
Shobith Kumar
275 posts







#Peddi premiere night 🔥 Ram Charan ni big screen meedha choodadaniki waiting....




మాజీ కేంద్ర మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ యలమంచిలి సుజనా చౌదరి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శిరిడీ సాయిబాబా వారి ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.💐🙏 @yschowdary -పాతూరి నాగభూషణం. బీజేపీ స్టేట్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రోటోకాల్ ఇన్ ఛార్జ్, మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్.

మాజీ కేంద్రమంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు , బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ. యలమంచిలి సుజనా చౌదరి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మీ ద్వారా ప్రజలకు ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాం.💐🙏 @yschowdary డాక్టర్. ఏలూరి రామచంద్రారెడ్డి. బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి.

Wishing Sujana Chowdary a very happy birthday. As a former Union Minister of State for Science & Technology and a dedicated public leader, his contributions to development and public service continue to be widely appreciated. May the year ahead bring him good health, happiness, and many more achievements in his service to society and the nation. @yschowdary #HappyBirthday #SujanaChowdary #BirthdayGreetings #Leadership #PublicService #AndhraPradesh #Inspiration #BestWishes

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ యలమంచిలి సుజనా చౌదరి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐🤝🪷 ప్రజాసేవ పట్ల మీ అంకితభావం, సమాజాభివృద్ధికి మీ కృషి, ప్రజా సమస్యల పరిప్యారానికి మీ నాయకత్వం మరింత విజయవంతంగా కోనసాగాలని ఆకాంక్షిస్తున్నాము. అభివృద్ది, సంక్షేమం, పారిశ్రామిక ప్రగతితో రాష్ట్రాభివృద్దికి మీరు చేస్తున్న కృషి ఎల్లప్పుడూ ప్రజలకు ప్రేరణ. ఆ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్వులతో మీరు ఆయురారోగ్యాలతో ఆనందాలు, విజయాలు సాధిస్తూ ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము. జన్మదిన శుభాకాంక్షలతో... 💐🤝🪷 మీ రామకృష్ణ బిజెపి కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి @yschowdary #HBDSujanaChowdary ji #HappyBirthDay Sir #RKBJP


















