Post

I & PR Andhra Pradesh
I & PR Andhra Pradesh@IPR_AP·
శభాష్ దుర్గేష్* *పర్యాటక మంత్రి కందుల దుర్గేష్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలు* *ముంబయి పర్యటనలో క్రియాశీలకంగా వ్యవహరించి ప్రతిష్టాత్మక సంస్థతో ఎంఓయూ కుదుర్చుకున్నందుకు మంత్రి దుర్గేష్ కు ప్రత్యేక అభినందనలు* *అమరావతిలో 'క్రియేటివ్ సిటీ' ఏర్పాటుకు ముందడుగు*
తెలుగు
4
251
1.7K
33.5K
surya
surya@Surya41147657·
@IPR_AP ఆ ప్రతిష్టాత్మక సంస్థ ఏంటో కొంచం చెప్పండి
తెలుగు
1
0
0
2K
vaidyanath
vaidyanath@vaidyanath3·
@IPR_AP Creativity.... కి...మహపిత...విజనరీయేగా...
తెలుగు
0
0
0
211
共有