Tweet Disematkan

కుల గణన చేసి, జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా మాత్రమే మహిళా రిజర్వేషన్ బిల్లుకు నిజమైన అర్థం ఉంటుంది అని కాంగ్రెస్ నాయకులు శ్రీ రాహుల్ గాంధీగారు మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో చర్చకు పెట్టిన సందర్భంగా తెలిపారు.
#RahulGandhiVoiceOfIndia
తెలుగు

















