DM IBP retweetledi

మేడారం జాతర 2026 సందర్భంగా భక్తుల సౌకర్యార్థం TGSRTC ప్రత్యేక బస్సులు ప్రారంభించింది.
4000 ప్రత్యేక బస్సులు, 11,000 మంది సిబ్బందితో సురక్షిత ప్రయాణం🚍🙏
#medaramjathara2026 #sammakkasaralamma #tgsrtc #specialbuses #safejourney #Telangana
తెలుగు


















