Adibatla Police Station
3.4K posts

Adibatla Police Station
@AdibatlaPS
PS Contact No: 8712662671, Inspector B. Ravi kumar contact No: 8712662364
Katılım Şubat 2018
202 Takip Edilen1.6K Takipçiler
Adibatla Police Station retweetledi

Every wrong choice has consequences. Drug abuse destroys ambitions, relationships,and lives.
Be alert. Be responsible. Be the reason someone gets help. Report drug peddling or abuse in your surroundings.Together, we can build a safer Telangana.
#TelanganaPolice #DrugFreeSociety
English
Adibatla Police Station retweetledi

పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్లు ఇప్పిస్తామంటూ మోసాలు
ఫేక్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి
అపరిచితులు లోన్లు ఇప్పిస్తామంటే నమ్మకండి
వ్యక్తిగత సమాచారం వారి చేతుల్లోకి వెళ్లనీయకండి.
#Telanganapolice

తెలుగు
Adibatla Police Station retweetledi

స్నేహం, ప్రేమ పేరుతో పరిచయాలు పెంచుకునేవారితో జాగ్రత్త
ఎవరినీ గుడ్డిగా నమ్మి వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, వీడియోలు ఇవ్వొద్దు
ఎవరైనా బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడితే తక్షణమే పోలీసులను సంప్రదించండి
తెలంగాణ పోలీసులు మీకు అన్ని విధాలా అండగా ఉంటారు.
#TelanganaPolice

తెలుగు
Adibatla Police Station retweetledi

లక్కీ డ్రాలో గెలిచారని వచ్చే మెసేజ్ ల పట్ల అప్రమత్తం
ప్రైజ్ మనీ ఎర వేసి మీ ఖాతాలు ఖాళీ ఛాన్స్
అపరిచితుల నుంచి వచ్చే మెసేజ్ లకు స్పందించొద్దు
సైబర్ నేరాల బారిన పడితే తక్షణమే 1930కు ఫిర్యాదు చేయండి.
#TelanganaPolices #dail1930

తెలుగు
Adibatla Police Station retweetledi

ఆన్ లైన్ గేమింగ్ యాప్స్ విషయంలో జాగ్రత్త
వెబ్ సైట్ల నుంచి థర్డ్ పార్టీ యాప్స్ ఇన్ స్టాల్ చేయొద్దు
పిల్లలు ఆన్ లైన్ గేమ్స్ ఆడేటప్పుడు గమనిస్తూ ఉండండి
#TelanganaPolice #OnlineGaming #BeAlert

తెలుగు
Adibatla Police Station retweetledi

బ్యాంకు అధికారులు, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ అంటూ కాల్స్ చేసి ఓటీపీ అడిగితే చెప్పొద్దు
బ్యాంకు సిబ్బంది ఎప్పుడూ ఓటీపీ అడగరు
ఓటీపీ మోసాలపై అప్రమత్తంగా ఉండండి
#TelanganaPolice #BeAlert #OTPScam

తెలుగు
Adibatla Police Station retweetledi

ఆన్‌లైన్‌లో కస్టమర్ కేర్ నంబర్ కోసం సెర్చ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నకిలీ నంబర్లతో మిమ్మల్ని మోసం చేసేందుకు సైబర్ కేటుగాళ్లు వేసిన వలలో పడకండి. కస్టమర్ కేర్ నుంచి ఎవరైనా కాల్స్ చేసి ఓటీపీ, that's right చెప్పకండి.
#TelanganaPolice #CallCenterFarud

తెలుగు
Adibatla Police Station retweetledi

సైబర్ మోసాల బారిన పడ్డామని గుర్తించిన వెంటనే 1930కు కాల్ చేయండి. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే..అంతే త్వరగా పరిష్కారం లభిస్తుంది. అప్రమత్తత, అవగాహనతోనే సైబర్ నేరాలను అరికట్టవచ్చు.
#TelanganaPolice #CyberCrime #CyberTip #Call1930

తెలుగు
Adibatla Police Station retweetledi
Adibatla Police Station retweetledi

ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉండకండి. థర్డ్‌పార్టీ వెబ్‌సైట్లలో ఆఫర్ల పేరిట వచ్చే ప్రకటనలకు ఆకర్షితులై మీ క్రెడిట్ కార్డు వివరాలు ఇవ్వకండి. ఆఫర్లంటూ సోషల్ మీడియాలో లింక్ కనిపిస్తే క్లిక్ చేయకండి.
#telanganapolice #BeAlert

తెలుగు
Adibatla Police Station retweetledi

మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో ఫేక్ ప్రొఫైల్స్‌తో జాగ్రత్త. అందమైన ఫోటోలు పెట్టి ఆకర్షిస్తారు. తియ్యటి మాటలతో మీ వివరాలు సేకరించి మోసాలు చేస్తారు. ఇన్వెస్టిమెంట్స్‌తో లాభాలు అంటూ ఎవరైనా మీకు తియ్యటి మాటలు చెప్తే అస్సలు నమ్మొద్దు.
#TelanganaPolice #matrimonialscams

తెలుగు
Adibatla Police Station retweetledi

పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహాలు తీసుకోండి కానీ సోషల్ మీడియాలో కనిపించిన ప్రతి పోస్టును, వీడియోను అస్సలు నమ్మకండి. ఫేక్ స్క్రీన్ షాట్లు, ఊదరగొట్టే స్పీచ్‌లతో నమ్మించేవారితో జాగ్రత్త. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరమని గుర్తుంచుకోండి.
#TelanganaPolice #InvestimentFrauds

తెలుగు
Adibatla Police Station retweetledi

ఎవరైనా సైబర్ మోసాల బారిన పడే అవకాశం ఉంది. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అని తేడా లేకుండా అందిరినీ మోసం చేస్తుంటారు. మీలోని అత్యాశ, అమాయకత్వమే సైబర్ మోసగాళ్ల పెట్టుబడి. అత్యాశకు వెళ్లకండి. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి.
#TelanganaPolice #CyberCrime

తెలుగు
Adibatla Police Station retweetledi

హెల్మెట్ మీ రక్షణ కవచం అని గుర్తుంచుకోండి. తలపై హెల్మెట్ ధరించడాన్ని బరువుగా కాకుండా..బాధ్యతగా భావించండి. ప్రమాదాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి.
#telanganapolice #ArriveAlive

తెలుగు





