Lokesh Nara

21.5K posts

Lokesh Nara banner
Lokesh Nara

Lokesh Nara

@naralokesh

General Secretary, Telugu Desam Party | MLA, Mangalagiri | Minister in Andhra Pradesh Cabinet | Stanford MBA |#TDPTwitter🚲

Amaravati, Andhra Pradesh 参加日 Kasım 2009
454 フォロー中1.2M フォロワー
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
Dear Students 📚, As the festival of #Ramzan (Eid-ul-Fitr) 🌙 is likely to be observed on 21st March 2026, the Government of #AndhraPradesh has rescheduled certain examinations in the interest of students. The Intermediate 1st Year IPE (Public Administration Paper-I & Logic Paper-I) 📝 scheduled on 21.03.2026 will now be held on 25.03.2026 (Wednesday). Further, the SSC 3rd Language English Examination 📝 scheduled on 21.03.2026 is postponed to 02.04.2026. All other examinations will be conducted as per the original schedule. Students, parents, and officials are requested to take note and ensure wide dissemination of the revised dates 📢.
English
32
278
2.5K
95K
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
నాకు అత్యంత ఆత్మీయులు, ABN ఆంధ్రజ్యోతి బ్యూరో రిపోర్టర్ కేసంనేని పూర్ణచంద్రరావు గారి మృతి చాలా బాధాకరం. ఎక్కడ కనిపించినా చెరగని చిరునవ్వుతో పలకరించే పూర్ణ లేరంటే నమ్మడం కష్టంగా ఉంది. పాత్రికేయ విలువల రూపం పూర్ణచంద్రరావు మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.
Lokesh Nara tweet media
తెలుగు
23
50
410
9.8K
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
Celebrating #Ugadi with my champ! Let’s fill this year with more 'sweet' moments and fewer 'bitter' ones. Looking forward to breaking my strict diet for a day to enjoy some festive food. Happy #Ugadi!!
Lokesh Nara tweet mediaLokesh Nara tweet media
English
139
571
8.1K
398.2K
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#Ugadi2026 తెలుగు సంవత్సరాది శ్రీ పరాభవ నామ ఉగాది సందర్భంగా అందరికీ సర్వశుభాలు కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నూత‌న సంవ‌త్స‌రంలో ప్ర‌జాసంక్షేమం, రాష్ట్ర ప్ర‌గ‌తిలో దేశంలోనే అగ్ర‌స్థానం మ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంద‌రి ఇళ్ల‌ల్లో ఆయురారోగ్య ఆనందాల‌ ఉత్స‌వం తీసుకొచ్చే ఉగాది సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను.
Lokesh Nara tweet media
తెలుగు
113
259
1.9K
19.8K
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#APJobCalender2026 ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌త‌కు ఉగాది కానుక‌గా ఉద్యోగాల పండ‌గ ప్ర‌క‌టిస్తున్నాం. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తామ‌ని నేను ఇచ్చిన హామీని ప్రజా ప్ర‌భుత్వం నెర‌వేర్చ‌డం చాలా సంతోషంగా ఉంది. వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల్లో 10,060 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు ఏ తేదీన వ‌స్తాయో, ఎన్ని ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామో ప్ర‌క‌టిస్తూ జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేశాం. అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తాం. సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తాము. ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్ నందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోని అలర్ట్స్ పొందవచ్చు. ఇక ప్ర‌తీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్ర‌క‌ట‌న పండ‌గ ఉంటుంది. నా మాట నేను నిలబెట్టుకున్నాను. ప్రజా ప్ర‌భుత్వం జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేసింది. ఇక మీరు పోటీప‌రీక్ష‌ల‌కు సిద్ధం అవ్వండి.. ఉద్యోగార్థులు అంద‌రికీ ఉగాది శుభాకాంక్ష‌లు.. naipunyam.ap.gov.in/job-calendar
Lokesh Nara tweet media
తెలుగు
627
1.9K
5.6K
114.6K
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
పవిత్ర రంజాన్ మాసం వేళ మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణం పోలకంపాడులో ముస్లిం సోదరుడు షేక్ అమీర్ ఇంటిని సందర్శించాను. అమీర్ కుటుంబసభ్యులతో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించాను. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నాను. రంజాన్ శుభాకాంక్షలు తెలిపాను. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని, ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చాను.
Lokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet media
తెలుగు
49
154
1.2K
29.1K
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
A welcome step towards strengthening India’s industrial ecosystem. I sincerely thank Hon’ble Prime Minister Narendra Modi ji and the Union Cabinet for approving the Bharat Audyogik Vikas Yojna (BHAVYA). The focus on plug-and-play industrial parks, simplified approvals, and improved logistics will go a long way in supporting manufacturing, investment, and job creation across the country. Andhra Pradesh will continue to work in alignment with this vision and contribute to India’s growth journey. @narendramodi
Narendra Modi@narendramodi

A landmark step towards accelerating India’s industrial growth! The Union Cabinet has approved Bharat Audyogik Vikas Yojna (BHAVYA). This will enable the development of 100 plug-and-play industrial parks, boosting manufacturing, investment and jobs across the nation. The scheme will significantly enhance Ease of Doing Business through streamlined approvals and single-window systems. It will boost logistics and services sectors too. pib.gov.in/PressReleasePa…

English
18
124
851
31.5K
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
మంగళగిరి నియోజకవర్గంలో ఉగాది కానుకగా దివ్యాంగ శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. #DivyangaShakti
తెలుగు
36
153
1K
17.1K
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#DivyangaShakti ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘#దివ్యాంగశక్తి’ పథకం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారితో కలిసి పాల్గొన్నాను. మంగళగిరి బస్ స్టేషన్ నుంచి పెనుమాక వరకు దివ్యాంగులతో కలిసి ప్రయాణించాం. అనంతరం ఉండవల్లి నివాసంలో ‘దివ్యాంగ శక్తి’ పథకం లబ్ధిదారులతో జరిగిన ఆత్మీయ విందు సమావేశంలో పాల్గొన్నాను. @ncbn @PawanKalyan
Lokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet media
తెలుగు
18
173
1.3K
18.9K
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా విడుద‌ల సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు. ఉగాది రోజున విడుద‌ల అవుతున్న‌ ప‌వ‌న‌న్న సినిమా ప్రేక్ష‌కుల‌ను అల‌రించి, ఘ‌న‌విజ‌యం సాధించాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. #UstaadBhagatSingh @PawanKalyan
Lokesh Nara tweet media
తెలుగు
220
3.9K
22.1K
220.7K
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
Global speed and scale, now in India - and it’s called Naidupeta. Glad to see @businessline spotlight #AndhraPradesh’s fastest-growing industrial node. From strategic location to plug-and-play infrastructure, Naidupeta is turning investments into jobs at speed and scale. We’re not chasing global benchmarks - we’re building them right here in AP. #ChooseSpeedChooseAP
Lokesh Nara tweet media
English
34
167
771
19.7K
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
బాబాయి నారా రామ్మూర్తి నాయుడు గారి జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. భౌతికంగా మీరు మా మధ్య లేకపోయినా మీ జ్ఞాపకాలు మాకెప్పటికీ పదిలం. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.
Lokesh Nara tweet media
తెలుగు
19
201
1.8K
20.9K
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
5 billion meals served in 25 years — a shining demonstration of what humanity can achieve when compassion meets action. My heartfelt congratulations to the entire Akshaya Patra family and Chairman Madhu Pandit Dasa ji for leading this sacred mission so dedicatedly. @rashtrapatibhvn @AkshayaPatra
English
32
250
1.3K
20.9K