Ram Talluri

988 posts

Ram Talluri banner
Ram Talluri

Ram Talluri

@itsRamTalluri

General Secretary of Janasena Party. Founder & Director at Lead IT Corp, Fly Zone Trampoline Park, and Ram Innovations,🎬 SRT Entertainments | 💡 Thought Leader

Springfield, IL Katılım Nisan 2015
30 Takip Edilen16.9K Takipçiler
Ram Talluri
Ram Talluri@itsRamTalluri·
#DurandharTheRevenge : Watched #Durandhar without a doubt, one of the greatest theatrical experiences of my life. Nearly 4 hours yet not a single dull moment. Every frame hits you with purpose, emotion, and pride. This film is not just cinema it’s a powerful reminder of how far we have come as a nation under the leadership of Hon’ble Prime Minister Shri Narendra Modi ji. A true tribute to the warriors of Sanatan Dharma and the spirit of Bharat 🇮🇳 The theatre literally erupted during the visuals of Modi ji goosebumps beyond words. The director has presented both parts brilliantly, and the music elevates the entire experience to another level. We often question decisions taken by the government like demonetization or bold reforms but what we don’t see are the sacrifices, the sleepless nights, and the vision behind them. Nation building is never easy. It demands courage, unity, and trust. Let us stand together. Let us believe in our nation. Let us protect and uphold Sanatan Dharma with pride. Jai Hind 🇮🇳 Jai Sanatan Dharma 🔱 Jai Modi ji 🙏🔥 @narendramodi @PawanKalyan @AdityaDharFilms @RanveerOfficial @ActorMadhavan @rampalarjun @shashwatology
Ram Talluri tweet media
English
0
8
89
2.7K
Ram Talluri
Ram Talluri@itsRamTalluri·
తెలుగు ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో సరికొత్త ఆనందాలు తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను. #HappyUgadi
Ram Talluri tweet media
తెలుగు
3
18
123
1K
Ram Talluri retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
Janasenani with Gen Z Part 1 An engaging and thought-provoking Dialogue! Janasena Party Chief and Hon’ble Deputy CM of Andhra Pradesh, Sri @PawanKalyan, connects with young minds on key national, social, and contemporary issues. A meaningful exchange that inspires Gen Z to interact, inspire, and initiate change. youtu.be/n_2Pz60TJcs #JanasenaniWithGenZ
YouTube video
YouTube
English
10
470
990
20K
Ram Talluri
Ram Talluri@itsRamTalluri·
ఈరోజు మధ్యాహ్నం నా నివాసంలో ఆంధ్ర ప్రదేశ్ ముదిరాజ్ మహాసభ వారు ప్రచురించిన ఉగాది డైరీను @JanaSenaParty నాయకుడు, ప్రముఖ నటుడు @IAmTanishAlladi తో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు, నెల్లూరు జనసేన 10వ డివిజన్ ఇంచార్జ్ గోనుపల్లి రవీంద్ర ముదిరాజ్, గోనుపల్లి వేణు ముదిరాజ్, గోనుపల్లి మస్తాన్ ముదిరాజ్, గడ్డం మహేంద్ర ముదిరాజ్, గోనుపల్లి సురేంద్ర ముదిరాజ్, నన్నిమేల శ్రీనివాసులు ముదిరాజ్ తదితరులు ముదిరాజ్ మహాసభ తరపున హాజరయ్యారు.
Ram Talluri tweet mediaRam Talluri tweet mediaRam Talluri tweet media
తెలుగు
5
90
457
5.2K
Ram Talluri retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ సంస్థాగత నిర్మాణంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ @itsRamTalluri గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ బలోపేతానికి మీరు అందిస్తున్న విలువైన సేవలకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను - @PawanKalyan #JanasenaFormationDay
Ram Talluri@itsRamTalluri

2014 లో ఒక వ్యక్తి ఒక శక్తిగా మారి మొదలుపెట్టిన మహా ప్రస్థానం నేడు పుష్కర కాలాన్ని పూర్తి చేసుకుని 13వ వసంతంలోకి అడుగుతున్న సందర్భంగా, ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఒక జనసైనికుడిగా, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యాన్ని ఇచ్చి నడిపిస్తున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారికి, నాతోటి జనసైనికులకు, వీరమహిళలకు, నాయకులకు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మీ రామ్ తాళ్లూరి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి #JanasenaFormationDay

తెలుగు
8
315
1.8K
16.4K
Ram Talluri retweetledi
JanaSena Telangana
JanaSena Telangana@JSPTelangana·
కూకట్ పల్లి రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయంలో, గాయత్రి నగర్ మరియు అల్లాపూర్ డివిజన్ లో ఘనంగా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు కూకట్ పల్లి @JanaSenaParty కార్యాలయంలో, గాయత్రి నగర్ మరియు అల్లాపూర్ డివిజన్లలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ జనరల్ సెక్రెటరీ @itsRamTalluri గారు, ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ గారు, రాష్ట్ర నాయకులు రాధరాం రాజలింగం గారు , సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కోఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ గారు పాల్గొని జనసేన నాయకులు, వీర మహిళల సమక్షంలో పార్టీ జండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. అల్లాపూర్ డివిజన్ లోని కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ నుండి పలువురు కార్యకర్తలు @PawanKalyan గారి పాలన, వారి ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై జనసేన పార్టీలో చేరారు వారిని రామ్ తాళ్లూరి గారు, ప్రేమకుమార్ గారు జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో 2014లో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పార్టీని ప్రారంభించామని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలందరూ జనసేన పార్టీ వైపు చూసే విధంగా పవన్ కళ్యాణ్ గారి విధానాలు ఉన్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు. #JSPTelangana #JanaSenaTelangana #JanaSenaFormationDay #Telangana
JanaSena Telangana tweet mediaJanaSena Telangana tweet mediaJanaSena Telangana tweet mediaJanaSena Telangana tweet media
తెలుగు
4
58
172
1.6K
Ram Talluri
Ram Talluri@itsRamTalluri·
2014 లో ఒక వ్యక్తి ఒక శక్తిగా మారి మొదలుపెట్టిన మహా ప్రస్థానం నేడు పుష్కర కాలాన్ని పూర్తి చేసుకుని 13వ వసంతంలోకి అడుగుతున్న సందర్భంగా, ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఒక జనసైనికుడిగా, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యాన్ని ఇచ్చి నడిపిస్తున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారికి, నాతోటి జనసైనికులకు, వీరమహిళలకు, నాయకులకు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మీ రామ్ తాళ్లూరి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి #JanasenaFormationDay
తెలుగు
6
318
1.4K
26K
Ram Talluri
Ram Talluri@itsRamTalluri·
జనసేన శ్రేణులందరికీ @JanaSenaParty 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జనసేన ప్రస్థానంలో, జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి పోరాటంలో నేను సైతం ఒక జనసైనికుడిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా జనసేన ఆశయ సాధన కోసం పనిచేసే అవకాశం ఇచ్చినందుకు మన అధ్యక్షులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. #JanasenaFormationDay
Ram Talluri tweet media
తెలుగు
4
167
647
4.2K
Ram Talluri
Ram Talluri@itsRamTalluri·
జనసైనికులకు, వీరమహిళలకు, నాయకులకు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతో ఉన్నతమైన లక్ష్యాలతో మన @JanaSenaParty అధినేత, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు స్థాపించిన జనసేన పుష్కర కాలం పూర్తి చేసుకుని బలమైన ప్రజా గళంగా జాతీయ స్థాయిలో ఎదిగినందుకు గర్వపడుతూ, ఈ ప్రస్థానంలో నాకు స్థానం కల్పించినందుకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. #JanaSenaFormationDay
Ram Talluri tweet media
తెలుగు
10
430
2K
11.5K
Ram Talluri
Ram Talluri@itsRamTalluri·
జనసేన పార్టీ మీద, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి మీద అభిమానంతో మచిలీపట్నం నియోజకవర్గం పెద్దిరెడ్డి వనజ గారి ద్వారా పంపించిన NRI జర్మనీ జనసైనికుడు లోకేష్ పంపించిన లక్ష రూపాయల విరాళాన్ని పార్టీ తరపున స్వీకరించడం జరిగింది. పార్టీపై వారు చూపిస్తున్న అభిమానానికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. #MyJanasenaMyContribution
Ram Talluri tweet mediaRam Talluri tweet media
తెలుగు
6
185
1.1K
13.2K
Ram Talluri
Ram Talluri@itsRamTalluri·
ఈరోజు ఉదయం విజయవాడ 14 వ డివిజన్ లో స్థానిక @JanaSenaParty నాయకులు యడ్లపల్లి శివనాగరాజు, వీర్ల సూరిబాబు, పాణెం ప్రసాద్ గార్లు ఏర్పాటు చేసిన జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కేంద్రాన్ని పరిశీలించి, వారిని అభినందించడం జరిగింది. #JanasenaUdyami
Ram Talluri tweet mediaRam Talluri tweet mediaRam Talluri tweet mediaRam Talluri tweet media
తెలుగు
0
147
698
9.6K
Ram Talluri
Ram Talluri@itsRamTalluri·
Wishing everyone a Happy International Women’s Day. Women play a vital role in shaping families, strengthening communities, and driving the progress of our nation. Their resilience, leadership, and compassion inspire positive change across every sphere of society. On this occasion, we also acknowledge and appreciate the dedicated efforts of the @JSPVeeraMahila Wing, whose commitment, courage, and service reflect the true spirit of women’s empowerment. #InternationalWomensDay
Ram Talluri tweet media
English
1
24
156
1.5K
Ram Talluri
Ram Talluri@itsRamTalluri·
పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని చాటుతూ, రాజకీయాల్లో ఆదర్శంగా నిలుస్తూ, గత 20 నెలల కాలంలో తాను బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖల ద్వారా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రత్యేక నివేదికను ప్రతి శాసన సభ్యునికి అందజేసినందుకు @JanaSenaParty అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. రాజకీయాల్లో సరికొత్త సంప్రదాయాన్ని ఆవిష్కరిస్తూ, పారదర్శకమైన మరియు బాధ్యతాయుతమైన రాజకీయ వ్యవస్థ నిర్మాణం దిశగా ముందుకు సాగుతున్న జనసేన ప్రయాణంలో ప్రతి ఒక్కరూ ఉద్యమి సభ్యత్వం ద్వారా భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను. #JanasenaUdyami #JSPForNewAgePolitics
Ram Talluri tweet media
తెలుగు
3
107
496
4.1K
Ram Talluri retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
జనసేన ఉద్యమి సభ్యత్వంతో పాటుగా అందిస్తున్న బీమా పూర్తి వివరాలు: 1. ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే ₹5 లక్షల బీమా వర్తిస్తుంది 2. ప్రమాదవశాత్తూ రెండు కళ్ళు లేదా చేతులు లేదా కాళ్ళు కోల్పోయినా, లేదా ఒక కన్నుతో పాటు ఒక చేయి లేదా కాలు కోల్పోయిన పరిస్థితుల్లో ₹5 లక్షల బీమా వర్తిస్తుంది 3. ప్రమాదవశాత్తూ ఒక కన్ను లేదా ఒక చెయ్యి లేదా ఒక కాలు కోల్పోయినట్లయితే ₹2.5 లక్షల వరకు బీమా వర్తిస్తుంది 4. ప్రమాదవశాత్తూ పూర్తి వైకల్యం కలిగిన పక్షంలో ₹5 లక్షల ప్రమాద బీమా అందించబడుతుంది @PawanKalyan #JanasenaUdyami
JanaSena Party tweet media
తెలుగు
11
360
1K
14.9K
Ram Talluri
Ram Talluri@itsRamTalluri·
In view of the prevailing tense and volatile situation in several Middle Eastern countries, I urge all Indians residing there to remain safe, vigilant, and alert at all times. Please strictly adhere to the safety advisories and guidelines issued by the respective local governments and the Government of India. I also appeal to the NRI JanaSainiks in the region to extend support to fellow Indians who may be facing difficulties, while ensuring your own safety. Let us stand united and assist one another during these challenging times. @JanaSenaParty #MiddleEastConflict #MiddleEastCrisis #Iran
English
1
134
521
13.4K
Ram Talluri
Ram Talluri@itsRamTalluri·
In the tragic fire accident that occurred this afternoon at the Surya Sri Fireworks unit in Vetlapalem, Samarlakota Mandal, Kakinada district, more than 20 people have reportedly lost their lives. The incident is deeply heartbreaking. I express my profound sorrow over the loss of lives and extend my deepest condolences to the bereaved families during this extremely painful time. I also pray for the injured and wish them a swift and complete recovery. కాకినాడ జిల్లా, సామర్లకోట మండలం, వేట్లపాలెం పరిధిలోని సూర్య శ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదంలో దాదాపు 20 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. #KakinadaFireAccident
English
1
120
479
10.2K