Sabitlenmiş Tweet

అర్ధరాత్రి మహిళా పోలీస్ కమిషనర్ సంచలన ఆపరేషన్
#Dilsuknagar బస్టాండ్‌కు అర్ధరాత్రి ఒంటరిగా, సెక్యూరిటీ లేకుండా వెళ్ళిన #CPSumathi
సగటు మహిళకు ఎదురయ్యే వేధింపులు ఫేస్ చేసిన కమిషనర్
సుమతిని చుట్టుముట్టిన 40 మంది పోకిరీలు.. అందరికీ కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు
#Hyderabad
తెలుగు







