KMohanJSP

483 posts

KMohanJSP banner
KMohanJSP

KMohanJSP

@KMohan224

భారత్ మాతాకీ జై 🇮🇳 Advocate, Point of contact(POC), Janasena Party,Gudur constituency.

参加日 Ekim 2021
335 フォロー中48 フォロワー
固定されたツイート
KMohanJSP
KMohanJSP@KMohan224·
APటూరిజం& సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ@kanduladurgesh గారికి ఘనస్వాగతం పలికిన గూడూరు@JanaSenaParty POC @KMohan224 ఫ్లెమింగో ఫెస్టివల్‌కు విచ్చేసిన మంత్రి గారు తిరుగు ప్రయాణం సందర్భంగా సోమవారం రాత్రి గూడూరు రైల్వేజంక్షన్ వద్ద మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది @GudurJanasena #Pawankalyan
KMohanJSP tweet mediaKMohanJSP tweet mediaKMohanJSP tweet media
తెలుగు
0
0
3
118
KMohanJSP がリツイート
Narendra Modi
Narendra Modi@narendramodi·
ఉగాది పండుగను ఆనందంగా జరుపుకోండి!
Narendra Modi tweet media
తెలుగు
667
7.6K
61.5K
1M
KMohanJSP
KMohanJSP@KMohan224·
గూడూరు నియోజకవర్గం అన్నీ మండలలో ఘనంగా జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. ఈ వేడుకలను శనివారం పార్టీ శ్రేణులు అత్యంత వైభవంగా నిర్వహించన @GudurJanasena #గూడూరు POC #KMohan & నెల్లూరుజిల్లా ఉపాధ్యక్షులు @ChandraTheegala @PawanKalyan @JanaSenaParty #JanaSenaFormationDay #JSPFormationDay
KMohanJSP tweet mediaKMohanJSP tweet mediaKMohanJSP tweet mediaKMohanJSP tweet media
తెలుగు
1
0
1
4
KMohanJSP がリツイート
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
The Day. The Man. The Promise. జనసేన లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు. అతనిది కోట!!! @PawanKalyan Thanks to everyone for being a part of this incredible journey.. Jai Hind! 🇮🇳 #JSPFormationDay
English
213
5.3K
15K
303.3K
KMohanJSP
KMohanJSP@KMohan224·
సోమవారం @JanaSenaParty ఉద్యమి సభ్యత్వ నమోదు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తలు&సాధకులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తిరుపతి MLA @AraniiSrinivas గారు కార్యక్రమంలో పాల్గొన్న @GudurJanasena POC #KMohan #PawanKalyan @mnadendla @itsRamTalluri @NagaBabuOffl #JanasenaUdyami
KMohanJSP tweet mediaKMohanJSP tweet mediaKMohanJSP tweet mediaKMohanJSP tweet media
తెలుగు
0
0
0
70
KMohanJSP
KMohanJSP@KMohan224·
గూడూరు @JanaSenaParty ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు.. *మహిళా అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది* #InternationalWomensDay @PawanKalyan @mnadendla @NagaBabuOffl @kanduladurgesh @TeamRamtalluri @ChandraTheegala @GudurJanasena @naralokesh @APDeputyCMO
KMohanJSP tweet mediaKMohanJSP tweet mediaKMohanJSP tweet media
తెలుగు
0
0
0
16
KMohanJSP がリツイート
JanaSena Shatagni
JanaSena Shatagni@JSPShatagniTeam·
జనసేన ఉద్యమి కేవలం సభ్యత్వం మాత్రమే కాదు.. నీ భవిష్యత్తుకి భరోసా.. నీ కుటుంబానికి అండ.. #JanasenaUdyami
JanaSena Shatagni tweet media
తెలుగు
3
223
779
8.7K
KMohanJSP がリツイート
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
బాధ్యతగా తీసుకునే నాయకత్వం, భరోసాతో కూడిన సభ్యత్వం "జనసేన ఉద్యమి" #JanasenaUdyami
JanaSena Party tweet media
తెలుగు
6
366
1.6K
11.7K
KMohanJSP
KMohanJSP@KMohan224·
ఆదివారం తిరుపతి పార్లమెంటు సమన్వయకర్త & తిరుపతి ఎమ్మెల్యే@AraniiSrinivas గారి ఆధ్వర్యంలో @JanaSenaParty PAC చైర్మన్ & సివిల్ సప్లై మినిస్టర్ @mnadendla గారు #JanasenaUdyami సభ్యత నమోదు సభ సమావేశంలో మంత్రి గారితో @GudurJanasena POC మోహన్ @PawanKalyan @JSPShatagniTeam #PawanKalyan
KMohanJSP tweet media
తెలుగు
0
0
1
68
KMohanJSP がリツイート
JanaSena Shatagni
JanaSena Shatagni@JSPShatagniTeam·
Membership to Leadership నిబద్ధత గల కార్యకర్తలను గుర్తించడానికి, కొత్తతరం నాయకులను తయారు చేసే వారధి "జనసేన ఉద్యమి" సభ్యత్వం. #JanasenaUdyami
తెలుగు
5
230
665
10K
KMohanJSP がリツイート
JanaSena Shatagni
JanaSena Shatagni@JSPShatagniTeam·
నిబద్ధతతో పనిచేసే జనసైనికులు, ప్రతికూల పరిస్థితులను సైతం ఎదుర్కుని నిలబడగలిగిన నాయకుడు శ్రీ @PawanKalyan గారితో కలసి జనసేన ఉద్యమిగా అడుగేద్దాం.. #JanasenaUdyami
JanaSena Shatagni tweet media
తెలుగు
9
309
959
11.2K
KMohanJSP がリツイート
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
క్షేత్రస్థాయి కార్యకర్తలను బలమైన నాయకులుగా తయారు చేసే ప్రక్రియ ప్రారంభం. #JanasenaUdyami
తెలుగు
6
433
1.3K
11.3K
KMohanJSP
KMohanJSP@KMohan224·
మెంబర్ షిప్ టూ లీడర్ షిప్ - జెన్ -జీ తరాన్ని పార్టీకి దగ్గర చేయాలి- ఉమ్మడి నెల్లూరుజిల్లా @JanaSenaParty ఉపాధ్యక్షులు @ChandraTheegala. పార్టీ సిద్దాంతాలు @PawanKalyan గారి ఆశయాలకు ఆకర్షితులైన ప్రతీ ఒక్కరికీ ఉద్యమి సభ్యత్వాన్ని అందించాలి- @GudurJanasena POC @KMohan224 #JSPUdyami
KMohanJSP tweet mediaKMohanJSP tweet media
తెలుగు
0
0
3
5
KMohanJSP
KMohanJSP@KMohan224·
జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా సమష్టిగా ముందుకు సాగాలి - @JanaSenaParty @GudurJanasena POC @KMohan224 #ఉద్యమి–సాధక్–ప్రధాత భావాలతో జనసైనికుల్లో జోష్ #JanasenaUdyami @JanaSenaParty @PawanKalyan @mnadendla @AraniiSrinivas #Gudur
KMohanJSP tweet mediaKMohanJSP tweet mediaKMohanJSP tweet media
తెలుగు
0
0
1
34
KMohanJSP がリツイート
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
పార్టీ నిర్మాణం, రాజకీయం, గెలుపు ఇవన్నిటికన్నా పార్టీ కోసం నిలబడ్డ ప్రతీ కార్యకర్త కుటుంబ క్షేమాన్ని, వారికి ఇవ్వగలిగిన భరోసాని గురించి ఆలోచించారు జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు. అందుకు నిదర్శనమే "జనసేన ఉద్యమి" సభ్యత్వ నమోదు కార్యక్రమం. #JanasenaUdyami
తెలుగు
5
315
1.1K
10.9K
KMohanJSP がリツイート
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
"Membership to Leadership" కు తొలి అడుగు "జనసేన ఉద్యమి" సభ్యత్వం పిఠాపురం నియోజకవర్గం నుండి ప్రారంభమైన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా సమాజంలో మార్పు కాంక్షించే ప్రతీ ఒక్కరికి నాయకత్వ అవకాశాలు కల్పించే ఏకైక పార్టీ జనసేన. మార్పుకు ఉద్యమించే ప్రతీ ఒక్కరిని జనసేన పార్టీ వేదిక మీదకు తీసుకొద్దాం, జనసేనాని శ్రీ @PawanKalyan గారి అడుగుజాడల్లో నడుద్దాం, మార్పు సాధిద్దాం. #JanasenaUdyami
తెలుగు
34
641
2.5K
106.3K
KMohanJSP がリツイート
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
జనసేన ఉద్యమి సభ్యత్వం వలన కలిగే ప్రయోజనాలు • పార్టీ సభ్యునిగా గుర్తింపు, గౌరవం • పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యత • పార్టీ కమిటీల్లో బాధ్యతలు అప్పగించేందుకు సభ్యత్వం తప్పనిసరి. సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే నాయకత్వ బాధ్యతలు • నాయకత్వ ట్రైనింగ్, నాయకులుగా ఎదిగే అవకాశాలు • 5 లక్షల ప్రమాద బీమా ద్వారా మీ కుటుంబానికి భరోసా ఇప్పుడే పిఠాపురంలో సభ్యత్వం నమోదు కోసం మీ సాధక్ (క్రియా వాలంటీర్) ను సంప్రదించండి. @PawanKalyan #JanasenaUdyami
JanaSena Party tweet media
తెలుగు
18
435
1.3K
17.8K