

OFFICIAL YSRCP GIDDALUR ™
80.9K posts




బిట్ పేపర్ కూడా 30 మార్కులకు ఉంటుంది.... మరీ 11 ఏంట్రా @YSRCParty 🤣🤣

కూటమి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పర్యటనలో… ఆలయంలో తెలుగు తమ్ముళ్ల మధ్య కుమ్ములాట ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కోవూరు మండల పర్యటనలో తెలుగు తమ్ముళ్ల మధ్య ఘర్షణ… సాక్షాత్తు సాయిబాబా మందిరంలో భక్తుల ముందే తెలుగు తమ్ముళ్లు బాహాబాహీ ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో జంగిల్ రాజ్ మాదిరిగా మారుతున్న కోవూరు నియోజకవర్గం… ఒకపక్క ఎమ్మెల్యే పర్యటన, మరోపక్క కుమ్ములాట భయాందోళనల్లో బ్రతుకుతున్న కోవూరు నియోజకవర్గ ప్రజలు #Kovur #Nellore





