Ramesh K

3K posts

Ramesh K banner
Ramesh K

Ramesh K

@RAMESHK1007

ట్వీట్స్ ఇన్ పర్సనల్ కెపాసిటీ(Tweets ఇన్ personal Capacity ) ::రీట్వీట్లు ఆమోదాలు కాదు(Retweets are not endorsements) ::....

Hyderabad, India शामिल हुए Ocak 2017
3.6K फ़ॉलोइंग280 फ़ॉलोवर्स
Ramesh K रीट्वीट किया
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
And the build-out has kicked off! With porta cabins in and heavy equipment rolling, the future of world-class education is taking shape in #Amaravati! I’m proud to see Birla Institute of Technology and Science, Pilani kick off construction of its new campus - where innovation, AI and next-gen learning will thrive. Welcome to the education capital in the making! @bitspilaniindia
Lokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet media
English
52
495
3.4K
121K
Ramesh K रीट्वीट किया
Srikanth Miryala
Srikanth Miryala@miryalasrikanth·
మీరు మామూలుగా సున్నితంగా చెప్తే వినర్రా…
తెలుగు
16
137
657
33.8K
Ramesh K रीट्वीट किया
TheMusicDiary🎶
TheMusicDiary🎶@TheMelodicStory·
80 ఏళ్ల ఏసుదాస్ గారు 50 వేలకు పైగా పాటలు పాడారు. 8 సార్లు నేషనల్ అవార్డ్ అందుకున్నారు. వారు పాడిన హరివరాసనం పాట శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామికి లాలీ పాటగా ఉపయోగించబడింది. ఏసుదాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. #KJYesudas
తెలుగు
8
339
2.4K
36.4K
Ramesh K रीट्वीट किया
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
Zero tolerance for Chinese Manja in Hyderabad Chinese manja is a silent killer that has caused serious injuries and even deaths of pedestrians, two-wheeler riders, birds, and animals. #Hyderabad Police has formed special teams to curb its illegal manufacture, storage, transport, and sale. Any person found manufacturing or selling Chinese manja will face strict legal action, which will be taken very seriously. If you see anyone using Chinese manja, please stop them and create awareness about its dangers. Be a responsible citizen and inform the police about its sale. A timely intervention can prevent a tragedy. Let us celebrate the kite festival safely and humanely. @hydcitypolice @CPHydCity
V.C. Sajjanar, IPS tweet media
English
31
112
323
46.1K
Ramesh K रीट्वीट किया
BRS Party
BRS Party@BRSparty·
పార్టీ MLC శ్రీమతి కె. కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. పార్టీ అధ్యక్షులు శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు శ్రీమతి కె. కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
BRS Party tweet media
తెలుగు
360
1.1K
6.3K
413.8K
Ramesh K रीट्वीट किया
Ministry of Labour & Employment, GoI
Great news for EPFO members! Filing your claims just got easier- no more uploading cheque leaves or bank passbook images. (1/2)
Ministry of Labour & Employment, GoI tweet media
English
27
139
142
5.1K
Ramesh K रीट्वीट किया
Dr. Chinnarao
Dr. Chinnarao@Chinnarao_C·
అనారోగ్యంగా ఉన్నప్పుడు - ఇవి తినండి 1.తలనొప్పి: అరటి పండ్లు – మ్యాగ్నీషియం రక్తనాళాలను సడలిస్తుంది. 2.మలబద్ధకం: ఆపిల్స్ – ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. 3.జలుబు: నారింజ పండ్లు – రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. 4.గొంతు నొప్పి: తేనే – బాక్టీరియాను నిరోధించి ఉపశమనం ఇస్తుంది. 5.వాంతులు/అలసట: అల్లం – వికారం తగ్గిస్తుంది. 6.అలసట : ఓట్స్ – శక్తిని అందిస్తాయి. 7.హై బీపీ: బీట్‌రూట్ – రక్తపోటును తగ్గిస్తుంది. 8.రక్తహీనత: పాలకూర – ఐరన్ ఎక్కువగా ఉంటుంది. 9.విసర్జనలో ఇబ్బంది: అరటి పండ్లు – పొటాషియంను పునరుద్ధరిస్తుంది. 10.శరీర కండరాల వాపు: పసుపు – అంటురోగ నివారిణి. 11.ఆసిడ్ రిఫ్లక్స్: దొండకాయ – కడుపును సాంత్వనపరుస్తుంది. 12.కీళ్ల నొప్పి: అనాసపండు – వాపును తగ్గిస్తుంది. 13.దగ్గు: కరక్కాయ – గొంతు సమస్యలను తగ్గిస్తుంది. 14.శక్తి లేమి : డార్క్ చాకొలెట్ – శక్తిని పెంచుతుంది. 15.రోగ నిరోధక శక్తి తక్కువ: వెల్లుల్లి – బ్యాక్టీరియాతో పోరాడుతుంది. 16.హై కొలెస్ట్రాల్: అవకాడో – చెడు కొవ్వును తగ్గిస్తుంది. 17.ఆందోళన: బాదం – ఒత్తిడిని తగ్గిస్తుంది. 18.ద్రవలేమి: పుచ్చకాయ – శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. 19.నిద్రలేమి: చెర్రీ పండ్లు – నిద్రను మెరుగుపరుస్తాయి. 20.కండరాల నొప్పులు: కొబ్బరి నీరు – ఎలక్ట్రోలైట్స్‌ను పునరుద్ధరిస్తుంది. మీరు ఏం తింటున్నారో చెప్పండి…
తెలుగు
23
581
2K
138.7K
Ramesh K रीट्वीट किया
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు తెరలేపారు. ఆర్మీ అధికారులమంటూ సందేశాలు పంపుతూ.. అందిన కాడికి దండుకుంటున్నారు. ఇలాంటి నకిలీ ఆర్మీ అధికారుల పట్ల జాగ్రత్తగా ఉండండి. డొనేషన్ సందేశాలను నమ్మి డబ్బు చెల్లిచకండి. @Cyberdost @PMOIndia @HMOIndia
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
9
204
398
17K
Ramesh K रीट्वीट किया
anand mahindra
anand mahindra@anandmahindra·
The heart weeps for these courageous Indian soldiers who were fighting a war on behalf of unwanted rulers. To add insult to injury, their sacrifices were never widely acknowledged. Western filmmakers ignored their contributions in almost every war film they made… It is good to see them back on the world’s radar screen
Emmanuel Macron@EmmanuelMacron

More than 100,000 Indians fought for France in 1914. Ten thousand never returned. They set foot on the soil of Marseille before fighting in the mud of the trenches, unaware that they were marching to their deaths. Their sacrifice binds France and India forever.

English
149
970
8.5K
209.3K
Ramesh K रीट्वीट किया
Bhaskar
Bhaskar@BhachoJSP·
ధర్మ శాస్త్రంలో భార్య భర్త నడుమ పాప పుణ్యాల ఫార్ములా భర్త పుణ్యం చేస్తే భార్యకి 50% బదిలీ భార్య పుణ్యం చేస్తే భర్తకి 0% బదిలీ భర్త పాపం చేస్తే భార్యకి 0% బదిలీ భార్య పాపం చేస్తే భర్తకి 50% బదిలీ -Chilkur Balaji Priest Rangarajan
తెలుగు
51
368
2.2K
199K
Ramesh K रीट्वीट किया
Rambabu pasumarthi 🇮🇳 🇮🇳
12సంవత్సరాల క్రితం నా పొలంలో 550ట్రిప్పుల రెడ్ సాయిల్ డంప్ చేసి 1275 కోకో మొక్కలు నాటితే ఆరోజు నన్ను చూసి అందరు నవ్వారు. కాని ఇప్పుడు ఆ ల్యాండ్ విలువ ఎంతో తెలుసా ఒక ఎకరం కోటి రూపాయాలు. కేంద్రం నాకు పెర్ యానాం 35,000డిపాజిట్ చేస్తుంది. నా నిజ జీవితంలో ప్రతి విషయంలో నేను నెగ్గాను
తెలుగు
93
156
1.8K
107.9K
Ramesh K रीट्वीट किया
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
ఈ రోజు ఆత్మీయ సోదరుడు, అశోక్ సర్ అశోక అకాడమీ ని ప్రారంభించిన సందర్భంగా తెలంగాణ నిరుద్యోగులకు ఒక చిన్న పరీక్ష పెట్టిన. వారి సమాధానాలు వినైనా కాంగీయులు మొద్దు నిద్ర వీడుతారని ఆశిస్తున్నా. జై తెలంగాణ. #BRS4Jobs @BRSparty
తెలుగు
9
171
899
21.3K
Ramesh K रीट्वीट किया
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
నమ్మించి వంచిస్తున్నారు.. జాగ్రత్త! సమాజంలో ఇలా నమ్మించి నయవంచనకు గురిచేసే మోసగాళ్లు పెరిగిపోతున్నారు. న్యూడ్ ఫొటోలు, వీడియోలంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. స్నేహం ముసుగులో జరుగుతున్న దారుణాలను తెలుసుకోలేక అమాయకులైన అమ్మాయిలు నిండా మునుగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తమ పరువు ఎక్కడ పోతుందనే భయంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు అనేక మంది భయపడుతున్నారు. గుర్తుపెట్టుకోండి.. ఇలాంటి వారు పాము కన్నా ప్రమాదకరమైన వారు. స్నేహితులను ఎంచుకునే విషయంలో గుడ్డిగా వ్యవహారించకండి. స్నేహం ముసుగులో మోసం చేసే వారు చుట్టుపక్కల చాలా మందే ఉంటారు. వీళ్లు స్నేహంగా మెలుగుతూనే అవసరమొచ్చినప్పుడు తమ బుద్దిని చూపెడుతూఉంటారు. స్నేహం.. స్నేహం వరకే ఉండాలి. స్నేహం పరిధి దాటి ముందుకు వెళితే నష్టం అనేది తప్పదు. మానసిక క్షోభను అనుభవించాల్సి వస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియా ఫ్రెండ్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని పడితే వారిని ఫాలో కాకండి. అమ్మాయిల విషయంలో తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఏమాత్రం పనికి రాదు. ఉద్యోగాల కోసం హైదరాబాద్ లాంటి నగరాలకు పంపించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వారి రోజువారీ కదలికలను అడిగి తెలుసుకోవాలి. ముఖ్యంగా అజ్ఞాత వ్యక్తులతో స్నేహం విషయంలో ఒక్కటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని చెప్పాలి. నష్టం జరిగిన తర్వాత బాధపడితే లాభం ఉండదు. ముందే అప్రమత్తంగా ఉంటే ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చు. @Cyberdost @PMOIndia @HMOIndia
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
16
73
161
11.1K
Ramesh K रीट्वीट किया
Harish Rao Thanneeru
Harish Rao Thanneeru@BRSHarish·
అసెంబ్లీ ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదా వేయటం ఏమిటి? క్యాబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతున్నదని, సబ్జెక్టు నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్ బాబు గారు కోరడం హాస్యాస్పదం. నాడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు, నేడు పాలక పక్షంలో ఉన్న ప్రిపేర్ కాలేదు. ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు? @INCTelangana
తెలుగు
64
400
1.8K
93.2K
Ramesh K
Ramesh K@RAMESHK1007·
Congratulations to the Indian Women's Team on their spectacular T20 #U19WorldCup2025 victory! 🇮🇳
English
0
0
1
3
Ramesh K रीट्वीट किया
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ ల‌ను ప్ర‌మోట్ చేసే సోష‌ల్ మీడియా ఇన్‌ప్లూయెన్స‌ర్లపై కేంద్ర ప్ర‌భుత్వం గ‌తంలోనే స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది. యువతను ఆన్‌లైన్ పందేలు, జూదం వైపు పురిగొల్పితే వినియోగదారుల రక్షణ చట్టం-2019, ఐటీ చట్టం- 2000 సెక్షన్ 79 ప్ర‌కారం నేర‌మ‌ని హెచ్చ‌రించింది. అయినా కొంత మంది ఇన్‌ప్లూయెన్స‌ర్లు త‌మ స్వలాభం కోసం ఇష్టారీతిన ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ ల‌ను ప్ర‌మోట్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి మీరంతా శిక్షార్హులు. మాకు ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు.. మేం ఏం చేసిన న‌డుస్తుంద‌ని అనుకుంటే పొర‌పాటే. స‌మాజ శ్రేమ‌స్సును దృష్టిలో పెట్టుకుని ఇప్ప‌టికైనా ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ ల‌ను ప్ర‌మోట్ చేయ‌డం ఆపండి. స్వార్థానికి పోయి అమాయ‌కుల‌ ప్రాణాల‌కు బాధ్యులు కాకండి. @Cyberdost @MIB_India @TelanganaDGP @TelanganaCOPs @TGCyberBureau
V.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet media
తెలుగు
126
803
3.3K
247.2K
Ramesh K रीट्वीट किया
anand mahindra
anand mahindra@anandmahindra·
It was a privilege of my generation to have worked in industry alongside RNT One of my most enjoyable memories of him? At the Auto Expo in Delhi, almost 20 years ago. I was at our company pavilion. We heard a buzz at the entry & saw RNT come in with his colleagues—unplanned, unexpected. When I went up to welcome him, he chuckled and said: “I just came in to check out the competition!” I will miss him greatly.
anand mahindra tweet media
English
861
6.7K
111.2K
2.9M