Mr.Balu™

80.3K posts

Mr.Balu™

Mr.Balu™

@TheBaluu

I tweet on✍️💉💊🚀✈️🩺📸#MedTwitter,#Astronomy,#Health,#Films, #Rockets,#Flights,#Farming,#Poetry,#Tech, #Crypto,#Food,#BaluCooks,#BaluSays,#AskBalu,#Snow❤@ncbn

Andhra Pradesh 가입일 Şubat 2019
469 팔로잉11.6K 팔로워
고정된 트윗
Mr.Balu™
Mr.Balu™@TheBaluu·
#ChestPain తో ఎక్కడైనా చిన్న hospitalకి వెళ్ళాక ECG normal అని చెప్పినా ఒకవేళ chestpain తగ్గలేదుoటే Gas problemఅనుకుని Gas Tablet వేసుకుంటేచాల్లే అనుకోకుండా అది #Heartattack ఆ కాదాఅని తెలుసుకోవాలి అందుకు blood test ఉంటుంది,లేదంటే specialist Dr వద్దకువెళ్ళాలి #BaluSays #MedTwitter
తెలుగు
20
108
380
99.4K
Mr.Balu™
Mr.Balu™@TheBaluu·
అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు 💐 #Shivaratri
Mr.Balu™ tweet media
తెలుగు
0
0
3
274
దేవయ్య
దేవయ్య@DeviprasadSD·
వైద్యో నారాయణో హరిః.. 🙏🙏🙏 @drmssm గారు.. మీ అందరికీ ఈ 🧵 ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. 1/6
దేవయ్య tweet mediaదేవయ్య tweet media
తెలుగు
45
36
251
47K
Mr.Balu™
Mr.Balu™@TheBaluu·
అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు 💐💐 #Sankranthi
Mr.Balu™ tweet media
తెలుగు
0
0
2
384
Mr.Balu™
Mr.Balu™@TheBaluu·
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 🎊🎈🎉 #NewYear2026
Mr.Balu™ tweet media
తెలుగు
2
0
5
360
Kinnera_sony
Kinnera_sony@Kinnera_Sony·
@TheBaluu After long time doctor garu😊 happy new year andi😊🫰
English
1
0
2
46
Mr.Balu™
Mr.Balu™@TheBaluu·
చాలా బాగుంది Murder Mystery Thriller 👌 ఊహకి అందని క్లైమాక్ 💥 #KuttramPurindhavan #SonyLiv
Mr.Balu™ tweet media
0
1
5
546
Mr.Balu™
Mr.Balu™@TheBaluu·
@SaritaAvula 4 నెలల ముందు చేసిన తప్పుకు 4 నెలల తర్వాత క్షమాపణ చెప్పడం ఏంటి? అంటే అది దొంగ క్షమాపణ అని అర్థం. తెలంగాణ ఎందుకొచ్చింది మధ్యలో ఆడబిడ్డ ఎందుకొచ్చింది? అసలు ఇవన్నీ కాదు గర్భం అనే పదం ఎందుకొచ్చింది? తప్పు ఎవరు చేసినా తప్పే ఏ బిడ్డ అయితే ఏంటి? ఏ ప్రాంతం అయితే ఏంటి? #GenderEquality
తెలుగు
0
1
6
337
Sarita Avula
Sarita Avula@SaritaAvula·
దైవ అనుగ్ర‌హం ముందు అవ‌కాశ‌వాదుల రాజ‌కీయం ఎంత‌? ‌తెలంగాణ ఆడ‌బిడ్డ‌, ఏడు నెల‌ల గ‌ర్భంతో ఉన్న‌ద‌న్న క‌నీస విచ‌క్ష‌ణ మ‌రిచి ఎందుకు మాట్లాడుతున్నారు. సావిత్రి (శివ జ్యోతి ) తిరుమల వెళ్ళినప్పుడు మాట్లాడిన మాటలను 4 నెలల తరువాత ఒక అజెండాతో కొందరు వైరల్ చేయడం ప్రారంభించారు. 4 నెలల క్రితం వీడియోకి సావిత్రి క్షమాపణ కోరడంతో వివాదం కాస్త సర్దుమణిగింది కానీ టీటీడీ బోర్డు వారు ఆమె ఆధార్ కార్డు బ్లాక్ చేసారు అనే పుకార్ని వండి వార్చిన వారి ఎజెండా ఏమిటి అసలు? ఎందుకు అంత కక్ష ? ఎందుకు అంత కడుపు మంట ?
Sarita Avula tweet media
తెలుగు
174
43
375
95.9K
Madhuri (తెలుగింటి అమ్మాయి)
అభినందనలు, ఆశీర్వాదాలు అందించిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు 🙏🏻🙏🏻😇
Madhuri (తెలుగింటి అమ్మాయి) tweet media
Madhuri (తెలుగింటి అమ్మాయి)@YaminiDiva

అమ్మనే అయ్యానురా నీ రాకతో కమ్మని ఆనందమే నిండాలి నీతో #బుడ్డోడి_పుట్టినరోజు

తెలుగు
10
3
74
4K
Devi Rathod
Devi Rathod@Devi03058129·
@TheBaluu Chala days tarwathaa chusthunnanu dr. Saab How are you..? 🙏💐
English
1
0
2
40
Mr.Balu™
Mr.Balu™@TheBaluu·
Happy Deepawali 🎇🪔🎉✨
Mr.Balu™ tweet media
English
0
0
6
532
Mr.Balu™
Mr.Balu™@TheBaluu·
అలా పైపైకి ఆకాశానికి అంచున బంగారం ధర 🙏🙇🙆😯 #GOLD
Mr.Balu™ tweet media
తెలుగు
0
0
2
504
Mr.Balu™
Mr.Balu™@TheBaluu·
@publicstar_bsk x.com/TheBaluu/statu… నేను కూడా చాలా disturb అయ్యాను కొన్ని రోజులు ఈ సినిమా చూసాక.... 🙇
Mr.Balu™@TheBaluu

#SaptaSagaraluDhaatiSideB చాలా బాగుంది❤️ BGM👏 Cinematography🙌 Screenplay✌️ నటన👌 పాత్రలకు కనెక్టైతే slow అనిపించదు. సినిమా చూశాక mentally కాస్త DISTURB అయ్యా🥲చూసి 1రోజైనా ఇంకా ఆ కథ-క్లైమాక్స్ తాలూకు TRANCE లోనే ఉన్నా😔ఇదొక గొప్ప ప్రేమకథ &ప్రేమికుడు 1st SideA చూడండి #BaluReview

తెలుగు
0
0
1
227
Bandi Saroj Kumar
Bandi Saroj Kumar@publicstar_bsk·
నా జీవితంలో ఒక సినిమా తలుచుకుంటేనే ఊపిరి తీసుకోవడం కష్టంగా మారే సినిమాల్లో మణిరత్నం #Geethanjali తరువాత ఈ సినిమానే. ముఖ్యంగా Side B. I hated this film maker for making this film. I hated myself for days... watching this film. Especially whenever I am under shower, I always tried to avoid it's memory. I was trying to forget this film from many months, but I literally couldn't. I rate this film higher than Geethanjali. This film is the darkest memory of my life. #SaptaSagaradaacheEllo @rakshitshetty - Man I hate you 💔 ఇలాంటి ఒక్క సినిమా తీసి చచ్చిపోవాలని ఉంది.
Bandi Saroj Kumar tweet media
109
518
6.5K
407.6K
Mr.Balu™
Mr.Balu™@TheBaluu·
@Chandu1302 పెళ్లి రోజు శుభాకాంక్షలు సార్ 💐🎂✨
తెలుగు
0
0
0
28
కొండుభొట్ల. చంద్రశేఖర్
'తాదూర కంత లేదు మెడకో డోలా! ఏలరా నరుడా నీకీ గోలా?' అన్న డోలాయమానంతోనే ఐనా, జీవితంలో ఒకంత మ్యూజిక్కుండన్లెమ్మని కట్టుకున్నా. మూడుముళ్ళేసి పెట్టుకున్నా. పందిరి పాకిన మల్లె పొదల్లే చుట్టుకున్నా. శ్‌శ్శో... #అదికాదుఅరుణా డోలు, డోలాయమానం ప్రాస బాగుందనీ. 🤕 #ముప్ఫయేళ్ళక్రితమీరోజున 🥰
కొండుభొట్ల. చంద్రశేఖర్ tweet media
తెలుగు
56
2
103
5.1K