
ప్రజలేమో పెట్రోల్, డీజిల్ దొరక్క ఇబ్బందులు పడుతుంటే పాలకులు జల్సాలు చేయడం ఏంటి @ncbn గారూ? రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ ఎంత కుంటు పడుతుందో తెలియదా? దీనిని పాలన అంటారా? ఇది మంచి ప్రభుత్వమా?
#CBNFailedCM

తెలుగు
Parvathareddy Chandra Sekhar Reddy
734 posts

@PCSR_Official
Teacher MLC East Rayalseema ( Chittoor, Nellore, Prakasam) | @ysrcparty Nellore City Incharge | AP Ysrcp Teacher's State President






















