
అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం-2014 లో మార్పు చేస్తూ ప్రధాని శ్రీ @NaMoInTelugu గారి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్ నిన్న లోకసభలో ఆమోదం పొంది, నేడు రాజ్యసభలో ఆమోదం పొందిన సందర్భంలో అమరావతి నిర్మాణానికి ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అందించిన,అందిస్తున్న సహకారం తెలుగు జాతి ఎన్నటికి మరవదు…
#APThanksModiji

తెలుగు






























