고정된 트윗

విశాఖపట్నం ఐటీ, పరిశ్రమల్లో వేగంగా అభివృద్ధి చెందుతోంది. దయచేసి పల్నాడు కోసం కూడా ఏదైనా చేయండి సర్ 🙏
కలెక్టర్ మీటింగ్‌లో మీరు పల్నాడు కు రాష్ట్రంలోనే అత్యల్ప ఆదాయం ఉందని చెప్పారు — దయచేసి అభివృద్ధి చర్యలు తీసుకోండి 🙏
@ncbn @naralokesh
#TDPTwitter
తెలుగు






















