
#AnnadathaSukhibhava3
#FarmersFriendlyGovt
ఆరుగాలం కష్టపడే అన్నదాతలే మన దేశానికి బలం. రైతు సంక్షేమాన్ని ప్రధమ ప్రాధాన్యంగా తీసుకుని ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకాన్ని అమలు చేస్తున్నాం. నేడు 3వ విడతగా 46.85 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.6,000 చొప్పున రూ.2,670 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. 2025 ఆగస్టు 2న రూ.3,174 కోట్లు, నవంబర్ 19న రూ.3,135 కోట్లు, నేడు విడుదల చేసిన రూ.2,670 కోట్లు కలిపి మొత్తం రూ.8,985 కోట్లు రైతులకు అందించాం. రైతన్నలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుంది.




తెలుగు








