నిజం వైపు
5.2K posts

నిజం వైపు
@19engineer1990
i hate those who spread hatred!

"దుప్పటి అడిగినందుకు హాస్టల్ నుంచి విద్యార్థిని అర్ధరాత్రి గెంటేసిన వార్డెన్"!! ఏలూరు జిల్లా చింతలపూడి సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ నుండి ఒక విద్యార్థినిని అర్ధరాత్రి బయటకు గెంటేశారంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అయితే, ఈ ప్రచారంలో నిజం లేదు. గత ఏడాది ఇదే హాస్టల్‌లో ఉన్న అక్షయ అనే 7వ తరగతి విద్యార్థినికి ఈ ఏడాది చింతలపూడి జిల్లా పరిషత్ పాఠశాలలో అడ్మిషన్ తీసుకోలేదు, అందువల్ల హాస్టల్ సీటు కూడా రిన్యూవల్ అవ్వలేదు. అయినప్పటికీ, వార్డెన్ ఆమెను 4 రోజుల పాటు హాస్టల్‌లో ఉండనిచ్చారు. చివరకు అడ్మిషన్ కాకపోవడంతో, బాలికను ఇంటికి తీసుకెళ్లాలని వార్డెన్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దాంతో తల్లిదండ్రులు రాత్రి వేళకు హాస్టల్‌కు చేరుకోగా, రాత్రి 8:45 గంటల సమయంలో బాలికను వారితో పాటు ఇంటికి పంపించివేశారు. ఆ సమయంలో తీసిన వీడియోను తప్పుడు ప్రచారంతో వైరల్ చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి పోస్టులను షేర్ చేయకండి, నమ్మకండి. #FactCheck #AndhraPradesh



Kavitha's Personal Target At #PawanKalyan "ఇడుపు కాయితం అంటే ఏంటో తెలియదని ట్రోల్ చేస్తున్నారు... దాని అర్థం ఏమిటో పవన్ కల్యాణ్ గారినే అడగండి." – #TRSKavitha


Kavitha's Personal Target At #PawanKalyan "ఇడుపు కాయితం అంటే ఏంటో తెలియదని ట్రోల్ చేస్తున్నారు... దాని అర్థం ఏమిటో పవన్ కల్యాణ్ గారినే అడగండి." – #TRSKavitha

Just one tweet from @Ayyappa200, & the so-called TG intellectuals & Andhra VPs got triggered. What about those TG ppl who have been abusing Andhras for years? Do you consider it as TG pride? But if one person asks for dubbing, it's suddenly called Hate?



'ఇడుపు కాయితం' అర్థం కావాలంటే పవన్‌ను అడగండి: కవిత 'ఇడుపు కాయితం' సినిమా టైటిల్‌పై జరుగుతున్న ట్రోలింగ్‌ను ప్రస్తావిస్తూ, పవన్‌ను అడిగితే అర్థమవుతుందని TRS అధ్యక్షురాలు కవిత ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం లేని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ భాషను అవమానిస్తున్నా పట్టించుకోవట్లేదన్నారు.










