputyCMO @PawanKalyan @watermanofindia #విశాఖపట్నం #Visakhapatnam @UNBiodiversity #Biodiversity #VizagBeach @moefcc #Dolphins
YouTube video
YouTube
Bolisetty Satyanarayana tweet media
తెలుగు
1
60
163
1.6K