X User

863 posts

X User banner
X User

X User

@IconicKalyAAn

Bibliophile 📚✒. Movie Lover

Yemmiganur 가입일 Nisan 2024
28 팔로잉8 팔로워
X User
X User@IconicKalyAAn·
@ncbn దయచేసి పోలిస్ ఉద్యోగాల ఖాలీలను మరో 3000 పెంచండి @naralokesh @ncbn గారు. మీకు చేతులెత్తి మొక్కుతున్నాము. 🙏
తెలుగు
1
16
30
1.3K
N Chandrababu Naidu
#APJobCalender2026 జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానం. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 6 లక్షల పైచిలుకు ఉద్యోగ, ఉపాధి కల్పన జరిగింది. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో ఈ ఏడాది ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరగనుంది. ఈ క్రమంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖ‌ల్లో 10,060 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నాం. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు వీటికి సంబంధించిన నోటిపికేషన్లు రిలీజ్ చేస్తాం. ఉద్యోగార్థులు సన్నద్దతతో, ప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకోమని కోరుతున్నాను.
N Chandrababu Naidu tweet media
తెలుగు
190
1K
2.4K
19.3K
X User
X User@IconicKalyAAn·
@naralokesh దయచేసి పోలిస్ ఉద్యోగాల ఖాలీలను మరో 3000 పెంచండి @naralokesh గారు. మీకు చేతులెత్తి మొక్కుతున్నాము.🙏
తెలుగు
0
0
1
24
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#Ugadi2026 తెలుగు సంవత్సరాది శ్రీ పరాభవ నామ ఉగాది సందర్భంగా అందరికీ సర్వశుభాలు కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నూత‌న సంవ‌త్స‌రంలో ప్ర‌జాసంక్షేమం, రాష్ట్ర ప్ర‌గ‌తిలో దేశంలోనే అగ్ర‌స్థానం మ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంద‌రి ఇళ్ల‌ల్లో ఆయురారోగ్య ఆనందాల‌ ఉత్స‌వం తీసుకొచ్చే ఉగాది సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను.
Lokesh Nara tweet media
తెలుగు
113
259
1.9K
19.8K
X User
X User@IconicKalyAAn·
@naralokesh దయచేసి పోలిస్ ఉద్యోగాల ఖాలీలను మరో 3000 పెంచండి @naralokesh గారు. మీకు చేతులెత్తి మొక్కుతున్నాము.
తెలుగు
0
0
0
79
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#APJobCalender2026 ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌త‌కు ఉగాది కానుక‌గా ఉద్యోగాల పండ‌గ ప్ర‌క‌టిస్తున్నాం. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తామ‌ని నేను ఇచ్చిన హామీని ప్రజా ప్ర‌భుత్వం నెర‌వేర్చ‌డం చాలా సంతోషంగా ఉంది. వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల్లో 10,060 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు ఏ తేదీన వ‌స్తాయో, ఎన్ని ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామో ప్ర‌క‌టిస్తూ జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేశాం. అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తాం. సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తాము. ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్ నందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోని అలర్ట్స్ పొందవచ్చు. ఇక ప్ర‌తీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్ర‌క‌ట‌న పండ‌గ ఉంటుంది. నా మాట నేను నిలబెట్టుకున్నాను. ప్రజా ప్ర‌భుత్వం జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేసింది. ఇక మీరు పోటీప‌రీక్ష‌ల‌కు సిద్ధం అవ్వండి.. ఉద్యోగార్థులు అంద‌రికీ ఉగాది శుభాకాంక్ష‌లు.. naipunyam.ap.gov.in/job-calendar
Lokesh Nara tweet media
తెలుగు
627
1.9K
5.6K
114.6K
X User
X User@IconicKalyAAn·
దయచేసి పోలిస్ ఉద్యోగాల ఖాలీలను మరో 3000 పెంచండి @naralokesh గారు. మీకు చేతులెత్తి మొక్కుతున్నాము. #APJobCalender2026 #TDP #Janasena
తెలుగు
0
0
0
37
X User
X User@IconicKalyAAn·
@naralokesh Police Jobs Increase Cheyandi Sir plz 🙏🙏🙏🙏🙏🙏🙏
English
0
0
0
20
X User 리트윗함
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
అహ్మదాబాద్‌లో భారత జట్టు బస చేయనున్న హోటల్ మార్పు టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య ఈ ఆదివారం ఫైనల్ జరగనున్న నేపథ్యంలో భారత జట్టు బస చేయనున్న హోటల్‌ను మారుస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్, దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌కు ముందు టీమ్ ఇండియా ఈ హోటల్లో గడిపిందని.. అయితే హోటల్ కలిసి రాకపోవడంతో ఈ రెండు కీలక మ్యాచ్లో ఓడిపోయారని, అందుకే ఈసారి హోటల్ మార్చినట్లు తెలుస్తోంది
Telugu Scribe tweet media
తెలుగు
70
33
699
78.1K
Sree✨
Sree✨@urstrulymanth·
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేరుని తెలుగు నాడు గా మార్చాలి... - గరికపాటి నరసింహారావు గారు
తెలుగు
57
504
4.1K
110.5K
X User 리트윗함
…
@theAAfaan·
Never doubt Allu Arjun’s integrity ♥️
English
5
197
682
6.6K
X User 리트윗함
Aivetra Maxine
Aivetra Maxine@Hey_Aivetra·
All Paid Courses (Free for First 4500 People) 𝗣𝗮𝗶𝗱 𝗖𝗼𝘂𝗿𝘀𝗲 𝗙𝗥𝗘𝗘 (PART - 1) 1. Artificial Intelligence 2. Machine Learning 3. Cloud Computing 4. Ethical Hacking 5. Data Analytics 6. AWS Certified 7. Data Science 8. BIG DATA 9. Python 10. MBA (72 Hours only ) To get- 1. Like & Retweet to get DM 2. Reply " All "
Aivetra Maxine tweet media
English
6.6K
4.7K
11K
1.2M
X User 리트윗함
Sakhi🎀
Sakhi🎀@sakhi21F·
But okavela 2nd kuda pothe ?!
English
130
450
5.1K
216.5K
X User 리트윗함
IconbhAAi 🗡️
IconbhAAi 🗡️@iconbhaai·
Gudha balupu ki brand ambassador Mr. @alluarjun. AAdi talent, AAdi balupu, AAdi kasi , AAdi commitment, AAdi focus ravalante inko janma attali oka princess oka thagubothu oka chaduvu rani moddhu
Eesti
1
317
1.7K
20.3K
X User 리트윗함
PSK 🚩🦂
PSK 🚩🦂@Psk7167·
Appati varaku padukunna ntr fans , ee scene ragane lechi vellipoyaru 🫠🫠
Eesti
57
758
5.8K
226.9K