JanaSena Party

29.1K posts

JanaSena Party banner
JanaSena Party

JanaSena Party

@JanaSenaParty

Official Twitter Handle - JanaSena Party

Joined Ekim 2016
6 Following2.7M Followers
Pinned Tweet
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
Janasenani with Gen Z An inspiring interaction where Sri @PawanKalyan engages with young minds on leadership, society, and India’s future. Watch the promo of this thought-provoking conversation. #JanasenaniWithGenZ
English
31
1.7K
5.2K
143.7K
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 500 పైగా సభ్యత్వాలు నమోదు చేసిన అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన జనసేన సాధక్ అంబటి శ్యామ్ గారికి అభినందనలు. #JanasenaUdyami
JanaSena Party tweet media
తెలుగు
0
0
10
752
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 500 పైగా సభ్యత్వాలు నమోదు చేసిన అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన జనసేన సాధక్ కోట రాంబాబు గారికి అభినందనలు. #JanasenaUdyami
JanaSena Party tweet media
తెలుగు
1
1
16
877
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 8000 పైగా సభ్యత్వాలు నమోదు చేసిన రాజంపేట నియోజకవర్గానికి చెందిన జనసేన సాధక్ అతికారి కృష్ణ గారికి అభినందనలు. #JanasenaUdyami
JanaSena Party tweet media
తెలుగు
2
191
914
15.4K
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
శాసనమండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో విజయవాడ బందర్ రోడ్ లోని పార్టీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు. ఈ వేడుకలలో భాగంగా పంచాంగ శ్రవణంలో పాల్గొని పూజారికాలు నిర్వహించారు. అనంతరం అమ్మిశెట్టి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారు లబ్ధిదారులకు 10 ఆటోలను పంపిణీ చేశారు. జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారి స్ఫూర్తితో చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని శ్రీ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్డు చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్ రావు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావు, పార్టీ ప్రతినిధులు మల్లెపు విజయలక్ష్మి, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
తెలుగు
1
259
1.1K
8.2K
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
ఈ కొత్త సంవత్సరం ప్రతి ఇంటా సిరి సంపదలు కురిపించాలని, ఆనందోత్సాహాలతో రాష్ట్రం సుభిక్షంగా విలసిల్లాలని కోరుకుంటూ ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. #Ugadi #Ugadi2026
JanaSena Party tweet media
తెలుగు
16
599
2.1K
20.8K