Anchor Chandu 😎

8.7K posts

Anchor Chandu 😎 banner
Anchor Chandu 😎

Anchor Chandu 😎

@Actor_Chandu_

Anchor | Actor | Friday Imax lo Cinema lu Chustanu Saturday Friends tho Cricket 🏏 Adathanu 🥶

Se unió Ağustos 2020
713 Siguiendo1.4K Seguidores
Tweet fijado
Anchor Chandu 😎
Anchor Chandu 😎@Actor_Chandu_·
#Youth తమిళ్ సినిమా లో తెలుగు పాట ... గాజువాక పిల్ల మేము గాజులోల్లం కాదా 🤙 #TamilSongs #Trending
తెలుగు
16
190
2.9K
107K
Anchor Chandu 😎
Anchor Chandu 😎@Actor_Chandu_·
#Ipl #CSK సంజు శాంసన్ నువ్వు చెన్నై టీమ్ లో కి వస్తున్నావ్ అనగానే....ఈసారి కప్ కొట్టేశారు అనే ఫీల్ వచ్చింది... కానీ, లాస్ట్ 2 మ్యాచ్ లలో నీ పెర్ఫార్మెన్స్ కి నేను అప్సెట్ అయ్యాను 😭😭😭 Pls నీ comeback తో పాటు టీమ్ కంబ్యాక్ కోసం వెయిటింగ్ ✊✊✊ @IamSanjuSamson
తెలుగు
0
0
8
128
Anchor Chandu 😎
Anchor Chandu 😎@Actor_Chandu_·
#Biker రాజశేఖర్ నీ ఎక్కించుకుని సక్సెస్ రైడ్ కొడుతున్న శర్వానంద్ @ImSharwanand @UV_Creations
తెలుగు
0
2
7
190
Anchor Chandu 😎
Anchor Chandu 😎@Actor_Chandu_·
#Biker Mr.C 🏍️🏍️🏍️🏍️🏍️🏍️🏍️🏍️🏍️🏍️
Anchor Chandu 😎 tweet media
0
0
14
371
Anchor Chandu 😎
Anchor Chandu 😎@Actor_Chandu_·
మీ కష్టం తో రివ్యూస్ నీ పడుకోబెట్టారు - సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ గారు #Biker #Review @ImSharwanand
తెలుగు
0
0
23
1.1K
Anchor Chandu 😎
Anchor Chandu 😎@Actor_Chandu_·
National Crush and Anime Lover @iamRashmika is in Japan to represent India on a Global Stage ❤️‍🔥 She is first and Only Indian Presenter at the Crunchyroll Anime Awards in 2026 🤩 #RashmikaMandanna
Anchor Chandu 😎 tweet media
English
0
0
0
112
Anchor Chandu 😎
Anchor Chandu 😎@Actor_Chandu_·
#Decoit రేపు డెకాయిట్ ట్రైలర్ రిలీజ్ విజువల్స్ , మ్యూజిక్ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఫుల్ ప్యాకెడ్ ఉంటుంది చూసిన వాళ్ళు టాక్ 🤙🤙🤙 @AdiviSesh
తెలుగు
0
2
9
94
Anchor Chandu 😎
Anchor Chandu 😎@Actor_Chandu_·
#Akkineni అక్కినేని అఖిల్ తో డైరెక్టర్ మారుతీ మూవీ ఉండే ఛాన్స్ ఉండచ్చు అని ఫిలిం నగర్ లో టాక్ .... ఒక మాస్ మసాలా కథ ని మారుతీ రెడీ చేసారు అంట , చూడాలి మరి అయ్యగారు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో, లేదో ? @AkhilAkkineni8 #Nagarjuna
తెలుగు
1
17
141
3.2K
Anchor Chandu 😎
Anchor Chandu 😎@Actor_Chandu_·
Bro.... Koni tickets na Hand lo undav Esari ne hand lo unde movies ki Nenu meku Kachitamga istanu Bro ✊
Nani OG@OGNani0

@Actor_Chandu_ Bro can u plz help me ticket atleast this time 🥺🙏

Latviešu
2
1
7
224
Anchor Chandu 😎
Anchor Chandu 😎@Actor_Chandu_·
@IamNiharikaK #Rakaasa ట్రీట్మెంట్ కొంచెం పాతగానే ఉన్న క్లైమాక్స్ కొంచెం కొత్తగా ఉంది .. భయపెట్టే సీన్స్ కొన్ని తక్కువగానే ఉన్న నవ్వించే సీన్స్ ఎక్కువగానే ఉన్నాయి 🤞 ఫైనల్ గా సరదాగా ఫ్రెండ్స్ తో ఫ్యామిలి తో వెళ్ళి నవ్వుకోవాలి అంటే ఈ సినిమా చూసేయచ్చు 🫡
తెలుగు
0
0
6
244
Anchor Chandu 😎
Anchor Chandu 😎@Actor_Chandu_·
#Rakaasa కమిటీ కుర్రాళ్లు రాకాస ప్రొడ్యూసర్ గా నిహారిక గారు ఇలానే కొత్త గ అలోచించి , కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, ఇలానే సినిమా లు చేస్తూ వెళ్తే వచ్చే 4,5 ఇయర్స్ లో టాలీవుడ్ లో ఒక టాప్ ప్రొడ్యూసర్ అవుతారు ✊🤞 @IamNiharikaK Congrats Akka 👏👏👏👏
తెలుగు
3
133
965
7.9K
Anchor Chandu 😎
Anchor Chandu 😎@Actor_Chandu_·
#Rakaasa అన్నదమ్ముల కి " మానస " అనే పేరు బాగా కలిసి వచ్చింది హీరోయిన్ గా మానస వారణాసి డైరెక్టర్ గా మానస శర్మ ..... ఇద్దరికి హిట్స్ ఇచ్చారు 🤞 #SangeethShoban #santhoshshoban
తెలుగు
0
1
7
337
Anchor Chandu 😎
Anchor Chandu 😎@Actor_Chandu_·
#Rakaasa సంగీత్ శోభన్ : ప్రేమ గురించి ఒక మహాకవి ఎం అన్నాడో తెలుసా ? ఎక్కు తొలిమెట్టు - కొండను కొట్టు డీ కొట్టు 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
తెలుగు
0
0
2
255
Anchor Chandu 😎
Anchor Chandu 😎@Actor_Chandu_·
#Rakaasa వెన్నెల కిశోర్ : నేను ఒక స్మగ్లర్ ని భయ్యా సంగీత్ శోభన్ : లోకల్ పుష్ప రాజ్ వా 🤣🤣
తెలుగు
0
1
7
288
Anchor Chandu 😎
Anchor Chandu 😎@Actor_Chandu_·
#Rakaasa ఇండస్ట్రీ కి ఇంకో మినిమం హిట్ ఇచ్చే హీరో దొరికాడు అయ్యా ✊ #SangeethShoban
Anchor Chandu 😎 tweet media
తెలుగు
6
58
831
8.7K
Anchor Chandu 😎
Anchor Chandu 😎@Actor_Chandu_·
#Rakaasa కాసేపట్లో వీరుడు నవ్విస్తాడు భయం తో 🤣🤣🤣🤣🤣 First Half #Review
Anchor Chandu 😎 tweet media
తెలుగు
0
2
19
372