DMIBP

860 posts

DMIBP banner
DMIBP

DMIBP

@dm_ibp_tsrtc

prajala Radham Pragati Padham.

가입일 Kasım 2021
67 팔로잉144 팔로워
DMIBP
DMIBP@dm_ibp_tsrtc·
@nanireddy2026 @TGSRTCHQ @Ponnam_INC @rmhrtgsrtc @SajjanarVC_IPS @HYDTP Thank you for bringing this to our notice. We understand your concern regarding buses stopping in the middle of the road atAshtalakshmi bus stop. The issue will be looked into, and necessary instructions will be given totheconcerned crew to avoid such inconvenience in the future.
English
0
0
0
32
Nani
Nani@nanireddy2027·
Bus stopping at middle of the road TS07UG7077 at ashtalakshmi bus stop (kothapet) Kindly take necessary action. This happening daily by Ibrahimpatnam depo buses @TGSRTCHQ @Ponnam_INC @rmhrtgsrtc
Nani tweet media
English
3
0
0
835
DMIBP
DMIBP@dm_ibp_tsrtc·
@MohammadYa69890 Good Evening Sir, thank you for your request. We will look into it and try to arrange the bus timings accordingly.
English
0
0
1
8
Mohammad Yaseen
Mohammad Yaseen@MohammadYa69890·
@dm_ibp_tsrtc Good morning sir,Since there are half-day schools from tomorrow, we request that the students be provided with timely bus facilities to Namapur without any inconvenience.We request that the bus reach Namapur at 8:15 AM and 12:30 PM.(Va: Shivnnaguda, Indurthi,Kottal)
English
1
0
1
15
DMIBP
DMIBP@dm_ibp_tsrtc·
ఇబ్రహీంపట్నం డిపో ఉద్యోగులకు మరియు మా ప్రయాణికులకు హృదయపూర్వక భోగి శుభాకాంక్షలు 🌾🔥 మీ ప్రయాణం ఎల్లప్పుడూ సురక్షితంగా, ఆనందంగా సాగాలని ఆకాంక్షిస్తూ – మీ ఇబ్రహీంపట్నం డిపో .... instagram.com/p/DTeceahESLz/…
తెలుగు
0
1
0
66
DMIBP
DMIBP@dm_ibp_tsrtc·
“పాత బాధల్ని మంటల్లో వేసి, కొత్త ఆశల్ని హృదయంలో వెలిగించుకుందాం… భోగి పండుగ శుభసందర్భంగా ఇబ్రహీంపట్నం డిపో ఉద్యోగులకు మరియు మా ప్రయాణికులకుహృదయపూర్వక భోగి శుభాకాంక్షలు 🌾🔥మీ ప్రయాణం ఎల్లప్పుడూ సురక్షితంగా, ఆనందంగా సాగాలని ఆకాంక్షిస్తూ – మీ ఇబ్రహీంపట్నం డిపో ....
DMIBP tweet media
తెలుగు
0
1
3
33
DMIBP
DMIBP@dm_ibp_tsrtc·
ఇబ్రహీంపట్నం డిపో లో పవర్ ఫుల్ ఇబ్రహీంపట్నం డిపో గ్యారేజ్ ట్రైనింగ్ గ్యారేజ్ సిబ్బందికి సాంకేతిక నైపుణ్యాలు, పనితీరులో సమర్థత పెంచే ఉద్దేశంతో ప్రత్యేక శిక్షణ తరగతి నిర్వహించబడింది.ఈ శిక్షణ డిపోమేనేజర్ వెంకట నర్సప్ప గారు గౌరవ ఎండి గారి మార్గదర్శనంలో విజయవంతంగానిర్వచరు.
తెలుగు
0
0
0
72
DMIBP
DMIBP@dm_ibp_tsrtc·
@RajeshwarBou @TGSRTCHQ @dmibp @Ponnam_INC ఇబ్రహీంపట్నం డిపో తరఫున ధన్యవాదాలు. 277D (6620) బస్సు హస్తినాపురం స్టాప్‌లో ఆగడం లేదని గమనించాం. సంబంధిత సిబ్బందికి తెలియజేసి, నిర్దేశిత స్టాప్ వద్ద తప్పనిసరిగా ఆగేలా చర్యలు తీసుకుంటాము. మీ స్పందనకు కృతజ్ఞతలు.
తెలుగు
3
0
0
96
Rajeshwar B
Rajeshwar B@RajeshwarBou·
@TGSRTCHQ @dmibp @Ponnam_INC @dm_ibp_tsrtc 277d 6620 ibp 1 month నుండి obser చేస్తున్న హస్తినపురం లో stop ఉందా ఏ బస్ కి ఎందుకంటే ఆపకుండా వెళుతున్నాడు
తెలుగు
1
0
0
57
Rajeshwar B
Rajeshwar B@RajeshwarBou·
@TGSRTCHQ ibp to dsnr ఉదయం college time లో 277d, 2 buses 7.45am to 8am ఇవి హస్తినపురం లో ఆగకుండా వెళుతూ నాయీ full గా ఉన్న లేకున్నా కావున ఈ rout లో buses సంఖ్యను పెంచండి @dmibp @Ponnam_INC tq
తెలుగు
1
1
0
112
Dm Kachiguda tgsrtc
Dm Kachiguda tgsrtc@dmkcgtsrtc·
A heartfelt farewell to 5 dedicated staff who retired today from TGSRTC KCG Depot.Depot Manager led thefelicitation with warm words, joined by AM(T) & AE(M).Thank you for your years of service. Wishing you a joyful new chapter. 🙏 #TGSRTC #Farewell #Gratitude #KachegudaDepot
Dm Kachiguda tgsrtc tweet mediaDm Kachiguda tgsrtc tweet mediaDm Kachiguda tgsrtc tweet mediaDm Kachiguda tgsrtc tweet media
English
1
1
7
157
DMIBP 리트윗함
anil
anil@anil64890315·
@SajjanarVC sir today I travelled from narapally to uppal x road..I am very comfortable in the TGRtC Bus.. especially conductor behaviour is good and move with passengers is awesome..some times appriations also very imp. Thank you sir
anil tweet media
English
2
7
12
517
DMIBP
DMIBP@dm_ibp_tsrtc·
@VRKish @TGSRTCHQ @SajjanarVC మీ సూచనకు ధన్యవాదాలు. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ఇబ్రాహింపట్నం వరకు బస్సు సేవల అవసరాన్ని గమనించాము. రైలు సమయాల్లో కనెక్టింగ్ బస్సుల అంశాన్ని మా ప్రణాళిక విభాగం పరిశీలిస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం వీలైనంత త్వరగా తగిన చర్యలు తీసుకుంటాము. ధన్యవాదాలతో, డిపో మేనేజర్
తెలుగు
0
0
0
28
RK
RK@VRKish·
@TGSRTCHQ @SajjanarVC @dm_ibp_tsrtc గౌరవనీయులైన డిపో మేనేజర్ గారికి, చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ఇబ్రాహింపట్నంకు ఎటువంటి బస్సు సేవలు లేవు. ఈ మార్గంలో రైలుకి వచ్చే ప్రయాణికులకు బస్సు సౌకర్యం చాలా అవసరం. ముఖ్యంగా, రైలు సమయాల్లో బస్సులు ఉంటే చాలా సౌకర్యంగా ఉంటుంది.
తెలుగు
2
1
0
69