Post

N Chandrababu Naidu
ముస్లిం సోదరుల గౌరవార్థం ప్రతి రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఇవ్వడాన్ని దశాబ్దాలుగా ఒక సాంప్రదాయంగా పాటిస్తున్నాను. ఈ క్రమంలో నేడు విజయవాడలో ప్రభుత్వం తరపున ఇచ్చిన ఇఫ్తార్ విందులో, ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నాను. మైనారిటీ వర్గ గౌరవానికి, అభివృద్దికి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని వారికి హామీ ఇచ్చాను.
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
తెలుగు
138
310
2.7K
121.6K
Rishita
Rishita@Rishita149658·
@ncbn It is unfortunate that so much oppression is happening against Muslims in the country, and even after seeing everything you have not raised a single voice against your ally party, the BJP. If you truly want to do something for Muslims, then stand openly with them and raise…. 1
English
8
0
17
2.8K
Dhrumil Tanna
Dhrumil Tanna@DhrumilTan52390·
@ncbn You are a alliance with BJP but you are a pretending to be secular
English
3
1
35
3.5K
AnilKumar DK
AnilKumar DK@AnilKumarD24532·
@ncbn I don't understand the concept of Muslims as minorities in India...they are more than 200 Million...and they are producing 5 to 10 kids.....and they are importing lakhs of illegals from Bangladesh...Instead of stopping all these..govt is encouraging them...
English
2
0
2
498
luffy joy boy
luffy joy boy@luffyjoy26372·
@ncbn రేపు ఉగాది పండుగ రోజు కూడా ఇలా అక్బరుద్దీన్ ఒవైసీ ను పిలిచి మన బొట్టు పెట్టి ఉగాది పచ్చడి తినిపించి మన మత సమరస్యాని,మానవత్వాని చాటాలని నా కోరిక
తెలుగు
3
7
68
3.5K
sreekanth g
sreekanth g@Sreekanth383·
@ncbn ఈ విందులు ప్రభుత్వ ఖజానా నుండి కాకుండా మీ సొంత జోబులో నుంచి ఖర్చు పెట్టండి.కేవలం మత ప్రచారం చేయడానికి రాత్రికి రాత్రి 45 కోట్ల? ఇవన్నీ మీ సొంత డబ్బా కొట్టుకోవడానికి తప్ప రాష్ట్రానికి ఏమైనా ఉపయోగమా? @PawanKalyan ఇవన్నీ మీకు తెలిసి జరుగుతున్నాయో తెలియకుండానో ఆ భగవంతునికే తెలియాలి🙏
తెలుగు
1
0
0
127
Chanda Nagendra Kumar
Chanda Nagendra Kumar@chanda4284·
@ncbn Muslim leaders yevaru kuda, yendukani hindu festivals ki party lu ivvaru, bottu pettukoru, kaneesam wishes chepparu. Meru vallani muslim brothers antunnaru, mari vallalo okkaru kuda hindu sodarulu ani Enduku anaru.
Eesti
1
0
0
421
Akash
Akash@whats_up_akash·
@ncbn This is abominable! Religion is a matter of faith and only those who believe should perform the rituals. To perform ritual of a religion you don't believe in, for political theatrics, is disrespectful to that religion and its believers. Religion is not an acting contest.
English
1
1
10
1.9K
riaz.re
riaz.re@RIAZ04778608·
@ncbn We thank u for this gesture 🤲 but u r support in centre is on the wrong side of the table
English
1
0
0
1.5K
RudraGhana
RudraGhana@RudraGhana·
@ncbn ముందు... మైనారిటీ అంటే ఏంటి తెలుసుకో...ఉగ్రవాదుల కన్నా మీలాంటి వాళ్ళే చాలా ప్రమాదకరం... ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తారు...🤬🤬🤬
తెలుగు
1
0
4
761
ALN
ALN@Ayyagari_V·
పర మత వేడుకలకు శుభాభినందనలు తెలపడం వేరు, వారి తో పాటు వారి లా తయారై నమాజ్ చేయడం వేరు. త్రికరణశుద్ధిగా హైందవ మతాన్ని పాటించే వారు పరమతాన్ని గౌరవించ వచ్చు గాక. కాని వారి పద్ధతులు అనుసరించి వారి ప్రార్ధనా కార్యక్రమాల్లో పాల్గొనడం కేవలం హాస్యాస్పదమైన డ్రామా మాత్రమే అవుతుంది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయారు మీరు @ncbn గారు. ఎవర్ని మీరు fools చేస్తున్నారు. హిందువులనా? ముస్లింలనా?
తెలుగు
0
1
2
543
SHAIK ALI
SHAIK ALI@ShabberSha32166·
@ncbn Any sanctions to Muslim minorities for their education and overcome bpl ? Please provide coaching centres for ug/ pg students to become civil services and techies, entrepreneurs ? Use waqf properties to poor minorities to build strong economy in minorities?
English
0
0
1
1K
kanala manohar
kanala manohar@kanalamanohar8·
@ncbn చంద్రబాబు గారు ప్రతి రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఇవ్వడంలో తప్పు లేదు. కాని మజీద్ కు వెళ్లి నమాజ్ చెయ్యడం తప్పు. ఎందుకు అంటే మన శివరాత్రికి, ముస్లిమ్స్ మన శివాలయాలకు వచ్చి, మన హిందూ పెద్దలకు విందు ఇచ్చి, మన శివాలయాల్లో శివుని ప్రార్థనల్లో పాల్గొంటారా? ఇది కేవలం ఓట్ల కొరకే
తెలుగు
0
0
7
385
Jagan Mohan
Jagan Mohan@mohanswastik048·
@ncbn దేవుడు మాట దేవుడు కెరుగు మన సో కాల్డ్ పొలిటికల్ సన్నాసులు వాళ్ళచేత వందేమాతరం పాడించ లేరు భారత్ మాతా కి జై అనిపించలేరు వీళ్లు మన నాయకులు...
తెలుగు
0
0
0
59
ChaKu
ChaKu@Ck9536697827523·
@ncbn విందు ఇవ్వండి. విన్యాసాలు చేయకపోతే చాలు. 'వెంకన్న భక్తుడిని' అని చెప్పుకునే మీరు vote లు కోసం ఇంత దిగజారుడా ? Show the same enthusiasm that you show for minority appeasement in reforming our temples which are under your govt control !
0
0
0
21
Sravan Kumar
Sravan Kumar@SravanK47572625·
@ncbn సిగ్గు ఉండాలి సార్ కొంచం అయిన ఒక హిందువు అయి ఉండి మీరు అలా ఎలా చేస్తారు , హిందూ మతాన్ని చులకన చేస్తున్నారు మీరు , రేపు ఉగాది పండగ లో ముస్లిం లు వచ్చి ఉగాది పచ్చడి తింటారా చెప్పండి మీ అధికారం కోసం హిందూ మతాన్ని నాశనం చేస్తున్నారు
తెలుగు
0
0
0
33
Garuda
Garuda@RKGARUDA·
@ncbn Sir govt doesn’t get a single rupee from their religion but you give subsidies for Haj with tax payers money.Why don’t you liberate Hindu temples from govt. control or bring churches and masjids under govt control.When all are equal as per constitution why selective secularism?
English
0
0
1
325
Venkatesh
Venkatesh@xmanreturns25·
@ncbn దమ్ముంటే శ్రీ రామ నవమి రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు చేయాలి
తెలుగు
0
0
3
186
Athidhi
Athidhi@kdpdhfm·
@ncbn Great sir 👏🏻👏🏻 This is my Andhra Pradesh ❤️🤍 Ye PK gadu, ye 🍊 gadu naa AP ni matham perutho vidagotta ledu 😎
हिन्दी
1
0
8
743
MUDIRAJ
MUDIRAJ@BachaliSwamy·
@ncbn దీనికి బదులు మీరు చచ్చిపోరా బాబు మీ అయ్యా హిందూమతంలో పుట్టిస్తే మీ పండుకొస్తే పండుగ మతం మార్చుకునే పూజ చేసే మాంత్రికులు మాకొద్దు🔥 హరి కేశవులు 🚩
తెలుగు
0
0
1
40
Tanveer Patel
Tanveer Patel@Tanveer860·
@ncbn इबादत रूह का विषय है, राजनीति का नहीं। ये नमाज़ खुदा के लिए है या कैमरों के फ्लैश के लिए? जहाँ तक मैंने धर्म को समझा है, सजदा सिर्फ एक अल्लाह के सामने झुकने के लिए होता है, वोट बैंक के सामने नहीं। रील के दौर में अब आस्था भी प्रदर्शन बन गई है
हिन्दी
0
0
3
1.6K
కర్పూరం
కర్పూరం@peruguvadaa·
@ncbn Power kosam entha neechanikaina digajaratavu ra @ncbn ..Thirupathi laddu peru cheppi ithara mataalani dooshinchav , ippudu valla sanka nakuthunnav
हिन्दी
0
0
0
80
Ejaz Hasani
Ejaz Hasani@aijaz_broh66887·
@ncbn A slap and clear message to BJP that "My secularism isn't negotiable"👍
English
0
0
1
74
S.A.K.Jilani
S.A.K.Jilani@sakjilan·
@ncbn @ncbn Sir, you are really a Great Leader with Good n kind Heart... We pray for you " to be Always a POWERFUL PERSON THROUGH OUT YOUR LIFE"... for the sake of our AP people (irrespective of caste... Religion...etc ) ...
English
0
0
0
1.3K
Aswanth Achanta
Aswanth Achanta@ashachanta·
@ncbn హిందూ అగ్రకులాల్లో ఉన్నవారి అభివృద్ధికి అభ్యున్నతికి ఎందుకని అదేస్థాయిలో కట్టుబడి ఉండడంలేదు?
తెలుగు
0
0
0
100
Jafferi
Jafferi@Jafferi97·
@ncbn May God bless you, this is INDIA where everyone respects each other's religion.... Tq
English
0
0
0
876
SuDheera🧞‍♂️
SuDheera🧞‍♂️@Dheera9999·
@ncbn మరి హిందువుల పండుగలకు (దీపావళి, దసరా, సంక్రాంతి, ఉగాది, శివరాత్రి మొదలైనవి) ప్రభుత్వ డబ్బుతో గానీ, పార్టీ డబ్బుతో గానీ, లేదా మీ సొంత డబ్బుతో గానీ — ఎన్ని దశాబ్దాలుగా హిందువులకు విందులు ఇస్తున్నారు?
తెలుగు
0
0
0
62
lion king
lion king@samiyuddin1993·
@ncbn నువ్వు ఏం చెయ్యకున్నా పర్లేదు కానీ బీజేపీ కొత్త కొంప ముంచే లోపు కళ్ళు తెరువు, నీ నెట్టిమీద చెయ్యిపెట్టి నిన్ను గోవింద చేస్తాది బీహార్ నితీష్ కుమార్ లాగా.
తెలుగు
0
0
0
156
Sarfarosh
Sarfarosh@aflatoonind·
@ncbn You have always been secular Joining bjp is your compulsion
English
0
0
0
442
SuDheera🧞‍♂️
SuDheera🧞‍♂️@Dheera9999·
@ncbn రేపు ఉగాది పండుగ రోజు కూడా ఇలా అక్బరుద్దీన్ ఒవైసీ ను పిలిచి మన బొట్టు పెట్టి ఉగాది పచ్చడి తినిపించి మన మత సమరస్యాని,మానవత్వాని చాటాలని నా కోరిక.⁉️
తెలుగు
0
0
0
55
공유