Andhra Pradesh Animal Husbandry Department

4.2K posts

Andhra Pradesh Animal Husbandry Department banner
Andhra Pradesh Animal Husbandry Department

Andhra Pradesh Animal Husbandry Department

@APAHD2024

Animal Husbandry Department, Andhra Pradesh, Vijayawada

Labbipet Katılım Haziran 2018
68 Takip Edilen21.7K Takipçiler
Andhra Pradesh Animal Husbandry Department
ఆవులు, దూడలు & ఒంటెల వధ నిషేధం మరియు చట్టరీత్యా నేరం, వధ నిషేధం ఉల్లంఘించినవారిపై జంతుహింస నివారణ చట్టం - 1960, ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధము మరియు పశు సంరక్షణ చట్టం -1977ల ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోబడును జారీచేసినవారు : సంచాలకులు, పశుసంవర్ధక శాఖ, ఆంధ్రప్రదేశ్.
Andhra Pradesh Animal Husbandry Department tweet mediaAndhra Pradesh Animal Husbandry Department tweet media
తెలుగు
0
0
0
7
Andhra Pradesh Animal Husbandry Department
పశుసంవర్థక మార్గదర్శిని E-Magazine ఆవిష్కరించిన గౌరవ పశుసంవర్థక శాఖామాత్యులు శ్రీ. కింజరాపు అచ్చెన్నాయుడు గారు తేదీ 30/04/2026
తెలుగు
0
0
5
121
Andhra Pradesh Animal Husbandry Department
డా॥ బాబాసాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి శతకోటి వందనాలు.. ఈ సందర్భంగా సంచాలకులు, పశుసంవర్ధక శాఖ, ఆంధ్రప్రదేశ్ డా. టి. దామోదర నాయుడు గారు అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు #AmbedkarJayanti #AmbedkarJayanti2026 #JaiBhim #ap
Andhra Pradesh Animal Husbandry Department tweet mediaAndhra Pradesh Animal Husbandry Department tweet mediaAndhra Pradesh Animal Husbandry Department tweet mediaAndhra Pradesh Animal Husbandry Department tweet media
తెలుగు
0
0
3
189
Andhra Pradesh Animal Husbandry Department
పశువులకు చల్లని, సౌకర్యవంతమైన వాతవారణాన్ని సృష్టించండి సాధ్యమైన చోట పశువులకు వేడి నుండి ఉపశమనం కలిగించడానికి ఫ్యాన్లు లేదా కూలర్లను ఏర్పాటు చేయండి. #AnimalHusbandry #DairyFarming #HeatStress #SummerCare #PashuPalan #HealthyAnimals #HappyFarmer #andhrapradesh #apahd2023
Andhra Pradesh Animal Husbandry Department tweet media
తెలుగు
0
0
1
150
Andhra Pradesh Animal Husbandry Department retweetledi
Kandula Durgesh
Kandula Durgesh@kanduladurgesh·
నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ శిబిరంలో పశువులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు మరియు వ్యాక్సిన్లు ఉచితంగా అందజేయడం జరిగింది. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సేవలను వినియోగించుకున్నారు. రైతన్నలకు పశుసంపద ఎంతో కీలకం. పశువులను సరైన వైద్యం, పోషణతో సంరక్షిస్తేనే స్థిరమైన ఆదాయం సాధ్యమవుతుంది. ఈ దిశగా ప్రభుత్వం సబ్సిడీపై కాన్సంట్రేటెడ్ ఫీడ్ అందించడం, నియోజకవర్గానికి 60 మినీ గోకులాలను మంజూరు చేయడం జరిగింది. స్థానికంగా వెటర్నరీ డాక్టర్ల కొరతపై రైతులు చేసిన వినతికి వెంటనే స్పందించి, శాశ్వత నియామకంపై చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చాను. ప్రభుత్వ పథకాలపై రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించాను. పశు బీమా పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికే అనేక మంది రైతులు ఈ బీమా పథకానికి నమోదు చేసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో పశుసంపదను కూడా సమానంగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలియజేస్తున్నాను.
Kandula Durgesh tweet mediaKandula Durgesh tweet mediaKandula Durgesh tweet mediaKandula Durgesh tweet media
తెలుగు
1
11
82
517