Krishna Murali

2.5K posts

Krishna Murali banner
Krishna Murali

Krishna Murali

@directedbykrish

For me, cinema is bread and happiness 😊 budding filmmaker 🎥 సినిమా అంటే బాధ్యతతో తీసేది 🤗

films 参加日 Ağustos 2012
60 フォロー中12.2K フォロワー
Krishna Murali
Krishna Murali@directedbykrish·
ఒకవేళ ఈ షాట్ ఒక్క టేక్ లో అవ్వకపోతే??? మళ్ళీ ఇంకో విండో గ్లాస్ 🪟 ఫిక్స్ చేయాలి, సమయం వృథా, డబ్బులు వృథా అని ఆలోచిస్తున్న నేను 🥹🥹🥹 నా కథలు PAN INDIA స్థాయిలో చెప్పాలి, అందుకనే హైదరాబాద్ వదిలేసి ముంబయి వెళ్ళాను, సత్య లాంటి కథల్ని అక్కడ మాత్రమే చెప్పగలను : RGV 🔥 ఈ సీన్ ఇప్పుడు తీస్తే?? జీప్ లో ఉన్నవాళ్ళ క్లోజ్ అప్ తీస్తారు, రూన సాగర క్లోజ్ అప్ తీస్తారు, POV షాట్స్ పెడతారు, గ్లాస్ పగిలిన ఇన్సర్ట్ పెడతారు, OTS పెట్టే అవకాశం కూడా ఉంది..... @RGVzoomin అవేం చేయకుండా ఒక్క షాట్ ఎమోషన్ చూపించారు......
తెలుగు
6
12
100
12.2K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
సర్ @filmsyogi ..... అప్పటికి మొబైల్ ఫోన్స్ ఎక్కువ లేవు, వాకీ టాకీలు రాలేదు కానీ క్రేన్ డౌన్ అవుతున్న టైంలో జీప్ ఎంట్రీ, ఫోన్ లిఫ్ట్ చేయడం, గ్లాస్ పగలడం, భయంతో వెనక్కి చూసేసరికి జీప్ ఒక్క సెకండ్ సమయంలో వెళ్ళడం, అంత పెర్ఫెక్ట్ గా?? ఒక్క టేక్ లో!! ఎలా చేశారు?? చూసుకోవడానికి మానిటర్ లు కూడా లేవు, అంత గొప్పగా ఈ షాట్ ఎలా వచ్చింది అసలు??? చాలాసేపు ఆలోచించాను ఎలా తీసారు అని.... @RGVzoomin సర్ ఎలా తీసారో మీరైనా చెప్పండి....
YOGESH KMC@filmsyogi

@directedbykrish Master Craftsman ki Director ki adhey theda

తెలుగు
0
0
7
1.3K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
సర్ క్రిస్టోఫర్ ఎడ్వర్డ్ నోలన్ మొదటి సినిమా..... "మొదటి ప్రేమ, మొదటి సినిమా ఎప్పటికీ ప్రత్యేకమే" ....…. తరువాత ఎన్ని హిట్స్ వచ్చినా, ఎంతమంది ప్రేమించిన "మొదటి అనుభూతి ఎప్పటికీ రాదు"😘 🎥 వారాంతంలో మాత్రమే షూటింగ్, ఫ్రెండ్స్ ఇళ్ళు లొకేషన్ లు, కథ ఆయనదే, ఎడిటింగ్ ఆయనే, DOP ఆయనే, డబ్బులు కూడా ఆయనవే..... కెమెరా భుజమున వేసి "నోలన్" కోతకు కదిలే...... ప్రపంచ సినిమా మీద #ChristopherNolan పెట్టిన తొలి సంతకం #Following
తెలుగు
0
9
37
2.4K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
"తేలికగా తీసిపారేసే చాలా విషయాలు RGV గారు స్క్రీన్ ప్లే లో చూపిస్తారు"....... చికెన్ ను వాసన చూస్తూ కూతురికి వడ్డించడం, సెల్ పోన్ మీద పెరుగు పడడం లాంటివి ఇంకో దర్శకుడు ఆలోచిస్తాడు అని కలలో కూడా ఊహించలేం 🐐🐐🐐 "ఒకవైపు సత్య గ్యాంగ్ చంపాలని అనుకుంటున్నప్పుడు, అమోద్ శుక్లా తీరిగ్గా నవ్వుకుంటూ భోజనం చేస్తున్నాడు" 🥵🥵🥵 అప్పటివరకు గ్యాంగ్ మాట్లాడే దగ్గర కెమెరా పెట్టేసి, శుక్లాని చంపాలి అనుకున్నప్పుడు ఇంట్లో చూపించడం కంటే "అందమైన ఎడిటింగ్" ఇంకోటి ఉంటుందా??? #Satya శతాబ్దానికి ఒక సినిమా... థాంక్స్ @RGVzoomin సర్ 📽️🎥🙌💞😘🥰🤗🥹🔥😮🛐🛐🛐
తెలుగు
5
40
366
67.8K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
చిన్న వయసులో డబ్బులు దొంగతనం చేసి బిస్కెట్లు, చాక్లెట్లు తింటాం "టోటో" మాత్రం "సినిమాకి టికెట్" కొనుక్కునేవాడు....... థియేటర్ ఆపరేటర్ వద్దని చెప్పినా, సినిమాకి వెళ్ళిన ప్రతిసారీ వాళ్ళ అమ్మ కొట్టిన సినిమా చూడడం మనలేదు.... "వాళ్ళ నాన్న చనిపోయాడు అని వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే, గోడ మీద ఉన్న పోస్టర్ చూసి చావుని కూడా మర్చిపోయేంతగా సినిమాని ప్రేమించాడు". ఎందుకో నేనింతే లో "రవి"కంటే, #CinemaParadiso లో "టోటో" సినిమాని ఒక్క శాతం ఎక్కువ ప్రేమించాడు అనిపిస్తుంది.... "Films are not only films for me, they are life" : SIR MARTIN SCORSESE
తెలుగు
0
10
86
8.5K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
"శతాబ్దాల నుండి!!! నీకంటే ముందు సినిమాలు చేసిన ప్రతీ దర్శకుడు, మొదటి బ్రేక్ వచ్చేంత వరకూ ఎన్నో కష్టాలు అనుభవించారు, అన్నీ మర్చిపోయి పని మీద శ్రద్ధ పెట్టు, ఖచ్చితంగా నీకంటూ ఒకరోజు వస్తుంది........ థాంక్యూ డియర్ "ఆల్ఫ్రెడ్" @filmsyogi సర్ 🫂 🫂 🫂 ఇట్లు : TOTO "జీవితం సినిమాల్లో చూపించినంత ఈజీగా ఉండదు, ఎన్నో రెట్లు కష్టంగా ఉంటుంది" అనే మాటను మీదైన రీతిలో చెప్పినందుకు #CinemaParadiso "చింతకాయల రవి" లాంటి ఇంకో సినిమా తీయాలని కోరుకుంటూ 💞🥰😘
తెలుగు
0
5
45
2.8K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
"ఏదైనా సీన్ తీస్తున్నప్పుడు నేను భయపడతాను, అంటే స్కూల్ లో చదివే పిల్లాడు ఎగ్జామ్ రాసినప్పుడు ఉండేంత భయం" : సర్ "స్టీవెన్ స్పీల్ బర్గ్" 🐐🐐🐐 ప్రపంచంలో అత్యుత్తమ ఫిల్మ్ మేకర్ కూడా భయపడతాడు, నిజానికి ఎంత ఎక్కువ భయపడితే అంత మంచి సినిమా తీయగలం. ఈ భయం కారణంగానే మంచి సినిమాలు తీశారు అనిపిస్తుంది.... "ఒక సినిమా హిట్ అయితే నాకంటే గొప్పోడు లేడు అనే దర్శకులు, ఫ్లాప్ అయితే ఆడియెన్స్ ను తిట్టే దర్శకులు, బడ్జెట్ లు ఇష్టం వచ్చినట్టుగా పెంచే దర్శకులు, ఇది కదా నేర్చుకోవాలి అనిపిస్తుంది".... రెండున్నర నిమిషాల లాంగ్ టేక్, భూమి తిరిగినట్టు కెమెరాను తిప్పుతారు ♾️♾️♾️
తెలుగు
0
13
103
9K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
కమర్షియల్ హీరో, కమర్షియల్ దర్శకుడు అనేవాడు జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి కథ చేయడం సినిమాకి, సమాజానికి అవసరం ( మనుషులు మారతారు అని కాదు, అది నీ కర్తవ్యం......) మనుషుల చేతకానితనం మీద కోపం, సమాజం మీద ద్వేషం, వ్యవస్థ మీద చిరాకు, అవినీతి మీద అసహనం, దేశం మీద ప్రేమ ఉన్నప్పుడే ఇలాంటి కథలు పుడతాయి.... "పరుచూరి బ్రదర్స్" లాంటి మహానుభావులు దొరకడం తెలుగు సినిమా అదృష్టం @GkParuchuri 🙌🙌🙌 దేశమా నీ అణువణువు విషమే తాగినదా?? న్యాయమా నీ కలల వనం ముల్లై పూసిందా?? అంటూ దేశాన్ని నిలదీసిన #సీతారామశాస్త్రి గారికి స్పెషల్ థాంక్స్...
తెలుగు
4
60
257
10.1K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
HUMMING QUEEN OF INDIA "SWARNA LATHA GARU" 🎙️🎤 🎶🎵 దేవుడు కొన్నిసార్లు కర్కశంగా, క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటాడు, ఇటువంటి గొంతుని 37 ఏళ్ళకి తీసుకుని వెళ్ళిపోవడం ఆయన చేసిన తప్పుల్లో ఒకటి..... ఇలాంటి పాటల్లో "స్వర్ణలత" గారి హమ్మింగ్ వినాలో?? #రహమాన్ గారి ఇన్స్ట్రుమెంటేషన్ వినాలో??? "మాధురి దీక్షిత్" గారి ఎక్స్ప్రెషన్ 😘 💞 చూడాలో, అందమైన విజువల్స్ చూడాలో అర్థం కాదు....
తెలుగు
5
42
302
15.4K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
"రాత్రుళ్ళు భారంగా గడుస్తున్నాయి, అందం అంతా ఊరికే వృధా అయిపోతుంది అని శరీరం బాధ పడుతుంది" అని ఒక అమ్మాయి పాడితే??? అసలు మనిషి పుట్టుకేనా మీద #సీతారామశాస్త్రి గారు🙏🙌 ఈ వయస్సును మోయలేకపోతున్నాను కదా దానినే ప్రేమ అంటారు( దీనికే మెంటల్ అయిపోయాను 😘🥰) నువ్వు సహాయం అడుగుతున్నావు కదా దీనిని కూడా ప్రేమ అనే అంటారు ( ఈ మాటకి అన్నీ మర్చిపోయాను 🥵) "ఓ అమ్మాయి ఇన్ని రోజులు నువ్వు నేర్చుకున్నవి పాఠాలు కాదు.... వయసు వచ్చాకా ప్రేమలో పడ్డాకా నీకో రొమాన్స్ పాఠం నేర్పుతాను చూడు" అని ఎంత "భావుకత" తో రాశావు మహానుభావా!!!!
తెలుగు
1
23
185
21.5K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
ఖాళీ దొరికినప్పుడు కాకుండా పుస్తకాలు చదవడానికి ఖాళీ టైమ్ ఉండేట్టు చేసుకో...... జ్ఞానంతో పాటుగా "స్త్రీ" గురించి తెలుస్తుంది, నిజానికి "స్త్రీ అంటే జ్ఞానమే కదా💕🥰😘🤗 ♀️ నీకు సంగీతం ఆసక్తి అయితే తనే నీకు "శృతి, లయ, వీణ, పల్లవి, మొత్తంగా సంగీత"..... నీకు బొమ్మలు వేయడం ఇష్టం అయితే తనే నీకు "చిత్ర", నీకు తోడు కావాలంటే తనే నీకు "మమత", నీ జీవితానికి తనే నీకు "జీవిత", నీ హృదయానికి తనే నీకు "స్పందన", నువ్వు గెలిస్తే తను"అభినందన", ఓడిపోతే తను "సాంత్వన", మొత్తంగా నీ జీవితానికి తనే "శాంతి"...... నీ ప్రతీ వయసులో, ప్రతి క్షణంలో , నీ గెలుపులో, ఓటమిలో, చదువులో "స్త్రీ" పేరు ఉంటుంది.... #యండమూరి గారి కొత్త పుస్తకం బహుశా స్త్రీ మీద నీకున్న అభిప్రాయాన్ని మార్చేయొచ్చు.... "ఎప్పుడైతే స్త్రీని అది, ఇది, దానికి, దీనికి అనడం ఆపేస్తావో అప్పుడే నువ్వు నిజమైన మగాడివి"..... ("హీరోయిన్స్ ను కూడా చాలా చీప్ గా, సొంత వస్తువు అయినట్టు మాట్లాడే మనుషుల కోసం )
తెలుగు
3
42
198
8.1K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
THE MAN WITHOUT A COUNTRY ✈️ మనిషి కోసం, ప్రపంచం కోసం సిల్వర్ స్క్రీన్ మీద "స్పీల్ బర్గ్ గారు చేసిన సంతకం #TheTerminal దేవుడా!!! ఎన్ని కష్టాలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా!!!! "Viktor Navorski" కి ఉన్నంత సహనాన్ని ఇవ్వు, "Viktor Navorski" కి ఉన్నంత సమయస్పూర్తిని ఇవ్వు, "Viktor Navorski" కి ఉన్నంత ప్రేమించే గుణాన్ని ఇవ్వు, "Viktor Navorski" కి ఉన్నత మనస్సుని ఇవ్వు, "Viktor Navorski" కి ఉన్నంత గుణాన్ని ఇవ్వు, "Viktor Navorski" లాంటి మనిషిగా మార్చు, అన్నిటికంటే "నేను చనిపోయే లోపు #TheTermimal లాంటి కథ రాసేంత జ్ఞానాన్ని ఇవ్వు"..... a STEVEN SPIELBERG film 🎥📽️🙌🥹🥵🐐☺️
తెలుగు
2
10
117
6.9K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
తన సినిమాలో నటించే వాళ్ళని బుజ్జగించి, కొన్నిసార్లు హింసించి, ఏదో ఒక మాయ చేసి "వాళ్ళలోని పూర్తి నటుడుని బయటకి తీసుకొచ్చే @director_kv గారు"..... అదేంటో కానీ తరువాత ఆ నటులు అలాంటి పెర్ఫార్మెన్స్ మళ్ళీ మిగతా సినిమాలో ఇవ్వలేరు... ( 38 సెకండ్స్ క్లోజ్ అప్ షాట్ 🔥🔥🔥)
తెలుగు
3
14
228
31.7K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
@filmsyogi సర్.... మా జనరేషన్ కంటే మీ జనరేషన్ కి ఆయన ఇంకా ఎక్కువ నచ్చేస్తారు.... ఆ స్థాయి రైటింగ్ మళ్ళీ తెలుగులో ఎక్కడా చూడలేదు నేను... తెలుగులో ఆఖరి గొప్ప రచయిత ఆయనే అని నా అభిప్రాయం... 💕
తెలుగు
0
0
1
462
Krishna Murali
Krishna Murali@directedbykrish·
"దొరకునా ఇటువంటి సేవ"......... చిరంజీవి గారి #అభిలాష #ఛాలెంజ్ #రుద్రనేత్ర #మరణమృదంగం #JVAS తో పాటుగా నాగార్జున గారి #ఆఖరిపోరాటం కి ఈయనే కథా రచయిత 🖋️ 📚 గుణశేఖర్ గారి #మృగరాజు , శేఖర్ కమ్ముల గారి #అనామిక కి ఈయనే స్క్రీన్ ప్లే రైటర్..... "RGV గారు హారర్ సినిమాలు తీయడానికి ఈయన రాసిన #తులసిదళం ప్రేరణ, #కృష్ణవంశీ గారు #దశరథ్ గారు ఈయన శిష్యులు..... వెళ్లగానే మజ్జిగ ఇచ్చి సినిమా గురించి, పుస్తకాల గురించి, సుదీర్ఘమైన మాటలు..... తెలుగు కమర్షియల్ నవలా సాహిత్యానికి రాజు మంత్రి #యండమూరి గారు..... నేను రాసుకున్న కథ గురించి ఆయన విశ్లేషణ, చేసిన మార్పులు, నేను పొందిన అనుభూతి ♾️♾️♾️
Krishna Murali tweet media
తెలుగు
4
12
134
12.3K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
రామా!! సీత ఎక్కడుందో తెలీదు, ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదా??? "సీత నా భార్య మాత్రమే కాదు, తల్లి కూడా.... తల్లి కనిపించకుండా పోతే?? యోధుడు అనేవాడు ఇంకో తల్లి కోసం వెతకడు" 🐐🐐🐐🐐 మనలో ఎవ్వరికీ (99.99 %) రాముడిని తలుచుకోవడానికి కూడా అర్హత లేదని ప్రతిసారి అనిపిస్తుంది, ఎన్ని పాపాలు చేసాం?? ఎంతమందిని బాధపెట్టాం?? ఎన్ని జీవులను హింసించాం?? తోడబుట్టిన వాళ్ళని, తల్లిదండ్రులని, భార్యని, సాయం చేసినవాళ్ళని, కొన్నిసార్లు దేశాన్ని, దేవుడిని మర్చిపోయి బ్రతికేస్తున్నాం.... నిజంగా ఆయన పండగ జరుపుకునే అర్హత ఉందా అనిపిస్తుంది??? ఒక్క రోజు, వీలైతే ఒక్క పూట నీలా బ్రతికే అవకాశం కోసం ఎదురుచూస్తూ...... అందరికీ #శ్రీరామనవమిశుభాకంక్షలు
తెలుగు
0
18
202
8.9K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
ONCE UPON A TIME, THERE LIVED A "GHOST".... HE's NOT A MYTH ANYMORE : శ్రీ "యండమూరి వీరేంద్రనాథ్" గారు 🐐🐐🐐🐐🐐 నిజమైన రచయత రాస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసా?? ఇప్పుడు వస్తున్న పుస్తకాలే మీకు నచ్చితే వాటికి 100 రెట్లు ఎక్కువ నచ్చేస్తుంది.... ప్రేమ, రొమాన్స్, డ్రామా, సస్పెన్స్ తో పాటుగా దేవుడు, దెయ్యం, సమాజం, సోషల్ మీడియా, దేశం మొత్తాన్ని కలిపి రాసిన అద్భుతం 🥵🥵🥵 "శరీరానికే కాదు, మనసుకి కూడా ఫోర్ ప్లే కావాలి" లాంటి అత్యుత్తమ మాటలు వెయ్యికి పైగా ఉన్నాయి... నువ్వు ఎంత EXPECT చేసినా ఇంచు కూడా తగ్గదు, అన్నట్టు ఇలాంటి కథ రాయమని ఐడియా ఇచ్చింది మన @director_kv గారు.... HE IS BACK ♾️🙌🤗💕😘🙏🥹🥰☺️🔥🔥 ( AMAZON లో దొరుకుతుంది )
Krishna Murali tweet media
తెలుగు
0
3
49
3.7K