Syed Akramullah

1.1K posts

Syed Akramullah banner
Syed Akramullah

Syed Akramullah

@SyedAkramullah8

Agriculture Extension Officer(Dept.of Agriculture TS) Protect Environment&Wildlife #Nature🌳🌲

Jannaram,Telangana 参加日 Aralık 2022
392 フォロー中104 フォロワー
Syed Akramullah
Syed Akramullah@SyedAkramullah8·
@revanth_anumula @TelanganaCMO @TG_NPDCL @Bhatti_Mallu @Collector_MNCL రోజూ అప్రకటిత కరెంట్ కోతల వల్ల జన్నారం మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్షాలు పడ్డప్పుడు సుమారు 10-12గంటలు విద్యుత్ సరఫరా ఉండటం లేదు జన్నారం మండలంలో 132కెవి సబ్స్టేషన్ వెంటనే ఏర్పాటు చేయగలరు
Syed Akramullah tweet mediaSyed Akramullah tweet mediaSyed Akramullah tweet mediaSyed Akramullah tweet media
తెలుగు
0
2
3
82
Syed Akramullah がリツイート
మన మంచిర్యాల
మంచిర్యాల ను సెపరేట్ గా పార్లమెంట్ నియోజకవర్గం గా ఏర్పాటు చేస్తే తప్ప ఏ పనులు జరుగవు.
మన మంచిర్యాల tweet media
తెలుగు
2
8
20
664
Syed Akramullah がリツイート
Srikanth Gavvala
Srikanth Gavvala@SrikanthGavval8·
Srikanth Gavvala tweet media
ZXX
0
1
1
15
Syed Akramullah がリツイート
ASHOK VEMULAPALLI
ASHOK VEMULAPALLI@ashuvemulapalli·
టర్కీలో జరిగిన ఒక వివాహ వేడుకలో, నూతన వధూవరులు తమకు బహుమతులు తీసుకురావడానికి బదులుగా అనాథ పిల్లలను తీసుకురావాలని అతిథులను కోరారు. ఆ వేడుకకు 100 మందికి పైగా పిల్లలు హాజరు కాగా, అతిథులు తెచ్చిన బహుమతులన్నింటినీ ఆ పిల్లలకే అందించారు. చాలా మంచి ఆలోచన 🙏🙏🙏🙏🙏
తెలుగు
22
543
4.6K
77.9K
Syed Akramullah
Syed Akramullah@SyedAkramullah8·
@MnclUpdates ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారులు 10%మందికి కూడా ఉపయోగంలో లేవు కాగజ్నగర్-మంచిర్యాల తప్ప గుడిహత్నూర్ నుండి ఉట్నూర్ జన్నారం మీదుగా కరీంనగర్ ఖానాపూర్ నుండి కడెం జన్నారం మీదుగా లక్షెట్టిపేట ఉట్నూర్ నుండి ఆసిఫాబాద్ నూతన జాతీయ రహదారులు మంజూరు చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది
తెలుగు
0
1
4
37
Syed Akramullah がリツイート
Director of Agriculture
Director of Agriculture@DirectorAgriTS·
🌾 రైతు నేస్తం – 88వ ఎపిసోడ్ విజయవంతం తేదీ : 31.03.2026 ప్రకృతి వ్యవసాయం 🌱 & నానో యూరియా వినియోగం పై రాష్ట్రవ్యాప్తంగా రైతులకు దిశానిర్దేశం అందించిన రైతు నేస్తం 88వ ఎపిసోడ్ ఘనంగా ముగిసింది. 📡 రాష్ట్రంలోని 1600 రైతు వేదికల ద్వారా VC ద్వారా రైతులు & అధికారులు పాల్గొన్నారు. 👤 గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని: 🌱 ప్రకృతి వ్యవసాయం విస్తరణపై దృష్టి పెట్టాలని సూచించారు 🧪 నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహించాలని తెలియచేశారు. 🏛️ ప్రభుత్వ పథకాలు రైతులకు చేరేలా అధికారులు పనిచేయాలని ఆదేశించారు 🎉 రాబోయే రైతు ఉత్సవాలలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు 👤 వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ కె. సురేంద్రమోహన్, ఐఏఎస్ గారు: ⚠️ రసాయన ఎరువులు & పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు 🌾 నానో యూరియా & నానో DAP వినియోగం పెంచాలని సూచించారు 🌱 ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మళ్లాలని కోరారు 👨‍🌾 రైతుల అనుభవాలు: 🌿 సందీప్ (యాదాద్రి): ప్రకృతి వ్యవసాయం & స్వయం మార్కెటింగ్ 🌾 మహేంద్ర రెడ్డి (ఖమ్మం): వరి సాగులో నానో యూరియా ప్రయోజనాలు 💪 నవీన్ (నిజామాబాద్): యువ రైతు, సహజ సాగు పద్ధతులు 🌱 బాబురావు (మహబూబ్‌నగర్): ప్రకృతి వ్యవసాయ అనుభవాలు తోటి రైతులతో పంచుకున్నారు. 💬 రైతుల ప్రశ్నలకు శాస్త్రవేత్తలు సమగ్ర సమాధానాలు అందించారు 👉 రైతు నేస్తం ద్వారా సాంకేతికత + ప్రకృతి వ్యవసాయం = స్థిరమైన వ్యవసాయం #RythuNestham #NaturalFarming #NanoUrea #Farmers #Agriculture #Telangana
Director of Agriculture tweet mediaDirector of Agriculture tweet mediaDirector of Agriculture tweet mediaDirector of Agriculture tweet media
తెలుగు
0
3
6
133
Syed Akramullah がリツイート
V6 News
V6 News@V6News·
గడ్డి మందు పారాక్వాట్ నిషేధించాలి.. అసెంబ్లీలో మంత్రి తుమ్మల తీర్మానం v6velugu.com/the-weed-kille…
తెలుగు
0
1
2
143
Syed Akramullah
Syed Akramullah@SyedAkramullah8·
@KomatireddyKVR @revanth_anumula ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత వెనుకబడిన ఆదివాసీ గిరిజన ప్రాంతాలైన గుడిహత్నూర్ నుండి ఇంద్రవెల్లి ఉట్నూర్ జన్నారం మీదుగా కరీంనగర్ వరకు 4వరుసల జాతీయ రహదారి కొరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగలరు NH61ని ఖానాపూర్ నుండి కడెం జన్నారం మీదుగా లక్షెట్టిపేట వరకు పొడిగించగలరు
తెలుగు
0
1
1
26
Komatireddy Venkat Reddy
Komatireddy Venkat Reddy@KomatireddyKVR·
మంచి రోడ్డు ఆర్థిక ప్రగతికి మొదటి అడుగు. రోడ్డు అంటే కేవలం దూరాన్ని తగ్గించే మార్గం మాత్రమే కాదు.. అవకాశాలను దగ్గర చేసే అద్భుత సాధనం. ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారి నాయకత్వంలోని మా ప్రజా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తూ ఆర్థిక విప్లవానికి పునాది వేస్తోంది. ఆర్ అండ్ బి శాఖ పరిధిలోని 29079 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు మరియు 4983 కిలోమీటర్ల జాతీయ రహదారులతో కలిపి మొత్తం 34062 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధిపై మేము ప్రత్యేక దృష్టి సారించాం. అర్బన్ మరియు ఇండస్ట్రియల్ రోడ్ల విస్తరణ ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే మా లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రోడ్ల ద్వారా రైతు పండించిన పంటను మార్కెట్‌కు చేరవేయడం.. విద్యార్థులకు విద్యావకాశాలు.. రోగులకు సకాలంలో వైద్యం.. మరియు యువతకు ఉపాధి మార్గాలను సుగమం చేస్తున్నాం. "అరైవ్ - అలైవ్" వంటి కార్యక్రమాల ద్వారా రోడ్డు అభివృద్ధిని కేవలం మౌలిక సదుపాయాల కల్పనగానే కాకుండా.. ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యతగా మా ప్రభుత్వం భావిస్తోంది. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా సురక్షితమైన మరియు వేగవంతమైన ప్రయాణమే మా ప్రాధాన్యత.
తెలుగు
5
9
40
1K
Syed Akramullah
Syed Akramullah@SyedAkramullah8·
@mncl_tweets వెనుకబడిన ఆదివాసీ గిరిజన అటవి ప్రాంతం పరిధి అయినటువంటి జన్నారం మండలాన్ని ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలి...
తెలుగు
0
0
0
15
మన మంచిర్యాల
లక్షెట్టిపేట్ నియోజకవర్గ ఏర్పాటు డిమాండ్ తో నేడు అఖిలపక్ష సమావేశం..
మన మంచిర్యాల tweet media
తెలుగు
2
0
1
169
Syed Akramullah がリツイート
మన మంచిర్యాల
@nageshgodam సర్, కళ్యాణ్ - నిర్మల్ - జగిత్యాల 63వ జాతీయ రహదారి కాదు అది 61 వ జాతీయ రహదారి. సర్, గుడిహాత్నూర్ - ఉట్నూర్ - జన్నారం లక్షెట్టిపేట్ కొత్త జాతీయ రహదారి ప్రాతిపదన గురించి పార్లమెంటు లో ఎందుకు అడగడం లేదు..? ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చిన చెత్తబుట్టలో వేస్తున్నారు.
మన మంచిర్యాల tweet media
తెలుగు
1
2
4
123
Syed Akramullah がリツイート
Srikanth Gavvala
Srikanth Gavvala@SrikanthGavval8·
Srikanth Gavvala tweet media
ZXX
0
1
1
9
Syed Akramullah がリツイート
Srikanth Gavvala
Srikanth Gavvala@SrikanthGavval8·
Srikanth Gavvala tweet media
ZXX
0
1
1
8
Syed Akramullah がリツイート
Srikanth Gavvala
Srikanth Gavvala@SrikanthGavval8·
Srikanth Gavvala tweet media
ZXX
0
1
1
6
Syed Akramullah
Syed Akramullah@SyedAkramullah8·
@nageshgodam @narendramodi @AmitShah @JPNadda @NitinNabin @kishanreddybjp @bandisanjay_bjp @BJP4India @BJP4Telangana @N_RamchanderRao NH61 ని ఖానాపూర్ నుండి కడెం జన్నారం మీదుగా లక్షెట్టిపేట వరకు పొడిగించుమని ప్రతిపాదనలు పంపండి సర్ అలాగే గుడిహత్నూర్ నుండి ఉట్నూర్ జన్నారం మీదుగా కరీంనగర్ వరకు నూతన జాతీయ రహదారి కొరకు ప్రతిపాదనలు పెట్టగలరు ఈ రహదారులు NH44 NH63 NH363 NH563 ఇలా అనేక జాతీయ రహదారులను అనుసంధానిస్తాయి
తెలుగు
0
3
6
144
Godam Nagesh
Godam Nagesh@nageshgodam·
ఈరోజు పార్లమెంట్‌లో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను ప్రస్తావిస్తూ మన ఎంపీ శ్రీ జి. నగేష్ గారు పలువురు ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించారు. నియోజకవర్గంలోని పలు ప్రధాన రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించి, వాటిని సమగ్రంగా అభివృద్ధి చేయాలని ఆయన గట్టిగా కోరారు. @BJP4India @BJP4Telangana @nitin_gadkari #Adilabad #Godamnagesh #Adilabadmp
తెలుగు
1
1
2
114