ABP Desam

78.1K posts

ABP Desam banner
ABP Desam

ABP Desam

@ABPDesam

We are part of ABP Network. Follow us for the latest news and updates from Andhra, Telangana & World.

Hyderabad Katılım Mayıs 2021
26 Takip Edilen3.7K Takipçiler
ABP Desam
ABP Desam@ABPDesam·
Third Temple In Israel: ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్ #IranWar #IsraelWar #iran #BenjaminNetanyahu telugu.abplive.com/news/world/the…
తెలుగు
0
0
1
88
ABP Desam
ABP Desam@ABPDesam·
"మేడిగడ్డ పిల్లర్లను కుట్రపూరితంగా కూల్చేశారు. ఏపీకి ప్రయోజనం చేకూర్చడానికి.. కాంగ్రెస్‌ ప్రభుత్వం మేడిగడ్డ రిపేర్లను చేయించలేదు. రేవంత్ రెడ్డిని ప్రాక్సీ ముఖ్యమంత్రిగా పెట్టుకుని చంద్రబాబు తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారు." - ప్రవీణ్‌ కుమార్‌, BRS నేత #brsparty #Chandrababu #Medigadda #Praveenkumar
ABP Desam tweet media
తెలుగు
0
0
0
14
ABP Desam
ABP Desam@ABPDesam·
అనుష్క శెట్టి, జయసూర్య కాంబోలో వస్తున్న మలయాళ చిత్రం 'కథనార్‌' టీజర్‌ రిలీజ్‌ అయ్యింది. ఇది అనుష్క తొలి మలయాళ సినిమా. టీజర్‌లో విజువల్స్‌ ఆకట్టుకున్నాయి.శ్రీ గోకులం మూవీస్ బ్యానర్‌పై గోకులం గోపాలన్ నిర్మాణంలో, దర్శకుడు రోజిన్ థామ‌స్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అనుష్కతో పాటు జ‌య‌సూర్య‌, ప్ర‌భుదేవ , సనూప్ సన్, వినీత్, శాండీ మాస్టర్, హ‌రీష్ ఉత్త‌మ‌న్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. #anushkashetty #Kathanar #Jayasurya #ABPDesam
ABP Desam tweet media
తెలుగు
1
0
1
26
ABP Desam
ABP Desam@ABPDesam·
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. లియాండర్ పేస్ మంగళవారం BJPలో చేరారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో కాషాయ కండువాను కప్పుకొన్నారు. #leanderface #bjp #westbengalbjp #WestBengalElection
ABP Desam tweet media
తెలుగు
0
0
1
26
ABP Desam
ABP Desam@ABPDesam·
కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో పేలుడు జరిగింది. ఈ ఘటనలో నలుగురు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. మందుగుండు సామగ్రిని పోలీసులు బయట నుంచి తీసుకొచ్చి పీఎస్‌లో పరిశీలిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిలో ఎస్సైతో పాటు పోలీసు వాహన డ్రైవర్‌ దుర్గాంజనేయులు, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరిని వెంటనే స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి పీఎస్‌లోని ఫర్నిచర్‌, బయట నిలిపి ఉంచిన వాహనాలు దెబ్బతిన్నాయి. పీఎస్‌లో పేలుడు ఘటనపై రాష్ట్ర హోంమంత్రి అనిత స్పందించారు. జిల్లా ఎస్పీతో ఆమె మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. #challapallipolicestation #blast #krishnadistrict #ABPDesam
ABP Desam tweet media
తెలుగు
1
0
1
38
ABP Desam
ABP Desam@ABPDesam·
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు సోమవారం శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. వసంతోత్సవాల్లో భాగంగా.. శ్రీవారిని స్వర్ణ రథంపై మాడ వీధుల్లో ఊరేగించారు. #swarnaratham #tirumalavasantotsava #tirumalanews #TIRUMALAUPDATES
ABP Desam tweet mediaABP Desam tweet mediaABP Desam tweet mediaABP Desam tweet media
తెలుగు
0
0
2
37
ABP Desam
ABP Desam@ABPDesam·
విజయవాడలో ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుకు పెనుప్రమాదం తప్పింది. రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. విజయవాడ బస్టాండ్‌ సమీపంలో అర్ధరాత్రి 12.15 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. #busfireaccident #fireaccident #vijayawadabusstand #privatetravelsbus
తెలుగు
0
0
1
33