고정된 트윗
Swaroop Krishna - OG
60.5K posts

Swaroop Krishna - OG
@KSwaroop002
GOOD FOOD TAKES TIME 🌾
east godavari 🌴🌴 가입일 Haziran 2015
1.2K 팔로잉2.5K 팔로워

@SriLakshmi1218 వంట చేసే సరికి అలిసి పోయి పడుకున్న అక్క లేచేసరికి నాకు కూడా లేదు..... లేకపోతె ఫోటో పెట్టె వాడిని
తెలుగు

@KSwaroop002 హనుమాన్ జయంతి రోజు అన్నప్రసాదం వంటలు పూర్తి అయినాక కూడా pic పెడతావేమో అని wait చేశా... 😔😔😔
తెలుగు
Swaroop Krishna - OG 리트윗함
Swaroop Krishna - OG 리트윗함

హత్య రాజకీయాలు, అవినీతి చేసే మనుషుల మాటలకు అర్ధం ఉండదు
ravikiran molakala@molakalaravi
అమ్ముడుపోయిన గొంతుకల నుంచి వచ్చే మాటలకు విలువ ఉండదు.
తెలుగు

మలయాళం లో తప్ప తెలుగు లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సీరియల్ కిల్లర్ జెనర్ మూవీస్ తక్కువ
ఆ జెనర్ లో వచ్చిన స్ట్రెయిట్ తెలుగు సినిమా
ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే టిల్ ఎండ్
@sreevishnuoffl బాగా చేశారు
బాగుంది
netflix లో ఉంది చూడని వారు చూడొచ్చు

తెలుగు
Swaroop Krishna - OG 리트윗함

In search of MaViGun...we forgot the concept of kakinada - Rajamundry Twin cities 😭🔥😭
Margani bharath 🔥🔥🔥
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠@YSJ2024
Margani Bharat Slippery Shot To MAVIGUN Trollers!✅️🔥 HMDA - Hyderbad Metropolitan Development Authority. HUDA - Hyderbad Urban Development Authority. VMRDA - Visakhapatnam Metropolitan Region Development Authority. మావిగన్ పరిధిలో ప్రస్తుత జనాభా దాదాపు 40 లక్షలు. మావిగన్ కు ఉన్న ప్రత్యేకతలు ఒక పోర్టు సిటీ(మచిలీపట్నం). ఒక ఎయిర్ సిటీ(గన్నవరం). మావిగన్ పరిధిలో నాలుగు జాతీయ రహదారులు. (NH-16, NH-65, NH-216, NH-30). - మార్గాన్ని భరత్
English
Swaroop Krishna - OG 리트윗함

AP పర్యాటకశాఖకు సంబంధించి 890 కోట్ల ₹ projects లకు కేంద్ర ప్రభుత్వానికి DPR లు సమర్పించామని AP పర్యాటకశాఖామంత్రి
శ్రీ @kanduladurgesh గారు తెలిపారు👏🏻🙏🏻
దేశంలో అన్నిరాష్ట్రాలకు నిధులు ఇస్తున్నా సరే AP మాత్రం మేమిచ్విన నిధులను సక్రమంగా వినియోగిస్తున్నారని షెకావత్ గారు తెలిపారు🙏🏻
తెలుగు
Swaroop Krishna - OG 리트윗함

ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ, తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట మండలంలో గోకవరం రోడ్డు సింగారమ్మ టెంపుల్ దగ్గర కొత్త బీటీ రహదారి నిర్మాణం పూర్తైంది.
ఈ రహదారి ద్వారా స్థానిక ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం అవడంతో పాటు, ప్రాంతీయ అభివృద్ధికి ఇది కీలకంగా మారనుంది. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిలో ఇది మరో ముందడుగు.
@PawanKalyan గారి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
తెలుగు
Swaroop Krishna - OG 리트윗함

ఏళ్ల తరబడి ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ, డా. బి.ఆర్. అంబేద్కర్ కొనసీమ జిల్లాలోని , అంబాజిపేట మండలంలోని నందంపూడి (నందపూడి) గ్రామంలో కొత్త బీటీ రహదారి నిర్మాణం పూర్తైంది.
ఈ రహదారి గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు, సులభమైన ప్రయాణం అందిస్తూ వారి దైనందిన జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చనుంది. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇది ఒక ముఖ్యమైన ముందడుగు.
@PawanKalyan గారి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
తెలుగు
Swaroop Krishna - OG 리트윗함

ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ, తూర్పు గోదావరి జిల్లాలోని సీతానగరం మండలంలో సింగవరం నుండి పురుషోత్తపట్నం వరకు కొత్త బీటీ రహదారి నిర్మాణం పూర్తైంది.
ఈ రహదారి ద్వారా గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం అవడంతో పాటు, స్థానిక ప్రజల దైనందిన జీవన విధానంలో గణనీయమైన మార్పు రానుంది. గ్రామీణ అభివృద్ధికి ఇది మరో కీలక ముందడుగు.
@PawanKalyan గారి నాయకత్వంలో రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది.
తెలుగు
Swaroop Krishna - OG 리트윗함
Swaroop Krishna - OG 리트윗함
Swaroop Krishna - OG 리트윗함
Swaroop Krishna - OG 리트윗함
Swaroop Krishna - OG 리트윗함

"ప్రయాణికులకు విజ్ఞప్తి"
సమయం రాత్రి 11:30 గంటలు
ద్వారకా బస్ స్టేషన్, విశాఖపట్నం
ఆకాశం మేఘావృతమై ఉంది.
"రైట్ రైట్" అని కండక్టర్ అప్పలరాజు విజిల్ వేయగానే డ్రైవర్ బస్ రివర్స్ చేయసాగాడు. చినుకులు కూడా మొదలయ్యాయి. డోర్ మీద తడుతున్న శబ్దం రావటంతో కండక్టర్ విజిల్ వేశాడు. మూర్తి, సుభద్ర కంగారుగా బస్ ఎక్కారు. ఓ సీటు ఖాళీగా ఉండటంతో ఇద్దరూ కూర్చున్నారు, వెనుకే ఓ యువతి కూడా బస్ ఎక్కింది. ఆమె ఖాళీ సీట్ కోసం చూస్తోంటే యాభై ఏళ్ళ అంజి నవ్వుతూ "కూర్చోండి" అని సీట్ ఆఫర్ చేశాడు.
ఆమె అతని వైపు సీరియస్‌గా చూసి "థాంక్స్" అంది. దాదాపు ప్రయాణికులు అందరూ నిద్రలోకి జారుకున్నారు. ఆ రోజు ఉదయమే రిలీజైన తెలుగు సినిమా పైరేటెడ్ వెర్షన్ లో వాల్యూంలో ప్లే అవుతోంది. వర్షం ఎక్కువ కావటంతో కిటికీ మూసేసాడు అంజి.
కొద్ది సేపు తరువాత ఎవరో తనను తడుతున్నట్టు అనిపించి కళ్ళు తెరిచిందామె. నవ్వుతూ బిస్కట్ అఫర్ చేశాడు అంజి. "నేను అడిగానా?" అందామె. అంజి హర్ట్ అయినట్టు ముఖం పెట్టి "ఏదో సరదాగా ఆఫర్ చేశానండీ" అన్నాడు.
ఆమె అంజి వైపే చూస్తుంటే "నా పేరు అంజి, అందరూ ఇంజనాయిల్ అంజి అంటారు. మాది తాటికొండ, మా బామ్మర్ది పెళ్ళి ఉంటే వైజాగ్ వచ్చాను" అని చిన్నగా నవ్వేడు. "నేను నీ ఆత్మకథ రాయాలా?" అని అడిగిందామె. ఖంగు తిన్న అంజి "మీది చాలా సీరియస్ క్యారెక్టర్ అనుకుంటా, సారీ" అని కిటికీ నుంచి బయటకు చూస్తూ బిస్కట్ తినసాగాడు.
కొన్ని క్షణాల తర్వాత "జీవితంలో సీరియస్‌నెస్ తప్ప ఏం మిగిలింది?" అని ఆమె అనగానే అంజి ఆమె వైపు చూసాడు. "నిత్యం పోరాటాలతో సాగే జీవితంలో ఆనందం, ఆహ్లాదం ఉంటాయా?" అంది. అంజికి ఏమీ అర్థం కాక అయోమయంలో ఉండగా "అయామ్ చైతన్య" అని చేయి ముందుకు చాచింది. అంజి కూడా చేయి చాచాడు. హ్యాండ్ షేక్ చేసాక "మీరేదో ప్రాబ్లెమ్‌లో ఉన్నట్టున్నారు!" అన్నాడు నెమ్మదిగా.
చైతన్య కళ్ళు మూసుకుని మౌనంగా ఉంది. "కెన్ ఐ హెల్ప్ యూ?" అని అడిగాడు అంజి. ఆమె కళ్ళు తెరిచి "హెల్ప్ కావాల్సింది నాకు కాదు, నీ చుట్టూ ఉన్న అణగారిన వర్గాలకి" అంది కొంచెం తీవ్రంగా. అంజి బుర్ర గోక్కుంటూ "అంటే?" అన్నాడు. ఆమె కళ్ళు తీక్షణంగా మారాయి. చైతన్య అతని వైపు చూసి "తరతరాలుగా మమ్మల్ని ఈ వ్యవస్థ అణచి వేస్తూనే ఉంది. ఏదో ఒకరోజు మా కల నెరవేరుతుంది. నిజమైన సమసమాజం మేం స్థాపిస్తాం" అంది గంభీరంగా. "ఏదో తేడాగా ఉందేంటి?" అన్నట్టు ఎక్స్‌ప్రెషన్ పెట్టి చైతన్య వైపు చూశాడు.
ఆమె ముఖం చాలా సీరియస్‌గా ఉంది. ఆమె మెడ పై తుపాకీ టాటూ కూడా ఉండటంతో అంజి మనసులో భయం రెట్టింపైంది. కిటికీ నుంచి మెల్లగా బయటకు చూసాడు, భోరున వర్షం పడుతోంది. బస్‌లో లైట్లు ఆఫ్ చేశారు, టీవీ కూడా ఆఫ్ చేసేయటంతో బస్ అంతా చీకటిగా ఉంది.
కొన్ని క్షణాల తరువాత అంజి గొంతు పెగల్చుకుని "మీరు ఇటు కూర్చుంటారా?" అని అడిగాడు. చైతన్య కొన్ని క్షణాలు అతని వైపు చూసి "ఏం? భయమేస్తోందా? సీటు మారే వంకతో కండక్టర్ దగ్గరకి వెళ్ళి నా గురించి చెప్పటానికా?" అని అడిగింది. అంజి షాకయ్యాడు.
ఆమె చిన్నగా నవ్వి "నా బ్యాగ్ నీ సీటు కిందే ఎందుకు పెట్టానో తెలుసా? అసలు అందులో ఏముందో తెలుసా బేవకూఫ్?" అంది. భయంతో అంజి నాలుక పిడచగట్టుకుపోయి గుటకలు మింగసాగాడు. "పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా కూర్చో" అని కళ్ళు మూసుకుంది.
బస్సు ఖమ్మం దాటింది. వాతావరణం చలిగా ఉన్నా భయంతో అంజి ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. మెల్లగా ప్యాంటు జేబులో ఉన్న మొబైల్ తీయటానికి ట్రై చేశాడు. వెంటనే చైతన్య అతని చేయి పట్టుకుంది, "దొరికిపోయా" అని అనుకున్నాడు అంజి భయంగా.
"ఏంటి! ఫోన్ తీస్తున్నావా?" అంది. "ఇంటికి కా..ల్ చేద్దామని" అన్నాడు తడబడుతూ. ఆమె తన జీన్స్ ప్యాంట్ పాకెట్‌లోంచి ఫోన్ తీసి అంజికిచ్చి "నా ఫోన్ నుంచి చేసుకో" అంది. అతను వణుకుతున్న చేతులతో ఫోన్ అందుకుని నంబర్ డయల్ చేయబోయాడు. "ఆగు" అంది చైతన్య. అంజి ఆమెకేసి చూసాడు. "ఒక్క నంబర్ నొక్కినా ఈ బస్ పేలిపోతుంది. తర్వాత మరో యాభై ఏళ్ళ వరకూ ఇక్కడ పచ్చ గడ్డి కూడా మొలవదు, ఓకేనా?" అంది. అతని చేతిలో ఫోన్ జారి కిందపడింది.
"వరంగల్ దిగాలండీ" అరిచాడు అప్పలరాజు. చైతన్య సీట్‌లోంచి లేవగానే "ప్లీజ్, నాకు ఫ్యామిలీ ఉంది. కావాలంటే నేను దిగాక బస్ పేల్చేసుకో" అని ప్రాధేయపడ్డాడు అంజి. ఆమె నవ్వింది.
ఇంతలో "శ్రావణి, త్వరగా రా" అని పిలిచింది సుభద్ర. "వస్తున్నా" అని బ్యాగ్ తగిలించుకుని "మీరు మారరు" అని వెళ్ళిపోయింది శ్రావణి. కొన్ని సెకన్ల తర్వాత అంజి ఆమె వెనుక పరిగెత్తి వెళ్ళి "బస్‌లో మీ వాలెట్ పడిపోయింది చైతన్యగారు" అన్నాడు. వెంటనే మూర్తి "చైతన్య కాదు, మా అమ్మాయి పేరు శ్రావణి" అన్నాడు. "ఏముంది! ఈయక్కూడా ఏదో కథ చెప్పినట్టుంది" అంది సుభద్ర నవ్వుతూ. అంజి షాక్‌లో ఉండగా వాలెట్ తీసుకుని "థాంక్స్, నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంకుల్?" అని కన్ను గీటింది శ్రావణి.
అయిపోయింది.

తెలుగు
Swaroop Krishna - OG 리트윗함

Swaroop Krishna - OG 리트윗함

ఎన్నో సంవత్సరాల నిరీక్షణకు ముగింపు !!
గణపవరం – పడమర విప్పర్రు గ్రామాల మధ్య కొత్తగా BT రహదారి నిర్మాణం పూర్తైంది.
ఈ రహదారి ద్వారా గ్రామాల మధ్య అనుసంధానం మెరుగుపడి, ప్రజలకు సౌకర్యవంతమైన, సురక్షిత ప్రయాణం అందుబాటులోకి వచ్చింది.
@PawanKalyan గారి నాయకత్వంలో గ్రామీణ రహదారుల అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది.
తెలుగు













