Our Hon’ble PM Shri @narendramodi ji creates a new record at the top of Indian politics.
Modi ji has set a new record as the longest-serving head of government in India’s history - 8,931 days of selfless service!
Modi Ji surpassed former Sikkim CM Pawan Kumar Chamling who served for 8,930 days.
From the soil of Gujarat to the heart of Delhi, his journey is a testament to the power of "Sabka Saath, Sabka Vikas."
✅ 8,931 days of dedication
✅ 3 consecutive Lok Sabha wins
✅ First PM born in independent India
While others focus on family politics, Modi ji focuses on the Nation. This milestone belongs to every Indian who believes in a Strong & Self-reliant Bharat.
Jai Hind! Bharat Mata Ki Jai!
తెలుగు ప్రజలందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో శాంతి, ఆయురారోగ్యాలు మరియు సుఖసంతోషాలను నింపాలని మనసారా కోరుకుంటున్నాను.
Delighted by the response pouring in for the Anjanna Ashirvaada Yatra from Karimnagar to Kondagattu.
As the yatra continues, the devotion and blessings from people along the route are truly energising.
Jai Shri Ram 🚩
Even while sitting in the Opposition, BJP-NDA never brought a No-Confidence Motion against the Lok Sabha Speaker.
We chose to function as a constructive Opposition and upheld the dignity of the Speaker’s chair.
As Hon’ble Union Home Minister Shri @AmitShah ji said, respect for constitutional institutions must remain above politics.
Hon’ble Union Home Minister Shri @AmitShah ji slams LoP Rahul Gandhi for claiming his voice is being suppressed in the Lok Sabha.
When there is a chance to speak, he is seen touring Germany or England. Then he comes back and says he was not allowed to speak.
Congress MPs spoke 157 hours 55 minutes in the 18th Lok Sabha. If the LoP himself chose not to speak, who is responsible for that?
No Speaker stopped him. Spreading such misinformation only insults the dignity of the Lok Sabha.
It was a delight to meet Mr. Sundar Pichai on the sidelines of the AI Impact Summit in Delhi. Talked about the work India is doing in AI and how Google can work with our talented students and professionals in this field.
@sundarpichai
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠంపై
కాషాయ జెండా ఎగురావేసిన కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని క్యాంపు కార్యాలయంలో కలసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
#MunicipalElection2026@bandisanjay_bjp
పటాన్చెరు అసెంబ్లీ, గుమ్మడిదల మున్సిపాలిటీ లో 18వ వార్డు అభ్యర్థి నర్సంపల్లి రాజి రెడ్డి గారు, 20వ వార్డు అభ్యర్థి గిద్దె విజయలక్ష్మి గారు, 14వ వార్డు అభ్యర్థి కత్తుల రమేష్ గెలుపొందిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ బిజెపి కార్యకర్తలు, నాయకులతో కలిసి సన్మానించడం జరిగింది.
ఈరోజు బిజెపి సీనియర్ నాయకులు, కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారినీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులతో కలసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
@bandisanjay_bjp@ArtofLiving
మున్సిపల్ ఎన్నికలలో భాగంగా పటాన్చెరు అసెంబ్లీ - గుమ్మడిదల మున్సిపాలిటీ లో 11వ వార్డ్ లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి సత్తారం మహేష్ కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నను.
అవినీతి, అరాచక పాలనతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మున్సిపాలిటీలను వేల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీలు గెలిస్తే, ఆ అప్పుల భారం పన్నుల రూపంలో జనాల నెత్తిన పడటం ఖాయం.
- శ్రీ @N_RamchanderRao గారు, తెలంగాణ బిజెపి అధ్యక్షులు.
#ManaNagaramManaBJP#SaveTelanganaVote4BJP
గుమ్మడిదల మున్సిపాలిటీ దోమడుగు గ్రామంలోని 18 వ వార్డ్ లో బీజేపీ అభ్యర్థి
నర్సంపల్లి రాజిరెడ్డి గారికి మద్దతుగా గ్రామంలో ప్రచారం చేయడం జరిగింది..
#gumadidala#gumadidalaMunicipalElection#vote4bjp
గుమ్మడిదల మున్సిపాలిటీ బొంతపల్లి గ్రామంలోని 20 వ వార్డ్ లో బీజేపీ అభ్యర్థి గిద్దె విజయలక్ష్మి గారికి మద్దతుగా జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి గారు మరియు స్టేట్ ఎగ్జిక్యూటివ్ రమేష్ ఎడ్ల గారితో కలసి ప్రచారం చేయడం జరిగింది.
#gumadidala#gumadidalaMunicipalElection