Exclusive visuals from a memorable day that blended emotion & Inspiration.
A historic and emotional moment for Telangana JanaSena!
Chief Sri @PawanKalyan garu graced the inauguration of the Telangana State Party Head Office, marking a significant milestone in the party's journey in Telangana.
Jai Telangana! Jai Bharat!
#JanaSenaTelangana
I have no words to express the love and support that Panjaa received.
It’s time to thank pavan sir, the team and all the power star fans once again for the rerelease by @KailashFilms
I am looking forward to interacting with you tomorrow at 9:09 pm @KailashFilms@PawanKalyan
'It's truly inspiring to see Telangana JanaSena leaders establish this office with their own commitment and collective effort. It feels like coming back home.'
Sri @PawanKalyan's speech at JanaSena Party Telangana Head Office inauguration in Hyderabad.
#JanaSenaTelangana
జనసేన… ప్రజల పార్టీ
* ప్రజల సమస్యలే మన అజెండా కావాలి
* తెలంగాణ ఆకాంక్షలు, ఆశలు తీరేలా పని చేద్దాం
* దేశ సమగ్రత, సమైక్యతకే మొదటి ప్రాధాన్యం
* తెలంగాణ స్ఫూర్తిని పూర్తిగా అర్ధం చేసుకున్నవాడిని
* కేరళం, తమిళనాడు, కర్ణాటకలోనూ ఇప్పుడు జనసేన ప్రస్థానం మొదలైంది
* తెలంగాణలో ప్రజల సమస్యలు వినేలా జనవాణి నిర్వహణ
* తెలంగాణ నుంచి పలువురు పార్టీలో చేరిక
** తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం నాయకులతో ప్రత్యేకంగా మాట్లాడిన శ్రీ @PawanKalyan గారు
#WATCH | Andhra Pradesh Deputy CM and JanaSena Party president Pawan Kalyan participates in the inauguration of the party’s new office in Manikonda, Hyderabad. A large number of party workers and fans attended the event.
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు జనసేన జెండాను ఆవిష్కరించి కార్యాలయంలోకి అడుగుపెట్టారు.
ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తెలంగాణ తల్లి చిత్రపటానికి నమస్కరించి, రాష్ట్ర నాయకులతో ముచ్చటించారు.
#JanaSenaTelangana
తెలంగాణలో జనసేన పార్టీ ప్రస్థానానికి నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి చేతుల మీదుగా నేడు తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం కానుంది.
ఈ శుభ సందర్భంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జనసైనికులు, వీరమహిళలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. కార్యక్రమానికి విచ్చేసే ప్రతి ఒక్కరికీ సాదర స్వాగతం.
చిరునామా: 8-1-246/2, మల్కం చెరువు సమీపంలో, మణికొండ, హైదరాబాద్, తెలంగాణ.
Location Link: maps.app.goo.gl/MWLzE6eitWuD8Z…
జై తెలంగాణ! జై హింద్!
#JanaSenaTelangana
నేడు ప్రారంభం కానున్న జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఏర్పాట్లు పూర్తి. అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం.
#JanaSenaTelangana