Trend PSPK

44K posts

Trend PSPK banner
Trend PSPK

Trend PSPK

@TrendPSPK

Here for a better society, @PawanKalyan & @JanaSenaParty.

India Katılım Ocak 2015
10 Takip Edilen375.9K Takipçiler
Trend PSPK
Trend PSPK@TrendPSPK·
50 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. అల్లూరి సీతారామరాజు జిల్లా లోని బొడ్డుమామిడి గిరిజన గ్రామానికి మట్టి రోడ్డు. #PawanKalyanAneNenu @PawanKalyan
Trend PSPK tweet media
తెలుగు
7
650
1.8K
20.4K
Trend PSPK retweetledi
Forest Department, Government of Andhra Pradesh
CAMPA: A Stronger Commitment to Andhra Pradesh's Forests Under the leadership of Hon'ble Deputy Chief Minister & Minister for Forests, Science & Technology, Shri @PawanKalyan Garu, Andhra Pradesh is strengthening forest conservation through enhanced CAMPA support. ✅ 5,512 hectares brought under forest restoration during 2024–25 & 2025–26 ✅ ₹305.83 crore released for afforestation and forest conservation works over the last two years ✅ 40 major forest conservation initiatives launched ✅ 95% of forest fire alerts attended promptly, minimizing damage ✅ ₹162 crore earmarked for the current financial year to accelerate plantation, restoration, and forest protection initiatives Strengthening forests. Securing the future. @APDeputyCMO #APForestDepartment #CAMPA #ForestConservation #PawanKalyan #GreenAndhraPradesh #Sustainability
Forest Department, Government of Andhra Pradesh tweet media
English
3
107
195
3.2K
Trend PSPK retweetledi
JanaSena Telangana
JanaSena Telangana@JSPTelangana·
సైదాబాద్‌ సక్సెస్ స్కూల్‌లో ‘కల్మా’ పేరుతో విద్యార్థులకు ప్రత్యేకంగా ఒకమతానికి సంబంధించిన అంశాన్ని హోంవర్క్‌గా ఇవ్వడం తీవ్ర అక్షేపణీయం. పిల్లల డైరీలో బహిరంగంగా మతపరమైన అంశాన్ని హోంవర్క్‌గా రాస్తే, తరగతిగదిలో ఇంకేమి బోధిస్తున్నారో అనే అనుమానం సహజంగానే వస్తుంది. ఇది ప్రభుత్వం విచారించాల్సిన విషయం. మదరసా అయితే మదరసా అని చెబుతారు, మిషనరీ స్కూల్ అయితే తన ప్రత్యేకతను చెబుతుంది, వేద పాఠశాల అయితే వేదాలు బోధిస్తామని ముందుగానే తెలియజేస్తుంది. తల్లిదండ్రులు కూడా అదే అవగాహనతోనే పిల్లలను అక్కడ చేర్పిస్తారు. మరి “సక్సెస్ స్కూల్” అని పేరుపెట్టుకుని ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు సమంజసం..? ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలి. రాష్ట్ర గుర్తింపు పొందిన సాధారణ విద్యాసంస్థల్లో అన్నిమతాలకు చెందిన విద్యార్థులు చదువుతారు. అలాంటి పాఠశాలల్లో రాజ్యాంగ విలువలు, నైతిక విద్య, విజ్ఞానం బోధించాలి తప్ప, ప్రత్యేకంగా ఒక్కమతాన్ని ప్రోత్సహించకూడదు. గతంలో కూడా ఇలాంటి బోధన, హోంవర్క్ ఇచ్చారా? అనే అంశాలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి వాస్తవాలను వెల్లడించాలి. జనసేన ఏ మతానికీ వ్యతిరేకం కాదని మరొక్కసారి స్పష్టంచేస్తూ..భారత రాజ్యాంగం ప్రతిఒక్కరికీ తమమతాన్ని ఆచరించే హక్కును ఇచ్చింది. విద్యాసంస్థలు రాజ్యాంగస్ఫూర్తితో విద్యార్థులందరినీ సమానంగా చూడాలి. పాఠశాలలు మత ప్రచార వేదికలుగా కాకుండా.. జాతీయత, రాజ్యాంగస్ఫూర్తి, విజ్ఞానం, నైతిక విలువలను పెంపొందించే విద్యాలయాలుగా ఉండాలి. పిల్లలకు దేశభక్తి నేర్పండి, రాజ్యాంగ విలువలు నేర్పండి, విజ్ఞానం నేర్పండి. విద్య పేరుతో ఏ మతాన్ని కూడా పిల్లలపై రుద్దే ప్రయత్నాలను అనుమతించరాదు. పాఠశాలలు జాతీయతను నిర్మించే ఆలయాలు కావాలి, మత ప్రచార కేంద్రాలు కాకూడదు అని జనసేన పార్టీ స్పష్టంగా చెబుతోంది. @revanth_anumula @TelanganaDGP @TelanganaCMO
తెలుగు
35
816
1.9K
52.9K
Trend PSPK retweetledi
Ram Talluri
Ram Talluri@itsRamTalluri·
ఇంకెన్నాళ్ళు శవ రాజకీయాలు చేస్తావ్ @ysjagan? ముద్రగడ పద్మనాభం గారు మీ పార్టీకి ఎంతో సేవలు అందించినా ఏనాడైనా పార్టీలో ఆయనకు కనీస గౌరవం కల్పించావా? మీ పార్టీ తరపున ఎన్నో సేవలు అందించిన ముద్రగడ గారికి MLA, MP, రాజ్యసభ ఆఖరికి నామినేటెడ్ పదవి అయినా ఇచ్చావా? కనీసం వారి కుటుంబ సభ్యులకు అయినా టిక్కెట్ ఇచ్చావా? ఆయన అనారోగ్యంతో బాధపడుతుంటే కనీసం హాస్పిటల్ కి కూడా వెళ్ళి పరామర్శించని నువ్వు ఈరోజు ఆయన చనిపోయిన తరువాత శవ రాజకీయం చేయడానికి వస్తావా? సొంత చిన్నాన్న YS వివేకానందరెడ్డి గారి పార్థివదేహాన్ని మోయని నువ్వు ఈరోజు కాపు సామాజికవర్గాన్ని మభ్యపెట్టేందుకు ముద్రగడ గారి దేహాన్ని మోసి శవ రాజకీయం మొదలు పెట్టావు నీ నీచ రాజకీయాలకు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సృష్టించి కన్న కూతురును తండ్రి నుండి దూరం చేసిందే కాకుండా, ఆఖరి చూపులు కూడా చూడనీయకుండా ముద్రగడ గారి కుమార్తె @kr_barlapudi గారిని @YSRCParty నాయకులు అడ్డుకుంటారా? సొంత కుటుంబంలో ఆడవారిని నువ్వు గెంటేసినట్లే అందరి ఇళ్లలో జరగాలి అనే కుంచిత మనస్తత్వం మంచిది కాదు జగన్ మాజీ మంత్రిగా పనిచేసిన ముద్రగడ గారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తుంటే, ఒక కాపు నాయకుడికి ప్రభుత్వ లాంఛనాలు జరగకుండా అడ్డుకోవాలని వైసీపీ నాయకులతో గొడవలు సృష్టిస్తావా? ముద్రగడ గారి కుటుంబ వ్యవహారాల్లో మీ పార్టీ పెత్తనం ఏంటి జగన్? బ్రతికి ఉన్నన్నాళ్ళు నీ దిక్కుమాలిన రాజకీయాలకు ముద్రగడ గారిని వాడుకున్నావ్, మరణానంతరం కూడా ఆయనకు ప్రశాంతత లేకుండా చేసిన నిన్ను చరిత్ర మర్చిపోదు జగన్. #YSRSavaRajakeeyaParty
తెలుగు
51
552
1.6K
67K
Trend PSPK
Trend PSPK@TrendPSPK·
అన్నం పెట్టే రైతులకి అండగా నిలబడటమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. కోనసీమ కొబ్బరి రైతులకి అండగా పవన్ కళ్యాణ్ గారు! 🙏🫡 రెండు దశాబ్దాలుగా కోనసీమ రైతులు పడుతున్న సమస్యకు పరిష్కారం.
తెలుగు
3
404
1.1K
12.5K
Trend PSPK
Trend PSPK@TrendPSPK·
Deputy CM @PawanKalyan garu underwent shoulder surgery at his own expense. Athough he has the opportunity to receive treatment expenses from the government as a minister, he is following his own rule not to use public money for personal needs. 👏👏
Trend PSPK tweet media
English
23
991
3.1K
29.7K
Trend PSPK
Trend PSPK@TrendPSPK·
ప్రభుత్వాలు ప్రజలకు ఉచితాలు అలవాటు చెయ్యకుండా నైపుణ్యాభివృద్ధి (సాంకేతిక, వృత్తి విద్యా, వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు) కోసం డబ్బులు వెచ్చిస్తే, మన దగ్గర కూడా అన్ని రంగాల్లో నిష్ణాతులైనవారు ఉంటే విదేశీ పెట్టుబడులు వచ్చి మరిన్ని అవకాశాలు లభిస్తాయి, నిరుద్యోగ సమస్య తీరుతుంది. A good informative video on rampant freebies, especially in the context of Telangana. #Freebies #Telangana #Governance youtu.be/zktyJ9-8gdQ?si…
YouTube video
YouTube
తెలుగు
1
228
497
10.7K
Trend PSPK retweetledi
JanaSena Telangana
JanaSena Telangana@JSPTelangana·
A call for the Telangana Youth who aspire to shape the future of the state.. తెలంగాణ భవిష్యత్తును నిజమైన అభివృద్ధి దిశగా నడిపించాలనే సంకల్పం ఉన్న ప్రతి యువతకు జనసేన తెలంగాణ ఆహ్వానం పలుకుతోంది. మీ ఆలోచనలు... మీ ప్రతిభ... మీ సమయం... మీ సేవాభావం... వికసిత తెలంగాణ నిర్మాణంలో కీలక పాత్ర పోషించగలవు. మీ వివరాలను ఈ క్రింది లింక్ ద్వారా నమోదు చేసుకోండి: janasenaparty.org/telangana_volu… #TelanganaYouth #JanaSenaTelangana #JSPForTelangana #JSPTelanganaVolunteers
JanaSena Telangana tweet media
తెలుగు
3
148
413
8.5K
Trend PSPK retweetledi
JanaSena Telangana
JanaSena Telangana@JSPTelangana·
• జనసేన తెలంగాణ విభాగానికి తమిళనాడుకు చెందిన శ్రీ పెద్దన్నయ్య వెంకటేష్ రూ. 11,11,111 లక్షలు సహాయం • ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ శ్రీ కె. నాగబాబు గారు చేతుల మీదుగా చెక్ అందజేత #JanaSenaTelangana
JanaSena Telangana tweet mediaJanaSena Telangana tweet mediaJanaSena Telangana tweet media
తెలుగు
5
234
1K
17K
Trend PSPK retweetledi
Twood Trolls ™
Twood Trolls ™@TwoodTrolls_2_0·
తన సొంత జిల్లా ఖమ్మం నుండి @itsRamTalluri పోటీ! కేవలం మాటలకే పరిమితం కాకుండా బలమైన అభ్యర్థులను పోటీకి పెట్టి నిజంగా బలమైన పోటీ ఈసారి తెలంగాణలో చేసే ఆలోచనలో జనసేన! పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడైన రామ్ తాళ్లూరిని ఖమ్మం నుండి పోటీకి దింపడమే దీనికి ఉదాహరణ..
తెలుగు
5
386
1.7K
29.4K
Trend PSPK
Trend PSPK@TrendPSPK·
క్షమించు బాబు నిరంజన్.. పసి పిల్లలను కూడా పావులుగా వాడుకునే పాడు లోకం ఇది, ఎంత కుమిలి పోయావో, ఎంత తట్టుకోలేక పోయావో మీ నాన్న గారి మాటలు వింటుంటే అర్థం అవుతోంది, ఆవేదన ఆగట్లేదు. ఏ లోకంలో ఉన్న ప్రశాంతంగా ఉండు బాబు.. #YSRCriminalParty #Niranjan #PawanKalyan
తెలుగు
6
586
1.7K
15.2K
Trend PSPK
Trend PSPK@TrendPSPK·
👏🫡 పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో, వనసేన ఆధ్వర్యంలో గాజువాక జింక్ ఏరియాలోని కొండపై ఉన్న శివాలయం పరిసరాల్లో సీడ్ బాల్స్ చల్లడం జరిగింది. ఈ రోజు మనం కొండపై చల్లిన ఈ విత్తనాలు, రేపటి తరాలకు నీడనిచ్చే వృక్షాలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
తెలుగు
5
619
1.8K
19.9K
Trend PSPK
Trend PSPK@TrendPSPK·
Hon’ble Chief Minister of Maharashtra Shri @Dev_Fadnavis Ji visited Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh Shri @PawanKalyan Garu in Mumbai following his successful shoulder surgery and enquired about his health.
Trend PSPK tweet mediaTrend PSPK tweet media
English
8
954
3.5K
115.1K
Trend PSPK
Trend PSPK@TrendPSPK·
ఈ రోజు కొత్తగూడెంలో జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న జనసేన తెలంగాణ నాయకులు. ✊🔥
తెలుగు
0
399
1.6K
13.5K
Trend PSPK retweetledi
Pawan Kalyan Creative Works
Heartfelt birthday greetings to the versatile actor, Karunada Chakravarthi Dr. Shivarajkumar (@NimmaShivanna) Avare. Your stellar portrayal of Gouru Naidu in the recent blockbuster Peddi was deeply appreciated by audiences. Wishing you many more memorable performances in the years ahead. May Lord Mahadev bless you with good health, happiness, and a long, fulfilling life. #HBDShivaRajkumar
English
11
1.4K
7.7K
93.4K
Trend PSPK retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
Hon'ble Chief Minister Shri @ncbn visited Hon'ble Deputy Chief Minister Shri @PawanKalyan in Mumbai following his successful right shoulder surgery. Sri Chandra Babu Naidu Garu wished Sri Pawan Kalyan Garu a speedy and complete recovery.
English
62
2.1K
9.6K
200.5K