Sabitlenmiş Tweet

ఆర్నబ్: జగన్ క్రైస్తవుడా?
వైసీపీ ప్రతినిధి: ఆయన మానవతావాది.
ఆర్నబ్: నేనూ మానవతావాదినే. అయితే జగన్ క్రైస్తవ మానవతావాదినా? లేక హిందూ మానవతావాదినా? 😄😄
వైసీపీ ప్రతినిధి: మీరు మతాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు?
ఆర్నబ్: ఎందుకంటే తిరుపతి దేవస్థానం హిందువుల అత్యంత పవిత్రమైన క్షేత్రం. 🔥
#TirupatiLaddu #TTD
తెలుగు





