SR ᴼᴳ

12.8K posts

SR ᴼᴳ banner
SR ᴼᴳ

SR ᴼᴳ

@Alone___person

Don't trust me🙂 I have a beautiful heart and innocent face with a dark mindset 😉

Katılım Ağustos 2024
49 Takip Edilen39 Takipçiler
Sabitlenmiş Tweet
SR ᴼᴳ
SR ᴼᴳ@Alone___person·
Hero his fan boy
SR ᴼᴳ tweet mediaSR ᴼᴳ tweet media
English
0
1
1
880
Mufaddal Vohra
Mufaddal Vohra@mufaddal_vohra·
IPL has been won by the team winning the Qualifier 1, 12 times out of 15. 🤯
Mufaddal Vohra tweet media
English
112
332
6.5K
194.3K
SR ᴼᴳ retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
'Either You Fall in line or Fall Out of Line' - Senani's Strong Message
English
2
337
975
6.2K
SR ᴼᴳ retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
‘కాలుష్యరహిత గోదావరి పుష్కరాలు’ నిర్వహణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది * గోదావరిలో కలిసే కాలుష్య జలాలపై సమగ్ర ఆడిట్ చేపట్టాలి * నిజాయతీగా కాలుష్య నివారణలో పనులు చేద్దాం * సమస్య ఎక్కడుందో తెలుసుకుంటే ఆచరణ సులభం అవుతుంది * ఆంధ్ర పేపర్ మిల్స్ వ్యర్థజలాల నిర్వహణకు వేగంగా ప్రత్యామ్నాయం అవసరం * శాస్త్రీయ పద్ధతిలో వ్యర్ధ జలాల నిర్వహణ జరగాలి * గోదావరి పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు పడవలో ప్రయాణించి గోదావరి తీర కాలుష్యాన్ని, పుష్కర పనులను స్వయంగా పరిశీలించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ‘గోదావరి నదిలోకి కలిసే కాలుష్యకారక వ్యర్ధాలు, జలాలు, వాటి నిర్వహణపై పూర్తిస్థాయి ఆడిట్ చేపట్టి నివేదిక ఇవ్వండి. ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏమిటి..? భవిష్యత్తులో చేయబోయే పనుల మీద స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేయండి’ అని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉన్నత అధికారులు, తూర్పు గోదావరి జిల్లా అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను ‘కాలుష్యరహిత గోదావరి’ థీమ్ తో సాకారం చేసి నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం 6 గం.కు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజమహేంద్రవరం పుష్కరాల ఘాట్ నుంచి కోటిలింగాలు ఘాట్ వరకు పడవలో ప్రయాణించి గోదావరి జలాల కాలుష్యకారక ప్రాంతాలని పరిశీలించారు. పుష్కరాల్లో చేయాల్సిన పనుల తీరు, త్వరలో చేపట్టబోయే పనుల ప్రణాళికను స్వయంగా పరిశీలించారు. గోదావరి గట్ల సుందరీకరణ పనులు ఎంతవరకు వచ్చాయనేది, పుష్కరాల నేపథ్యంలో గట్లను ఎలా తీర్చిదిద్దబోతున్నది అధికారులు వివరించారు. ఈ సందర్భంగా చింతలమ్మ ఘాట్ వద్ద నల్లా ఛానల్ ద్వారా రాజమహేంద్రవరం మురుగునీరు గోదావరిలోకి కలిసే ప్రాంతాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పరిశీలించారు. నది తీరంలో జరుగుతున్న కాలుష్యం తీరును స్వయంగా చూశారు. నీటిని ఎలా శుద్ధి చేస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న సిబ్బందితో మాట్లాడి వ్యర్థాలను వేరు చేసే విధానాన్ని చూశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులకు ఆదేశాలిస్తూ "గోదావరిలోకి రోజువారీ సుమారుగా 55 ఎం. ఎల్. డి. (మిలియన్ లీటర్స్ పర్ డే) మురుగునీరు వస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ మురుగు నీటిని శుద్ధి చేసే విధానం శాస్త్రీయంగా జరగాలి. మురుగు నీటిని నేరుగా గోదావరిలోకి వదలడం వల్ల జలాలు కలుషితం అవుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై దృష్టి సారించాలి. *నిధులను సత్కార్యం కోసం వినియోగించుకుందాం* గోదావరి పుష్కరాలకు ఖర్చు చేసే ప్రతి పైసాను ప్రజలకు ఉపయోగపడే, గోదావరి నది తీరాన్ని కాపాడే మంచి పనులకు ఉపయోగించుకోవాలి. మొదట కాలుష్యకారక అంశాలపై పూర్తిస్థాయి ఆడిట్ జరగాలి.. తర్వాత దానిని ఎలా అధిగమించాలి అనే అంశాల పట్ల దృష్టి సారించవచ్చు. కేవలం లెక్కలతో సరిపెట్టకుండా పూర్తి స్థాయి యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్దాం. కేంద్ర జల శక్తి ద్వారా ఎన్.ఆర్. సి. పి. నిధులు రూ. 416 కోట్లలో రూ. 95 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులు వచ్చాయి. ఈ నిధులతో కొత్త ట్రీట్మెంట్ ప్లాంట్లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించాలి. పూర్తిస్థాయిలో మురుగు లేకుండా జలాలను గోదావరిలోకి విడిచిపెట్టి బాధ్యతను తీసుకోవాల”ని ఆదేశించారు. *పేపర్ మిల్ కాలుష్యంపై ఆరా* ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య జలాలు గోదావరిలోకి విడుదల మీద ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆరా తీశారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ శ్రీ కృష్ణయ్య నుంచి వివరాలు అడిగారు. ప్రస్తుతం పేపర్ మిల్లు ద్వారా బయటకు వచ్చే వ్యర్థాలను దూరంగా లంకల్లో విడిచి పెడుతున్నారని, దీనికి ప్రత్యామ్నాయంగా ఆ కంపెనీ మరో ప్రాంతంలో శుద్ధి చేసేందుకు ఆలోచిస్తుందని ఆయన తెలియజేశారు. ప్రత్యామ్నాయ పనులు వేగంగా జరిగేలా చూడాలని, అప్పటివరకు మరో శుద్ధి ప్లాంట్ నిర్మించుకునేలా యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రివర్యులు దిశానిర్దేశం చేశారు. *ఆసాంతం పరిశీలిస్తూ...* బోటులో ప్రయాణిస్తున్న దగ్గర నుంచి మున్సిపల్ కార్యాలయానికి చేరుకునే వరకు గోదావరి కాలుష్య నివారణకు తీసుకోబోతున్న చర్యలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను వివరంగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ప్రత్యక్షంగా ట్రీట్మెంట్ ప్లాంట్ వద్దకు వెళ్లి వేరు చేస్తున్న వ్యర్ధాలను సైతం చూశారు. ఆ వ్యర్ధాలను ఏం చేస్తారని అడిగి తెలుసుకున్నారు. వ్యర్థ జలాలను శుద్ధి చేయడానికి ప్రస్తుతం ఎలాంటి శాస్త్రీయ పద్ధతి ఉపయోగిస్తున్నారని వివరాలు అడిగారు. నూతన విధానాలు వస్తున్నాయని దానికి అనుగుణంగా, ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని అధికారులు సూచించారు. అక్కడి నుంచి నేరుగా పుష్కరాల పనుల సమీక్ష నిమిత్తం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేరుకున్నారు.
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
11
765
2.6K
46.7K
SR ᴼᴳ retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ఆదివారం రాత్రి రాజమండ్రి చేరుకున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ @kanduladurgesh గారు, కాకినాడ ఎంపీ శ్రీ @tangella_uday గారు, ఎమ్మెల్యేలు శ్రీ పంతం నానాజీ గారు, శ్రీ @BattulaBalarama కృష్ణ గారు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, జనసేన పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
17
1.2K
6.1K
71K
SR ᴼᴳ retweetledi
Kandula Durgesh
Kandula Durgesh@kanduladurgesh·
జనసేనాని, ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించిన కల్ట్ క్లాసిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ "పంజా" సినిమా రీ-రిలీజ్ పోస్టర్‌ను రాజమహేంద్రవరంలో ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. సెప్టెంబర్ 2వ తేదీన ఉపముఖ్యమంత్రి, జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానుల అభిమానం మధ్య మరోసారి థియేటర్లలో సందడి చేయనున్న "పంజా" సినిమా ఘన విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. #PanjaRerelease #PawanKalyan #KandulaDurgesh
Kandula Durgesh tweet media
తెలుగు
119
2K
8.2K
278.3K
SR ᴼᴳ
SR ᴼᴳ@Alone___person·
@ChennaiIPL Ee drama lu oddu ticket lu ammukodaniki dhoni peru cheppi ippudu e sollu chepputhunnava mundu team ni maracha ra
Eesti
0
0
0
31
DVV Entertainment
DVV Entertainment@DVVMovies·
Pela Pela… Varusa Oocha Kotha… 🔥🔥
Indonesia
981
6.9K
30.2K
7.4M
SR ᴼᴳ
SR ᴼᴳ@Alone___person·
@ChennaiIPL Siggu saram lantivi emi unna vallu chesina daniki next year revange thirchukora kojja team marchara erri***
Eesti
0
0
0
10
SR ᴼᴳ
SR ᴼᴳ@Alone___person·
@ChennaiIPL 5 cup lu kottinollam yavado odipoithe velley chance manaki avasaram ledu Edi ayina geliche velladam e season kakapothe inkoti kani csk aata ante ela untado okkasari chupinchali 🤜🫵
Eesti
0
0
1
18
Chennai Super Kings
Chennai Super Kings@ChennaiIPL·
Superfans, we understand and share your emotions. It’s been a season of highs and lows, and your support meant everything to us. We know how much this badge means, and we’ll keep striving to bring the smiles back next year. Keep the yellow flag flying high with pride. 💛
Chennai Super Kings tweet media
English
1.6K
2.4K
19.7K
503.8K
SR ᴼᴳ
SR ᴼᴳ@Alone___person·
Insta motham kalyan mide unnai edit lu Andaru aayaniki isthe maku emistaru 🥲 Edi chala thappu guru @PawanKalyan
Indonesia
0
0
0
6
KVN Productions
KVN Productions@KvnProductions·
Tomorrow, it’s going to be the BIGGEST MEGA MOMENT ever ❤️‍🔥⚡ Stay tuned for TWO special MEGA POWER-PACKED announcements today at 5:31 PM & 6:30 PM 🔥🔥🔥 #Mega158 #ChiruBobby2 #KVNProductions
English
129
1.6K
12.4K
427.5K
SR ᴼᴳ
SR ᴼᴳ@Alone___person·
Insta lo Lady cults andaru okate music oo bossuu bangru bommani ra ani 🤌😂 @PawanKalyan ❤️
Indonesia
0
0
0
11