B.Tech Ravi.Ex.MLC
4.6K posts

B.Tech Ravi.Ex.MLC
@BTechRaviOff
Ex Member Of Legislative Council !! TDP Pulivendula Incharge !! Official Account !! #TDPTwitter 🚲
Vijayawada, India Bergabung Ocak 2022
31 Mengikuti11.2K Pengikut

సీజన్‌కు ఒక ఊరి పేరు చెప్పటం, అక్కడి ప్రజలను, అక్కడి వైసీపీ క్యాడర్‌ను మోసం చేయటం జగన్‌కు అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు "MAVIGUN" అంటూ దీంతో కూడా పిచ్చివాళ్లను చేయటానికి వస్తున్నాడు.
#MavigunMavayya
#PsychoFekuJagan
#AndhraPradesh

తెలుగు

నేను మీ రుణం తీర్చుకోవడానికి వచ్చాను..
చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన సమయంలో సింధనూరు, రాయచూర్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజలు అండగా నిలిచారు. మీ రుణం తీర్చుకోవడానికే ఇక్కడికి వచ్చాను.
#NaraLokesh
#Sindhanur
#Karnataka
తెలుగు

అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు అన్నివిధాలా సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ గారికి, హోమ్ మంత్రి అమిత్ షా గారికి, పార్లమెంటులో మద్దతిచ్చిన పార్టీలన్నిటికీ 5 కోట్ల ఆంధ్రుల తరపున కృతజ్ఞతలు.
#HistoricAmaravatiResolution
#APThanksIndia
#Amaravati
#ChandraBabuNaidu
#AndhraPradesh
తెలుగు

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుంది. 2/2
#HistoricAmaravatiResolution
#APThanksIndia
#Amaravati
#NaraLokesh
#AndhraPradesh
తెలుగు


మానవాళి పట్ల అపారమైన ప్రేమ, త్యాగానికి చిరస్మరణీయమైన రోజు ‘గుడ్ ఫ్రైడే’. క్రీస్తు ప్రభువు చూపిన క్షమాగుణం, కరుణ, శాంతి, సేవాతత్వం మనందరికీ స్ఫూర్తిగా నిలవాలి. ఈ పవిత్ర సందేశాలు ప్రతి మనిషి హృదయంలో వెలుగులు నింపాలని కోరుకుంటూ…గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.
#GoodFriday

తెలుగు

రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇక బిల్లు చట్టం కానుంది. 2/2
#HistoricAmaravatiResolution
#APThanksIndia
#APThanksModiJi
#Amaravati
#ChandrababuNaidu
#AndhraPradesh
తెలుగు

ఇకపై నవ్యాంధ్ర నిర్మాణంలో అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా వెలుగొందుతుంది.
3/3
#HistoricAmaravatiResolution
#APThanksIndia
#Modi4PeoplesCapital
#Amaravati
#NaraLokesh
#MavigunMavayya
#AndhraPradesh
తెలుగు

అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటు ఉభయసభలు చారిత్రాత్మక ఆమోదం తెలపడంపై పులివెందుల నియోజకవర్గంలో పండగ వాతావరణం నెలకొంది.ఈ శుభసందర్భంగా పులివెందుల పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు,కార్యకర్తలతో కలిసి సంబరాలు నిర్వహించడం జరిగింది.. #APThanksIndia 1/3
తెలుగు

#APThanksIndia
అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా లోక్‌సభ, రాజ్యసభలో బిల్లులు ఆమోదింపబడటం రాష్ట్ర చరిత్రలో మైలురాయి.. పార్లమెంట్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్ప దేశంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలపడం ఆంధ్రప్రదేశ్ ప్రజల గెలుపు.1/2
తెలుగు

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగే స్వామివారి కల్యాణోత్సవానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి హెలీప్యాడ్ వద్ద కడపజిల్లా టీడీపీ నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిసి ఘనస్వాగతం పలికాను..
#Vontimitta #KodandaRamaSwamyKalyanam #ChandrababuNaidu



తెలుగు

మన కోసం మద్దతు తెలిపిన దేశానికి, రాజ్యసభ సాక్షిగా ధన్యవాదాలు తెలిపారు మంత్రి లోకేష్. 2/2
#HistoricAmaravatiResolution
#APThanksIndia
#Modi4PeoplesCapital
#RajyaSabha
#Amaravati
#NaraLokesh
#AndhraPradesh
తెలుగు
