
కాలచక్రం BC, ADగా విభజించబడినట్లే,
‘తెలుగు సినిమా’, ‘తెలుగు రాజకీయాలు’ కూడా
‘ఎన్టీఆర్ గారి ముందు – ఎన్టీఆర్ గారి తర్వాత’గా కొలవబడుతున్నాయి.
అది కేవలం ఒక ‘కాలవిభజన’ మాత్రమే కాదు…
ఆ రంగాల నిజాయితీ, నిబద్ధత, విలువలకు
అత్యున్నత ప్రమాణం ఎవరో నిర్ధారించే
మహోన్నత ‘నిర్వచనమే’ అది.
ఆ నిర్వచనానికి ‘శిఖర రూపం’ —
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న,
పద్మశ్రీ, డాక్టర్ శ్రీ ‘నందమూరి తారక రామారావు’ గారు!!
జై ఎన్టీఆర్!!
జైజై ఎన్టీఆర్!!



తెలుగు












