Raj Kumar 🧡

27.7K posts

Raj Kumar 🧡 banner
Raj Kumar 🧡

Raj Kumar 🧡

@_hello_all

Here for @sunrisers @Telugu_Titans @pawankalyan | Software IT techie 💻|Cricket 🏏 for sanity

Hyderabad, India शामिल हुए Ocak 2021
317 फ़ॉलोइंग235 फ़ॉलोवर्स
Raj Kumar 🧡 रीट्वीट किया
Raj Kumar 🧡 रीट्वीट किया
SunRisers Hyderabad
SunRisers Hyderabad@SunRisers·
Onkar raising the roof 🔥🥵
SunRisers Hyderabad tweet media
English
13
113
2.2K
14.9K
Raj Kumar 🧡 रीट्वीट किया
Raj Kumar 🧡 रीट्वीट किया
Telugu360
Telugu360@Telugu360·
Former Telangana Director of Public Health (DPH) Dr. Gadala Srinivasa Rao has formally joined the Jana Sena Party.
English
7
622
3.3K
56.4K
Raj Kumar 🧡 रीट्वीट किया
BANDLA GANESH.
BANDLA GANESH.@ganeshbandla·
నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? ప్రతి ఊర్లో, ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్‌లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా లేక దేశ ప్రధాని వా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయ్!”
Prakash Raj@prakashraaj

“మీరొస్తానంటె మేమొద్దంటామా? రండి దొర .. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేదా సింగల్ గా వస్తున్నారా? అది చెప్పి రండి . #justasking

తెలుగు
530
3.2K
9.2K
218.6K
Raj Kumar 🧡 रीट्वीट किया
PS 🚩
PS 🚩@PalegarShiledar·
ఇది బాల్మూర్ వెంకట్ గాడి performoance అదీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి వీడు కూడా deposits గురించి మాట్లాడుతున్నాడు
PS 🚩 tweet media
Telugu360@Telugu360

ఇది సినిమా కాదు.. డిప్యూటీ సిఎంగా బాధ్యతగా పని చెయ్. పర్మిషన్ లేకుండా సభలు పెడతామంటే నడవదు. జనసేనకు ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్లు కూడా రావు. — కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

తెలుగు
1
48
143
2.3K
Raj Kumar 🧡 रीट्वीट किया
Raj Kumar 🧡 रीट्वीट किया
Raj Kumar 🧡 रीट्वीट किया
– 「KaͥRaͣnͫ」
– 「KaͥRaͣnͫ」@Hidderkaran·
A family connection alone does not make someone the custodian of a legacy. True respect for her father's ideals would be demonstrated through actions, not merely through claims of inheritance.
Telugu360@Telugu360

అవును...ఇది మా అయ్యల జాగీరే ! పవన్ కళ్యాణ్ కు గద్దర్ కూతురు వెన్నెల కౌంటర్.

English
2
262
718
50.9K
Raj Kumar 🧡 रीट्वीट किया
Prasanna
Prasanna@prasannalara·
This is one guy i was expecting SRH to unleash during this IPL but unfortunately didn’t get his opportunity. He is very skilled. The work SRH have put in the auction table this ipl will make them a force next year too.
Johns.@CricCrazyJohns

HAT-TRICK FOR ONKAR TARMALE IN T20 MUMBAI LEAGUE 🥶 Serious Serious pace, SRH got him for just 30 Lakhs in the Auction, a player to watch in the 2027 season.

English
20
73
1.6K
90.7K
Raj Kumar 🧡 रीट्वीट किया
Johns.
Johns.@CricCrazyJohns·
HAT-TRICK FOR ONKAR TARMALE IN T20 MUMBAI LEAGUE 🥶 Serious Serious pace, SRH got him for just 30 Lakhs in the Auction, a player to watch in the 2027 season.
Johns. tweet media
English
49
250
4.7K
244.9K
Raj Kumar 🧡 रीट्वीट किया
Johns.
Johns.@CricCrazyJohns·
Devdutt Padikkal's comment on Bhuvneshwar Kumar's post 😂❤️
Johns. tweet media
Eesti
42
490
13.8K
245.8K
Raj Kumar 🧡 रीट्वीट किया
Johns.
Johns.@CricCrazyJohns·
Welcome back Nitish Kumar Reddy & Devdutt Padikkal ⭐ - Two players who has grinded hard for their return, a big season ahead, hoping for a great success.
Johns. tweet mediaJohns. tweet media
English
31
193
5.5K
68.9K
Raj Kumar 🧡 रीट्वीट किया
Gulte
Gulte@GulteOfficial·
"KTR గారిది నాది అన్నదమ్ముల అనుబంధం. ఆయన ఏం మాట్లాడారో నేను ఇంకా చూడలేదు, నా గురించి తప్పుగా అయితే ఏం మాట్లాడి ఉండరు." – #PawanKalyan
తెలుగు
43
589
6.1K
176.7K
Raj Kumar 🧡 रीट्वीट किया
Gulte
Gulte@GulteOfficial·
"పవన్ కల్యాణ్ ఏదో మాట్లాడిన దానికి... ఇకపై ఆంధ్రా వాళ్ళకి తెలంగాణ కాంట్రాక్ట్ ఇవ్వం అని కోమటిరెడ్డి అంటున్నాడు. మీ ముఖ్యమంత్రిని ఒప్పించి ఆ చట్టం తీసుకొస్తే నేను రాజీనామా చేస్తా." – BRS నేత, తలసాని శ్రీనివాస్ యాదవ్
తెలుగు
43
691
5.7K
200.5K
Raj Kumar 🧡 रीट्वीट किया
Team Rajakeeyam
Team Rajakeeyam@TeamRajakeeyam·
అలా మజ్లిస్ నాయకులు వెళ్లిపోతుంటే మీరేమైనా అనగలిగారా? ఇదేనా మీ దేశ భక్తి..?? #JSPTELANGANA
KTR News@KTR_News

దేశభక్తి గురించి పవన్ కళ్యాణ్ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

తెలుగు
7
349
751
10.4K
Raj Kumar 🧡 रीट्वीट किया
NTV Breaking News
NTV Breaking News@NTVJustIn·
హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ ముందుకు బడంగ్‌పేట్‌ మాజీ మేయర్‌ పారిజాత ఆమె భర్త నర్సింహారెడ్డి.. స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన సిట్‌.. మా స్టేట్‌మెంట్లు సిట్‌ అధికారులు రికార్డు చేశారు.. 2022లో మా ఇద్దరి ఫోన్లు ట్యాపింగ్‌కు గురైనట్లు అధికారులు చెప్పారు.. అధికారులు చెప్పేవరకు మా ఫోన్లు ట్యాప్‌ అయినట్లు తెలియదు.. ఫోన్లు ట్యాప్‌ చేయడం దుర్మార్గం, గత ఎన్నికల్లో మా ఫోన్లు ట్యాప్‌ చేసి ఇబ్బందులకు గురిచేశారు-పారిజాత నర్సింహారెడ్డి #PhoneTappingCase #HyderabadPhoneTapping #TelanganaPolitics #SITInvestigation #PhoneTapping
తెలుగు
0
8
32
5.3K
Raj Kumar 🧡 रीट्वीट किया
JanaSena Telangana
JanaSena Telangana@JSPTelangana·
తెలంగాణను కేసీఆర్ కాపాడుతారు అనుకుంటే తెలంగాణ ప్రజలు ఆయన్ని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టేవారు కాదు.. కేసీఆర్ గారికి తెలంగాణ చాలు అనుకున్నప్పుడు జనసేన నుండి వచ్చిన నాయకులకు ఆంధ్రాలో నాయకత్వం ఇచ్చి అక్కడ బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలని ఎందుకు అనుకున్నారు? అలా చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏనాడు ఒక్క మాట అనలేదు, ఎందుకంటే అది రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి.. మీరు దేశమంతా రాజకీయం చేయొచ్చు మేము తెలంగాణలో తెలంగాణకు చెందిన నాయకులతో రాజకీయం చేయకూడదా? ఇక్కడి ప్రజా సమస్యలపై పోరాడకూడదా? మేము భారతదేశం అనే దృక్పథంతో పని చేస్తాం. మీరు ఇతర పార్టీలు తెలంగాణకు రాకూడదు అనుకుంటే భారత రాష్ట్ర సమితిని పీకేసి వేరే ఏదైనా పెట్టుకోండి తప్ప ఊరికే కూర్చుని ద్వంద్వ వైఖరితో ఉచిత సలహాలు ఇవ్వకండి. #JanaSenaTelangana
BRS Party@BRSparty

పవన్ కళ్యాణ్.. తెలంగాణ ఓజీ కేసీఆర్. ఆయన చాలు మాకు.. ఆయన తెలంగాణను కాపాడుకుంటారు. @KTRBRS

తెలుగు
180
1.7K
4.7K
150.1K