Nara Bhuvaneswari

1.2K posts

Nara Bhuvaneswari banner
Nara Bhuvaneswari

Nara Bhuvaneswari

@ManagingTrustee

VC, MD Heritage Foods Ltd | Managing Trustee, NTR Memorial Trust

Hyderabad Katılım Mayıs 2023
7 Takip Edilen35.4K Takipçiler
Nara Bhuvaneswari
Nara Bhuvaneswari@ManagingTrustee·
The first episode of Dino Deets is officially live, and our resident explorer Devaansh is taking the lead. In this premiere, he’s unearthing massive mysteries, breaking down mind-blowing fossil facts, and shining a spotlight on a very cool dinosaur that once called India home. Grab your gear and join Devaansh to travel back in time! YouTube Link: youtu.be/gyL-_JM7284 Instagram - instagram.com/p/DYo6polFbh8/ Facebook - facebook.com/reel/200512321… #DinoDeets #DevaanshPodcast
YouTube video
YouTube
English
5
120
591
6.7K
Nara Bhuvaneswari
Nara Bhuvaneswari@ManagingTrustee·
తలసేమియా వ్యాధిగ్రస్త చిన్నారులకు తన వంతు సాయం అందిస్తానని ఇచ్చిన మాటను ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ ఎస్.ఎస్. తమన్ నిలబెట్టుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. చిన్నారుల ఆరోగ్యం కోసం ఆయన అందించిన సహాయం అభినందనీయం. భవిష్యత్తులో కూడా తన వంతు సహాయం కొనసాగిస్తానని చెప్పడం మరింత సంతోషాన్ని కలిగించింది. సేవా భావంతో ముందుకు వచ్చిన తమన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. @MusicThaman
Nara Bhuvaneswari tweet media
తెలుగు
7
173
2.1K
61.3K
Nara Bhuvaneswari
Nara Bhuvaneswari@ManagingTrustee·
చంద్రబాబు గారితో కలిసి కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు వెళ్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన తర్వాత...  తిరుగు ప్రయాణంలో తంజమ్మకొట్టాలు దగ్గర కల్లుగీత కార్మికులు తాటి ముంజలు తీస్తుండటం చూసి ఆగాము. వారిని అడిగి తాజా ముంజలను తీసుకుని రుచి చూసాం. చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికులతో కాసేపు మాట్లాడి వారి వృత్తి సమస్యలు, కుటుంబ పరిస్థితుల గురించి చంద్రబాబు గారు అడిగి తెలుసుకున్నారు.
Nara Bhuvaneswari tweet mediaNara Bhuvaneswari tweet mediaNara Bhuvaneswari tweet media
తెలుగు
11
109
820
16.8K
Nara Bhuvaneswari
Nara Bhuvaneswari@ManagingTrustee·
చంద్రబాబు గారితో కలిసి కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు వెళ్ళడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా అమ్మవారికి మేము పట్టువస్త్రాలు సమర్పించి అమ్మ ఆశీర్వాదాలను అందుకున్నాం.
Nara Bhuvaneswari tweet mediaNara Bhuvaneswari tweet mediaNara Bhuvaneswari tweet mediaNara Bhuvaneswari tweet media
తెలుగు
3
70
460
4.9K
Nara Bhuvaneswari retweetledi
N Chandrababu Naidu
పండుగలు, జాతరలు మన సంస్కృతిలో భాగం. మన సంప్రదాయాలను ఆచరిస్తూ, అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఎప్పుడూ సంతృప్తిని కలిగిస్తుంది. అందులో భాగంగా కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ తల్లి దేవాలయానికి భువనేశ్వరితో కలిసి వెళ్లి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించాను. ప్రత్యేక పూజలు నిర్వహించి కుప్పం ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అంతా మేలు జరిగేలా చూడమని ప్రార్థించాను. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మొదటి స్థానంలో చూడాలనే మా ప్రయత్నాలకు ఆ గంగమ్మ తల్లి చల్లని దీవెనలు ఉండాలని కోరుకున్నాను.
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
తెలుగు
20
208
1.7K
29.3K
Nara Bhuvaneswari retweetledi
N Chandrababu Naidu
కల్తీ లేదు... కార్బైడ్ లేదు.... పురుగు మందుల గోల లేదు... మా కుప్పం ప్రజల మనసుల్లాంటి స్వచ్చమైన, చల్లనైన తాటి ముంజలు రోడ్డు పక్కన ఆగి తింటుంటే ఎంతో హాయిగా ఉంది. మన గ్రామీణ ఆహార ఉత్పత్తులను మించింది ఏముంటుంది!
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
తెలుగు
81
439
3.8K
94.4K
Nara Bhuvaneswari
Nara Bhuvaneswari@ManagingTrustee·
Had an insightful visit to the Heritage Plant at Madanapalle and observed the high standards maintained in processing, safety, and quality management. The team’s commitment towards delivering trusted products was truly appreciable. Encouraging to see the collective focus on sustainable growth, employee dedication, and empowering farmers through a stronger dairy ecosystem.
Nara Bhuvaneswari tweet mediaNara Bhuvaneswari tweet mediaNara Bhuvaneswari tweet mediaNara Bhuvaneswari tweet media
English
2
44
237
2.7K
Nara Bhuvaneswari
Nara Bhuvaneswari@ManagingTrustee·
Visited the B. Kothakota Heritage Plant and reviewed the ongoing operations and quality processes at the facility. Appreciate the hard work and professionalism demonstrated by the entire team. It was inspiring to see the collective efforts of employees working with commitment and responsibility towards operational excellence, innovation, and consumer trust.
Nara Bhuvaneswari tweet mediaNara Bhuvaneswari tweet mediaNara Bhuvaneswari tweet mediaNara Bhuvaneswari tweet media
English
5
54
342
4.2K
Nara Bhuvaneswari
Nara Bhuvaneswari@ManagingTrustee·
Visited the Piler Heritage Dairy Plant today and reviewed the plant operations, quality systems, and production processes. It was encouraging to witness the team’s dedication towards maintaining excellence and delivering quality products. The dairy sector plays a vital role in strengthening rural livelihoods and empowering farmers. Continued focus on innovation, efficiency, and sustainable growth will further enhance the sector’s impact on communities.
Nara Bhuvaneswari tweet mediaNara Bhuvaneswari tweet mediaNara Bhuvaneswari tweet mediaNara Bhuvaneswari tweet media
English
5
66
382
5.2K
Nara Bhuvaneswari
Nara Bhuvaneswari@ManagingTrustee·
Surprised and absolutely thrilled to see our little Devaansh stepping into the podcasting space as a young creator! It fills my heart with pride to watch him confidently share and explain his favorite topic: Dinosaurs. Wishing him all the very best, and I cannot wait to watch the first episode this coming Friday! YouTube - @DinoDeets" target="_blank" rel="nofollow noopener">youtube.com/@DinoDeets Instagram - instagram.com/dinodeets/ Facebook - facebook.com/DinoDeets/ #DinoDeets #DevaanshPodcast
English
44
271
1.9K
40.3K
Nara Bhuvaneswari
Nara Bhuvaneswari@ManagingTrustee·
Visited the Vadmadurai Milk Processing Unit as part of a review of the plant’s operational activities and infrastructure. The facility reflects a strong commitment towards efficiency, quality control, and best practices in milk processing. Appreciate the sincere efforts of the team in upholding operational standards and contributing towards the larger vision of rural empowerment and sustainable dairy development.
Nara Bhuvaneswari tweet mediaNara Bhuvaneswari tweet mediaNara Bhuvaneswari tweet mediaNara Bhuvaneswari tweet media
English
4
62
381
6.5K
Nara Bhuvaneswari
Nara Bhuvaneswari@ManagingTrustee·
తలసేమియా అంటే చాలామంది ప్రజలకు ఇప్పటికీ పూర్తి అవగాహన లేదు.. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'తలసేమియా రన్' ద్వారా ప్రజల్లో చైతన్యం పెరిగింది. తలసేమియా వ్యాధి గురించి మీరు తెలుసుకోవడంతో పాటు, ఇతరులకు కూడా అవగాహన కల్పించి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడండి.
తెలుగు
4
68
263
2.7K
Nara Bhuvaneswari
Nara Bhuvaneswari@ManagingTrustee·
భారత ప్రధాని @narendramodi గారు ఈ రోజు మా ఇంటికి అతిథిగా వచ్చారు. ఆయనకు నారా కుటుంబంలోని మూడు తరాల వారు ఆత్మీయ స్వాగతం పలికారు. ఇంటికి వచ్చి ఎంతో ప్రేమ, ఆప్యాయత పంచిన మోదీ గారికి మా కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. మోదీ గారి రాక మాకు ఎన్నో అనుభూతులను పంచింది. మా తండ్రి తారక రాముడు గారు ఇచ్చిన శ్రీరామచంద్ర మూర్తి విగ్రహాలకు… అయోధ్యలో రాముడిని ప్రతిష్ఠించిన నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా నేడు పూజలు చేశాం. ప్రజలకు, దేశానికి మంచి జరగాలని ప్రార్థించాం. ఆప్యాయత, ఆతిథ్యం, ఆధ్యాత్మికత కలబోతగా సాగిన ప్రధాని మోదీ గారి పర్యటన నారా కుటుంబంలోని మూడు తరాల వారికి మరిచిపోలేని జ్ఞాపకాలను అందించింది.
Nara Bhuvaneswari tweet mediaNara Bhuvaneswari tweet media
తెలుగు
22
342
2.9K
44.6K
Nara Bhuvaneswari
Nara Bhuvaneswari@ManagingTrustee·
A happy and a memorable day for our family today. Hon’ble Prime Minister @narendramodi Ji visited our home in Hyderabad and spent valuable time with our family. His warmth and kindness made the evening very special for all of us. Thankful for his thoughtful and gracious visit.
Nara Bhuvaneswari tweet mediaNara Bhuvaneswari tweet mediaNara Bhuvaneswari tweet media
English
6
131
1K
9.7K
Nara Bhuvaneswari
Nara Bhuvaneswari@ManagingTrustee·
భవిష్యత్ తరాలను రక్షించే శక్తి మన చేతుల్లోనే ఉంది. తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడం మనందరి బాధ్యత. ఎన్నో అమూల్యమైన జీవితాలను కాపాడే అవకాశం మనందరికీ దక్కింది.
తెలుగు
3
56
268
3.1K
Nara Bhuvaneswari
Nara Bhuvaneswari@ManagingTrustee·
ఈ రోజు మనం వేసిన ప్రతి అడుగు.. తలసేమియా చిన్నారుల జీవితాల్లో కొత్త ఆశలను నింపింది. మన పరుగు కేవలం ఆరోగ్యం కోసం మాత్రమే కాదు.. తలసేమియాపై అవగాహన పెంచి, బాధిత చిన్నారులకు అండగా నిలిచే ఒక సామాజిక బాధ్యత. మనమందరం కలిసి తలసేమియా లేని ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం ముందుకు సాగుదాం.!! #thalassemiarunhyd2026
తెలుగు
4
64
361
3.4K
Nara Bhuvaneswari
Nara Bhuvaneswari@ManagingTrustee·
Honoured to flag off the Thalassemia Runs (10K, 5K & 3K) organised by the NTR Memorial Trust at Necklace Road, Hyderabad. Encouraging to see strong public participation and the presence of Mithali Raj, Ch.Malla Reddy and a host of dignitaries as we unite to raise awareness and promote compassionate care for children battling Thalassemia. #ThalassemiaRunHyd2026
Nara Bhuvaneswari tweet mediaNara Bhuvaneswari tweet mediaNara Bhuvaneswari tweet mediaNara Bhuvaneswari tweet media
English
3
51
316
3.5K
Nara Bhuvaneswari
Nara Bhuvaneswari@ManagingTrustee·
On International Thalassemia Day, observed worldwide to raise awareness about this inherited blood disorder and the importance of early screening and regular care, I invite everyone to join the NTR Trust Thalassemia Run in Hyderabad on May 10, 2026. With 3K, 5K and 10K runs at Jalavihar, Necklace Road, and with the support of brand ambassador Mithali Raj, former Indian Women’s Cricket team Captain, let us run together to spread hope and stand with children and families affected by Thalassemia. @M_Raj03 #ThalassemiaRunHyd2026
Nara Bhuvaneswari tweet media
English
2
33
113
8.1K