Sabitlenmiş Tweet
Swaroop Krishna - OG
60.5K posts

Swaroop Krishna - OG
@KSwaroop002
GOOD FOOD TAKES TIME 🌾
east godavari 🌴🌴 Katılım Haziran 2015
1.2K Takip Edilen2.5K Takipçiler
Swaroop Krishna - OG retweetledi
Swaroop Krishna - OG retweetledi

ముళ్ళ కంచెలు చేధించుకుని, అమరావతి రైతులకు అండగా నిలబడిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
@PawanKalyan @APDeputyCMO
తెలుగు
Swaroop Krishna - OG retweetledi

ముళ్ళ కంచెలు చేధించుకుని, అమరావతి రైతులకు అండగా నిలబడిన వ్యక్తి @PawanKalyan గారు - గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు. 🔥
తెలుగు
Swaroop Krishna - OG retweetledi

చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్
హ్యాండ్‌లూమ్ కు 200 యూనిట్లు, పవర్‌లూమ్ కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తూ లక్షకు పైగా కుటుంబాలకు లాభం చేకూరుతోంది.
@PawanKalyan గారి నాయకత్వంలో నేతన్నలకు భరోసా, చేనేతకు బలం
#PawanKalyanAneNenu
తెలుగు
Swaroop Krishna - OG retweetledi

ముళ్ళ కంచెలు చేధించుకుని, అమరావతి రైతులకు అండగా నిలబడిన వ్యక్తి @PawanKalyan గారు - గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు.
#AmaravatiPeoplesCapital
#JanasenaStandsWithAmaravati
తెలుగు
Swaroop Krishna - OG retweetledi

జగన్ తప్పు కాదు జగన్ కి స్క్రిప్ట్ రాసిచ్చేవారి తప్పు
మావిగన్ అనిపించి @ysjagan ను, వైసీపీ వాళ్లే కామెడీ పీస్ చేశారు.
- వైసీపీ రాజకీయ విశ్లేషకుడు, సీనియర్ పేటీఎం కూలీ KS Prasad.
తెలుగు
Swaroop Krishna - OG retweetledi

చిరంజీవి శ్రీకారం.. పవన్ హయాంలో పూర్తి..
#Tirupati #MegaStarChiranjeevi #DeputyCM #PawanKalyan #NTVTelugu
తెలుగు

డబ్బులు దెంగడానికి అక్కడ వున్నది జగన్ కాదు రా ముండ.... మీకు అలవాటు ఐన పని అందరూ చేస్తారు అనుకోకు.
Nagarjuna Yadav@ImYanamala
#PawanKalyan గారు మిమ్మల్ని ఐఏఎస్ కృష్ణతేజ ముంచుతున్నారా? మీరే ఆ అధికారిని వాడుకొని సంపాదించుకుంటున్నారో? మీరిద్దరినీ నారా లోకేష్ గారు బలి చేస్తున్నారో అర్ధం కావడం లేదు. మీరిద్దరూ ఆ 244 రోజులు ఏం చేసారు? కేంద్ర ప్రభుత్వం ఏమైనా విజిలెన్స్ విచారణ చేస్తుందా? అప్పుడే దొరికేసాడు 🙏
తెలుగు
Swaroop Krishna - OG retweetledi

మన SUDA ఛైర్మన్ శ్రీ @JSPRavikumarK గారు SUDA నిధులను సద్వినియోగపరచటంతో "పెదపాడు" road రూపు రేఖలు మారిపోయాయి👏🏻🙏🏻
30 ఏళ్ల ఇబ్బందులు తొలగినందుకు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు🥰
Thank you so much Sir 🙏🏻
Thank you @HarshaJSP1995 Garu 🙏🏻
Watch full video👇🏻
youtu.be/gwb0q9xfSuc?si…

YouTube
తెలుగు
Swaroop Krishna - OG retweetledi
Swaroop Krishna - OG retweetledi

అమరావతి శాశ్వత రాజధాని బిల్లు లోక్ సభ, రాజ్య సభల్లో ఆమోదం పొందిన సందర్భంగా ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు.
#Amaravati
#AndhraPradesh
#HistoricAmaravatiResolution

తెలుగు
Swaroop Krishna - OG retweetledi

జనసేనాని శ్రీ @PawanKalyan గారి ఉక్కు సంకల్పానికి నిదర్శనం ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతి
• తొలిరోజు నుండి అమరావతి చట్టబద్ధత కోసం, భవిష్యత్తులో ప్రభుత్వాలు రాజధాని మార్చకుండా పార్లమెంట్ లో ఆమోదం పొందేలా చేయాలని గళమెత్తిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
• 2019–2024 కాలంలో రాష్ట్ర రాజధాని అంశంపై తీవ్ర గందరగోళం నెలకొని, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు రోడ్డెక్కిన పరిస్థితుల్లో, అమరావతిని ఎవరూ మార్చలేరు అని శపథం చేసి, అమరావతి రైతులకు, రాష్ట్ర ప్రజలకు, పెట్టుబడిదారులకు భరోసా కల్పించారు.
• రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టేందుకు కూటమి ఏర్పాటు చేసి, ప్రజలకు ధైర్యాన్ని నింపి, నేడు పార్లమెంట్‌లో అమరావతిని రాజధానిగా ఆమోదం పొందేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు.
• ఇచ్చిన మాట కోసం రాజకీయంగా తాను తగ్గి… ప్రజలను గెలిపించి, నిజమైన నాయకత్వానికి నిదర్శనంగా నిలిచారు.
#PawanKalyanAneNenu
#HistoricAmaravatiResolution
తెలుగు
Swaroop Krishna - OG retweetledi
Swaroop Krishna - OG retweetledi

చెత్త నుంచి విజ్ఞాన వెలుగులు పంచిన స్వచ్ఛ రథాలు
రాష్ట్రవ్యాప్తంగా వ్యర్థాలను క్రమం తప్పకుండా సేకరించి, వాటిని రీసైకిల్ చేయడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రిస్తూ పర్యావరణ పరిరక్షణ సాధించాలనే లక్ష్యంతో, గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి , పర్యావరణ శాఖ మంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి ఆలోచనలో భాగంగా ప్రారంభమైన స్వచ్ఛ రథాలు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ రోజు 537 పాఠశాలల పరిధిలో, విద్యార్థులు ఘన, ద్రవ వ్యర్థాలను వేరు చేసి ఘన మరియు ద్రవ వనరుల నిర్వహణ (SLRM) కు అనుగుణంగా అందించగా, ఈ కార్యక్రమంలో మొత్తం 576 స్వచ్ఛ రథాలు పాల్గొన్నాయి. చెత్త నుంచి సంపద సృష్టి కార్యక్రమంలో భాగంగా, ఒక్క రోజులోనే దాదాపు 1 లక్ష కేజీల చెత్తను స్వచ్ఛ సారథులు సేకరించారు. సేకరించిన వ్యర్థాల ద్వారా సుమారు ₹11.96 లక్షల ఆదాయం లభించనుందని అధికారులు తెలిపారు.
అనంతరం, చెత్తను అందించిన విద్యార్థులకు పంచాయతీరాజ్ అధికారులు మరియు స్వచ్ఛ సారథులు కొత్త పుస్తకాలు, స్టేషనరీ సామగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా అభినందించారు.

తెలుగు
Swaroop Krishna - OG retweetledi

Swaroop Krishna - OG retweetledi

అమరావతి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అంటూ, @YSRCParty ఎన్ని కుయుక్తులు పన్నినా సరే, రైతులకు, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి, అజేయమైన NDA కూటమి ఏర్పాటుకు నాంది పలికి, ఈరోజు అమరావతి శాశ్వత రాజధానిగా పార్లమెంట్ లో ఆమోదం పొందేలా చేయడంలో కీలక పాత్ర పోషించి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#HistoricAmaravatiResolution #Amaravati

తెలుగు
Swaroop Krishna - OG retweetledi

అమరావతి బిల్లుపై పార్లమెంట్ లో చర్చలో పాల్గొన్న 11 పార్టీల్లో 10 పార్టీలు అమరావతికి అనుకూలంగా ఓటింగ్ లో పాల్గొంటే, కేవలం ఒకే ఒక్క @YSRCParty తుగ్లక్ పార్టీ, అసెంబ్లీ నుండే కాదు పార్లమెంట్ ఉభయ సభల నుండి పారిపోయి, అమరావతిపై, ఆంధ్రప్రదేశ్ పై విద్వేషాన్ని బయట పెట్టారు.
#YSRCheapPolitics #MaViGunMavayya
తెలుగు
Swaroop Krishna - OG retweetledi

From the soil that witnessed sacrifice,
From the tears that carried hope,
From the silence that endured uncertainty,
Amaravati rises with dignity, carrying the hopes of millions
This is not just another day in our legislative history, this is a moment of restoration. With the Amaravati Bill now passed in both Houses of Parliament, justice has finally been delivered to the people of Andhra Pradesh. Amaravati stands firmly established as the sole and permanent capital of our state. This victory belongs to every citizen who stood with unwavering faith in the NDA government.
On this moment of people’s victory, I pay my heartfelt tributes to Amarajeevi Potti Sriramulu, whose sacrifice laid the foundation not only for our state’s identity but also for the formation of linguistic states in India. His life reminds us that great causes demand courage and conviction.
The soul of Amaravati lies in the sacrifice of its farmers. Over 33,000 acres of land were given not out of compulsion, but out of trust, trust in a vision, trust in a future. That trust has been honored today.
I extend my sincere thanks to Hon’ble CM Sri @ncbn garu, for his clarity of vision and relentless pursuit of Amaravati’s development. I also express my gratitude to Hon’ble PM Sri @narendramodi Ji, and the NDA government for standing by Andhra Pradesh at every crucial juncture. I thank all political leaders and parties who supported this bill in Parliament.
For years, Amaravati was pushed into uncertainty. Policies shifted, farmers were left betrayed, and aspirations were put on hold. Yet, the people did not give up. Their mandate has now found its voice in action.
This is not just the revival of a capital, it is the restoration of self-respect. A capital built on sacrifice, strengthened by resolve, and driven by the dreams of millions.
From this moment forward, Amaravati will stand as a symbol of stability and progress, a people’s capital, and a bridge to the future for generations to come.
Jai Andhra, Jai Bharat, Jai Hind
#HistoricAmaravatiResolution
#APThanksIndia
#Modi4PeoplesCapital
English
Swaroop Krishna - OG retweetledi

మరొక హామీని అమలు చేసేలా కృషి చేసిన @PawanKalyan గారు ✅
2014-2024 వరకు ప్రజలకి ఇచ్చిన హామీలను ఏదీ మర్చిపోకుండా ఒక్కొకటిగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నారు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు..దానికి మరొక ఉదాహరణ చేనేత కార్మికులకు ఉచిత విద్యత్
@JanaSenaParty @JSPShatagniTeam
#JSPWorks

తెలుగు




