.

94.8K posts

. banner
.

.

@alwaysRCAddict

Music Freak || RamCharan Cult || YS Jagan || Dhoni || Sun Risers ||

Vishakhapatnam, India Bergabung Eylül 2019
910 Mengikuti1.4K Pengikut
.
.@alwaysRCAddict·
@AxiomMind08 Orey miru mi universe nundi baytiki randi Mi idealogy laga andaru think cheyaru miku matham kulam tho rajikiyam kavali Vallaki manchi chesi nayakudu kavali Ni leader ki alanti appreciation radhu ora kukka laga yedvatam kadhu
Indonesia
0
0
0
53
. me-retweet
𝐑𝐚𝐠𝐮𝐥𝐮𝐭𝐮𝐧𝐧𝐚 𝐘𝐮𝐯𝐚𝐭𝐡𝐚𝐫𝐚𝐦
మీరు జల్సా ఆచార్య సినిమాలో నక్సలైట్లు వేషం వేసి సినిమాలు తీశారు అప్పుడు మీకు ఈ రూల్స్ వర్తించవా @PawanKalyan 💦 మిమ్మల్ని ఏదో అంటే అన్నిటికీ సనాతన ధర్మానికి ముడి పెట్టడం కరెక్ట్ కాదు 💯
తెలుగు
5
39
188
2.4K
. me-retweet
Amigo
Amigo@Amigo9666·
NTR కంటే గొప్పవాడు రా అయ్యా మా నాయకుడు... ❤️
తెలుగు
0
10
85
934
. me-retweet
Rahul
Rahul@2024YCP·
నేను కూడా కేసు వేస్తున్న పవన్ కళ్యాణ్ పై ... 2029 తరువాత చట్టం మారితే మీ బ్రతుకులు... మీరు మొదలెట్టారు నేను ముగిస్తా -జడ శ్రావణ్
తెలుగు
40
121
684
23.7K
. me-retweet
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠
Vizag Public Supports MAVIGUN!✅️ MAVIGUN అనేది అభివృద్ధి చెందినది. కొంచెం మనం అభివృద్ధి చేస్తే అద్భుతంగా ఉంటుంది.
తెలుగు
44
238
1.3K
28.6K
. me-retweet
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠
Vijayawada Public Talk On MAVIGUN! MAVIGUN రూ.10 వేల కోట్లతో పూర్తి అవుతుంది. అమరావతి రూ.2 లక్షల కోట్లు పెట్టిన పూర్తి అవ్వదు. అమరావతి కొండవీటి వాగు ఎప్పుడు వచ్చినా మునిగిపోతుంది. MAVIGUN లో మనం నిర్మాణం చేయాల్సింది లేదు పోర్టు ఉంది ఎయిర్ పోర్టు ఉంది. అమరావతి 50 ఏళ్లు అయినా పూర్తి అవ్వదు.
తెలుగు
52
487
2.6K
96.6K
puchik puchik
puchik puchik@eggdosababu·
@YoursSatya Actually valu andaru okapudu ysr fans ye. Ycp paytm galu caste abuse chesi valani consolidate chesaru. 🤷🙆🤦.
CY
2
0
2
891
Satya
Satya@YoursSatya·
Me seeing tweets of a few cults on YSR Jayanthi:
English
13
92
932
15.8K
. me-retweet
FLOWERSTAR
FLOWERSTAR@NOTAFLIX·
Hyderabad nene katta🤣 Mamuluga undadhu
Eesti
9
181
1.1K
22.6K
. me-retweet
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠
సినిమాల్లో నటించిన అంత సులభం కాదు రాజకీయాలు. పది మంది కలిసి ఒక్కడినే ఒంటి చేత్తో కొట్టడం రాజకీయం కాదు. #77thYSRJayanthi
తెలుగు
3
79
438
5.6K
. me-retweet
greatandhra
greatandhra@greatandhranews·
భూమన కరుణాకర్ రెడ్డి కామెంట్స్.. ప్రైవేట్ వెబ్ సైట్లో తిరుమల టిటిడి గదులు బుకింగ్... ​టిటిడి వసతి గదుల వ్యవహారంలో భారీ లోపాలు ​అగోడ (Agoda) యాప్‌లో తిరుమల వసతి గదులు విక్రయానికి పెట్టారు ​రూ.1,000 గదులను ఆన్‌లైన్‌లో రూ.18,000 వరకు విక్రయిస్తున్నారని వెల్లడి ​ఆదిత్య బిర్లా, పాంచజన్యం, వకుళమాత గెస్ట్ హౌస్ గదులు ఆన్‌లైన్ లో ప్రత్యక్షం ​అగోడ యాప్‌కు సంబంధించిన వీడియో ఆధారాలను విడుదల చేసిన భూమన ​లోపాలను ఎత్తిచూపితే తమపైనే విమర్శలు చేస్తున్నారని ఆరోపణ ​నకిలీ యాప్‌ల నియంత్రణపై టిటిడి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్న ​గతంలో తాము 48 నకిలీ వెబ్‌సైట్లపై ఫిర్యాదు చేసి మూసివేయించామని గుర్తు చేసిన భూమన రూ.1,000 గదిని రూ.18 వేల వరకు విక్రయిస్తున్నారన్న భూమన అగోడ యాప్‌కు సంబంధించిన వీడియోలను విడుదల చేసిన భూమన టిటిడి లోపాలు ఎత్తిచూపితే తమపై విమర్శలు చేస్తున్నారు నకిలీ బుకింగ్‌లను గుర్తించడంలో విజిలెన్స్ విఫలమైంది నవనీతమ్మ వ్యవహారంలో సీఎం, టిటిడి చైర్మన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన భూమన వృద్ధురాలికి దర్శనం కల్పించడం తప్పు కాదన్న భూమన పాదయాత్ర చేయలేదని ఎలా నిర్ధారించారో చెప్పాలని ప్రశ్న పూర్తి వివరాలు తెలుసుకోకుండా వ్యాఖ్యలు చేశారు... నవనీతమ్మ పేరుతో రాజకీయ ప్రచారం చేస్తున్నారు సీఎం, టిటిడి చైర్మన్ ప్రకటనల్లో భిన్న సమాచారం ఉందన్న భూమన నవనీతమ్మ వ్యవహారంపై సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేయాలని డిమాండ్ నకిలీ యాప్‌లతో భక్తులు మోసపోతున్నా చర్యలు లేవని ప్రశ్న నకిలీ యాప్‌ల నియంత్రణపై టిటిడి దృష్టి పెట్టాలని సూచన తమ హయాంలో 48 నకిలీ వెబ్‌సైట్లు మూసివేయించాం భూమన
greatandhra tweet media
తెలుగు
14
114
410
39.2K
. me-retweet
Devireddy Sudheer Reddy MLA
Devireddy Sudheer Reddy MLA@D_SudheerReddy·
ప్రజానేత, దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారికి జయంతి సందర్భంగా ఘన నివాళులు. ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించి, రైతులు, పేదలు, మహిళలు, విద్యార్థులు, ప్రతి వర్గం ప్రజల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానాయకులు.
తెలుగు
5
124
677
7.6K
.
.@alwaysRCAddict·
@saisumanbo9185 @Rebel_Reddy04 Okasare 2009 pettu bro Cong Vs TDP Ade kartikey reddg avro chesaru GHMC ki Dani midha assembly lo debate kuda jarginde YS gelustadu ahh elections
Indonesia
0
0
0
19
tripati
tripati@saisumanbo9185·
@alwaysRCAddict @Rebel_Reddy04 Even after telangana formation in 2014 . Highest seats in GHMC were won by TDP . Later they got rid of Andhra parties
tripati tweet media
English
1
0
0
25
REBEL REDDY
REBEL REDDY@Rebel_Reddy04·
Smooth ga HYD - CBN propaganda ni chekesadu 🔥 🔥 Nightmare for the TDP 💥 #77thYSRJayanthi
Indonesia
4
167
824
9.1K
.
.@alwaysRCAddict·
@Kcmntr9999 @dustysayz Nuv ninna monna vachina lockdown kid kada ardam kadhu le
Eesti
0
0
4
160
. me-retweet
Mana Bhatti Vikramarka
Mana Bhatti Vikramarka@ManaBVikramarka·
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైఎస్సార్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డా.వైఎస్సార్ 77వ జయంతి సందర్భంగా పంజాగుట్ట సిటీ సెంటర్‌లోని డా.వైఎస్సార్ విగ్రహానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ...మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు నేటికీ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. పేదల సంక్షేమాన్ని పాలనలో ప్రధాన లక్ష్యంగా మార్చిన మహానేత వైఎస్సార్ అని కొనియాడారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు చేపట్టిన పాదయాత్ర ప్రజానేతగా నిలబెట్టిందన్నారు. సామాన్యులతో మమేకమై వారి అవసరాలకు అనుగుణంగా సంక్షేమ విధానాలను రూపొందించిన నాయకుడిగా వైఎస్సార్ చరిత్రలో నిలిచిపోయారన్నారు. ఆరోగ్యశ్రీ, 108 అత్యవసర సేవలు, ఇందిరమ్మ ఇళ్లు, సామాజిక భద్రతా పెన్షన్లు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, మహిళలకు పావలా వడ్డీ రుణాలు వంటి పథకాలు లక్షలాది పేద కుటుంబాలకు భరోసా కల్పించాయన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతుల ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేయడం వైఎస్సార్ రైతుల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. రైతు, పేద, బలహీన వర్గాల సంక్షేమమే ఆయన పాలనకు కేంద్రబిందువన్నారు. డాక్టర్ వైఎస్సార్ జీవితం, ప్రజాసేవా దృక్పథం నేటి తరానికి స్ఫూర్తిదాయకం. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. #YSRajasekharaReddy #YSR #YSRJayanti #DrYSR #BhattiVikramarka #DeputyCMBhattiVikramarka #PrajaNetha #WelfareGovernance #Aarogyasri #IndirammaIndlu #Telangana #భట్టివిక్రమార్క #వైఎస్ఆర్ #డాక్టర్వైఎస్ఆర్ #వైఎస్ఆర్‌జయంతి #ప్రజానేత #సంక్షేమపాలన #ఘననివాళులు #జైతెలంగాణ
తెలుగు
2
68
480
6.1K
. me-retweet
Dr. 𝓐𝓫𝓱𝓲𝓼𝓱𝓮𝓴 Redz
Independent India lo one of the Greatest CM to have served!! Fee Reimbursement,Aarogya shree lanti schemes difficult to implement!! Poor and middle class will never ever forget him!! TS lo kuda ipudu kuda rural ki pothey YSR photo petkuntaru !! Miss you YSR !! #YSRliveson
English
8
108
608
10.4K