sitaramaraju

17.3K posts

sitaramaraju banner
sitaramaraju

sitaramaraju

@thisissrr5

Real estate /— writer రామగ్రామ నుంచి రావణలంక దాకా Ramagrama Nunchi Ravanalanka Daaka https://t.co/lY6G85urG0

ఒక మెసేజ్ దూరంలో Katılım Ocak 2021
2.6K Takip Edilen9K Takipçiler
Sabitlenmiş Tweet
sitaramaraju
sitaramaraju@thisissrr5·
Inspiring quotes comments paadeyyandi 😎
Filipino
129
10
162
0
Shiva
Shiva@ShivaHimalayas·
@thisissrr5 Your number price and location
English
1
0
1
800
sitaramaraju
sitaramaraju@thisissrr5·
ఉగాది శుభాకాంక్షలు. కొత్త అపార్ట్మెంట్ వర్క్ స్టార్ట్ చేశాం ❤️ * S+5 floors ✅ * Each floor 4 flats , Total 20flats ✅ * 2BHK 1060sft , 3BHK 1450sft *GHMC permission ✅ *RERA project ✅ * Ameenpur ,Hyderabad ✅
sitaramaraju tweet mediasitaramaraju tweet media
Eesti
96
35
358
32.5K
Shekhar Bandaru
Shekhar Bandaru@BandaruShekhar·
@thisissrr5 Congrats. Pre launch/ OTP deals ఏమైనా ఉంటే చెప్పండి 😀
1
0
1
1K
Decalu
Decalu@bezawada_falcon·
@thisissrr5 hello andi maku upvc and aluminum windows factory undi hyd lo emaina requirement unte cheppandi. Thankyou.
English
1
0
1
15
Chaithanya 🚩
Chaithanya 🚩@hellochay_·
@thisissrr5 If you want POP material, workers for putty, painting, plastering, false ceiling and any interior works. Let me know.
English
1
0
3
1.2K
Vital Tooth™
Vital Tooth™@VitalTooth_·
@thisissrr5 అంత మంచి జరగాలి ,సక్రమంగా జరగాలి బ్రో @thisissrr5 ఈ ఉగాది పండుగ రోజు మొదలు అయింది . అలాగే సర్వీస్డ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఉంది . ఏమైనా చేయగలరా ?! పర్మిషన్స్ అన్ని రెడీ గా ఉన్నాయి .
తెలుగు
1
0
3
1.2K
sitaramaraju retweetledi
VGS1100
VGS1100@VgowthamS·
Criticism & humor are fine..but mocking someone’s language or cultural identity isn’t Godavari Telugu isn’t just a slang..It’s part of who we are..our roots,our stories & our way of expressing life When even “garu” offends you..it’s not us..it’s your mindset !
English
3
7
44
2.6K
sitaramaraju
sitaramaraju@thisissrr5·
సాహసం చెయ్యరా డింభకా, పోరాడితే పోయేదేముంది ❤️
తెలుగు
0
0
8
1K
sitaramaraju
sitaramaraju@thisissrr5·
మా ఊరు ❤️. కృష్ణంరాజు గారిని కలిసినప్పుడల్లా , మీ ఊరు బాగా ఇష్టంరా నాకు, అనేవాళ్ళు ❤️
Ravindranath Sriraj@ravindraraj11

భక్త కన్నప్ప కోసం దర్శకులు బాపు గారు వేయించిన సెట్లు. న్యూజిలాండ్ వెళ్లాల్సిన అవసరం లేకుండా పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం అడవులకు దగ్గరలో ఇవి నిర్మించారు. రెండు ఎకరాల స్థలంలో వేల సంఖ్యలో ఉన్న తాటి చెట్లను సరిచేయడానికి బోలెడు ఖర్చయ్యింది. 12 కిలోమీటర్ల రోడ్డు కూడా వేయించారు నిర్మాత కం హీరో కృష్ణంరాజు. ప్రాణం పెట్టి ఇంత కష్టపడ్డారు కాబట్టే చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే క్లాసిక్ అయ్యింది. ఎలాంటి స్టార్ క్యామియోలు లేకుండా తీసిన డివోషనల్ బ్లాక్ బస్టర్ (1976)

తెలుగు
3
3
105
7.7K
MLC
MLC@mohanvinith1·
@thisissrr5 adhe na doubt adiga anna
English
1
0
0
68
sitaramaraju
sitaramaraju@thisissrr5·
ఒకవేళ తెలంగాణలో 12 నుంచి 20 లక్షల బడ్జట్ లో కొనాలి అనుకుంటే నాకు చెప్పండి . కొనిపించి, దగ్గర ఉండి మీకు ఏ తోట కావాలి అంటే , అది వేసి , వాచ్ మెన్ ని పెట్టి మెయింటైన్ కూడా చేపిస్తా 😛. ఎక్కువ ల్యాండ్ కొంటే వర్కవుట్ అవుద్ది ✅నాకు , మీక్కూడా 🙊🙊
realhyderabad@realhyderabad86

If you have already made a few millions in life and have zero exposure to agriculture, do one thing. Go buy a few acres of land. 5 acres. 10 acres. 20 acres. Even 100 acres if you can. Across states like Karnataka, Odisha, Chhattisgarh and Maharashtra, agricultural land is still available at ₹5–20 lakhs per acre. Most people ignore this asset class. But agriculture has something very unique: It is one of the least disrupted sectors by AI. Food will always be needed. Land supply will never increase. And one more thing many people are missing. In Telangana, 2026 might be one of the last windows to buy large agricultural parcels at reasonable prices. If the political cycle flips again in the future, agriculture land prices can move very sharply. This has happened before. Sometimes the biggest opportunities are not in the most talked about assets, but in the ones people stopped paying attention to.

తెలుగు
8
8
107
24.3K
MLC
MLC@mohanvinith1·
@thisissrr5 12 to 20 lakhs lo lands available unnaya hyd lo anna
English
1
0
0
204
sitaramaraju
sitaramaraju@thisissrr5·
@jaish123 Old MahabubNagar dist, new vanaparthi dist lo easy ga dorukutaayi andi
Indonesia
4
0
5
1.1K
jaishankar a
jaishankar a@jaish123·
@thisissrr5 Telangana lo rate ki ekkada bro … andaru vere states ki veltunnaru chala costly unna ikkada ani
Eesti
1
0
1
1.1K
sitaramaraju
sitaramaraju@thisissrr5·
@NeverSayYesDude ఆ లెఫ్ట్ లో బండి మీద పునుగులు 👌👌
తెలుగు
1
0
1
256
SRINIVAS | NIGHT OWL🦉
SRINIVAS | NIGHT OWL🦉@NeverSayYesDude·
మావూరు తల్లంపాడు దగ్గర జంక్షన్. చిన్నది ఖమ్మం వెళ్లే పాతరోడ్డు. పెద్దది రాజమండ్రి వెళ్లే గ్రీన్ ఫీల్డ్ హైవే.
SRINIVAS | NIGHT OWL🦉 tweet media
SRINIVAS | NIGHT OWL🦉@NeverSayYesDude

@bonkuris1 @GeethaAinala యాక్సిస్ కంట్రోల్ హైవే మావూరి దగ్గరే ల్యాండ్ అవ్వాలి. ఆంధ్ర వాళ్ళకి టీ తాగాలి అనే మూడ్ వస్తే ఆగేది మావూరి దగ్గరే. రిటైర్ అయితే మా చేలో మోటెల్ పెట్టుకొని బతికేద్దామని అనుకుంటున్నా. 🥰

తెలుగు
5
4
32
6.5K