Devi Rathod
5.4K posts

Devi Rathod
@Devi03058129
my lord @TTDdevasthanam 🦋❤️🌱always love my dad and my dept, nd beautician, love plant's🌱 & music.🎧
India Bergabung Kasım 2021
251 Mengikuti7.5K Pengikut

Devi Rathod me-retweet

హృదయాన్ని కదిలించిన సంఘటన ఇది.
సాధారణంగా స్నేహం అంటే కాసేపు కాలక్షేపం కోసం అంతే ఈరోజుల్లో అదేగా ఎక్కువగా జరుగుతున్నది. అవసరం కోసం అవకాశం కోసం కానీ ఈ పసి హృదయాల్లో స్నేహం అంటే ప్రాణం ఎంతలా అంటే ఇది చదవాల్సిందే.
ఆ పిల్లాడికి mri స్కాన్ చాలా ముఖ్యం కానీ ఆ పిల్లవాడు భయపడుతున్నాడు, వెళ్లనని మోరాయిస్తున్నాడు, కన్నవాళ్లు ఎంతగానో బ్రతిమిలాడుతున్నారు, వైద్యులు అర్థం అయ్యేలా చెబుతున్నారు కానీ వినట్లేదంటా. ఆ టైంలో నేను నీతో ఉంటాను అని ఒక మాట వినిపించింది ఆ పిల్లాడికి, అతని స్నేహితుడంట, నేను నీకు తోడుగా ఆ మెషిన్ లోకి వస్తాను అన్నాడంటా, అలాగే అతడిని పట్టుకుని ఆ మెషిన్ లోపలకు వెళ్ళాడు. ఆ స్నేహితుడి స్పర్శ చాలు కొండంత ధైర్యం వచ్చింది ఆ పిల్లాడికి. కష్టంలో నేను ఉన్నా అంటూ నిలుచున్నాడు, ఆడుకోవడానికి తోడుగా ఉంటూ అండగాను వచ్చాడు. ఇటువంటి స్నేహం పసిప్రాయంలో కనిపిస్తుంది చాలా వరకు, నేడు మాత్రం స్నేహం పేరుతో మోసాలు కనిపిస్తున్నాయి కానీ ఇలా చాలా అరుదు ఇలాంటి స్నేహితులు ఉన్నవాళ్ళు ఎవరైన సరే గొప్పవాళ్ళు అదృష్టవంతులు అంతే!!

తెలుగు
Devi Rathod me-retweet
Devi Rathod me-retweet
Devi Rathod me-retweet

టెడ్డీ బేర్‌నే అమ్మ ఒడిగా మార్చుకున్న బుజ్జి కోతి!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక కోతి పిల్ల వీడియో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. మంద నుండి వేరై ఒంటరిగా మారిన ఆ బుజ్జి కోతి, ఒక టెడ్డీ బేర్ బొమ్మను తన తల్లిగా భావిస్తూ గట్టిగా హత్తుకుంది. మూగజీవుల మాతృత్వ వేదనను చాటిచెబుతున్న ఈ దృశ్యం చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు.
తెలుగు
Devi Rathod me-retweet

అస్పష్టం
రంగుల్లో జ్ఞాపకపు వలయాల మధ్యన
చిక్కడిన మనసు.
నిర్లిప్తతని లిఖిస్తూపోతున్న సమయం.
చూద్దామంటే రెప్పలనంటిన వెలుతురు.
వద్దనుకుంటే చీకటి.
మూలకుపోయిన కంబళే మారే ఋతువుకి సాక్ష్యం.
చేతికందే మంచినీళ్ళ పాత్రవెంట రాత్రి మెలకువ.
చిరుచలిలో ఉదయాన్ని మోసుకునొచ్చి రెక్కలు విదిల్చేది ఎవరూ
పగటి పక్షి తెచ్చే వెలుతురూ మారే దిశా
మొదలూ ముగింపులో రోజు నాటకం
చీకటిన కురవని వెన్నెలపై నెపమెందుకూ
అందని నక్షత్రాలపై అలకెందుకూ
నలనల్లని రాత్రిలో మెరిసే ఆలోచనలకి రూపేమిటీ
వాస్తవంలో చితికాగుతున్న భయానికి విరుగుడూ?
నవ్వే పనువరుసల తళతళలో, అంత
నిశ్శబ్దమూ కనుమరుగే.
అలసిన పాదాలు ఉన్నపళాన దిక్కుల్ని ఒక్కచోటుకి చేర్చితే..
చూస్తే-
అతి నెమ్మదిగా కదిలే మబ్బులు
అప్పుడప్పుడూ కనిపించే చందమామ
వెన్నెలని కురిపించేది ఎవరి కళ్ళూ?
/Memory
తెలుగు
Devi Rathod me-retweet
Devi Rathod me-retweet
Devi Rathod me-retweet
Devi Rathod me-retweet
Devi Rathod me-retweet

7 కొండలు
11 కి.మీ
3550 మెట్లు
అక్కడ ఉంటుంది ఒక ఆనంద నిలయం
అందులో ఒక పెద్దాయన ఉంటాడు 😭❤️
🛐
#Tirumala
Kusha Sharma @Kushacritic
Quote the best edit you have seen till date.
తెలుగు
Devi Rathod me-retweet

#Bodhan లో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువత అవగాహన కార్యక్రమంలో #NizamabadCP పి. సాయి చైతన్య, ఐపీఎస్ గారు పాల్గొని #Drugs (మాదకద్రవ్యాలు) దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
డ్రగ్స్ వాడకం వ్యక్తి, కుటుంబం, సమాజానికి నష్టం కలిగిస్తుందని, వాటి సరఫరా లేదా వినియోగం చట్టపరంగా నేరమని స్పష్టం చేశారు.
#DrugFreeTelangana సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనుమానాస్పద సమాచారం కోసం 1098 ను సంప్రదించాలని సూచించారు.
#SayNoToDrugs #YouthAwareness #NizamabadPolice
@TelanganaDGP @TelanganaCOPs @ChaitanyaIPS

తెలుగు
Devi Rathod me-retweet

🙏 మహా శివరాత్రి సందర్భంగా టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది.
ప్రధాన శైవక్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు నడపబడుతున్నాయి. 🚌
📞 మరింత సమాచారం కొరకు సంప్రదించండి :- 040-69440069 / 040-69440000
#MahaShivaratri #TGSRTC #publicTransport

తెలుగు
Devi Rathod me-retweet













