రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో నాకు ఏడుపు వచ్చేసింది : పెద్ది ఫైట్ మాస్టర్ నవకాంత్
చిన్న టైమింగ్ గ్యాప్ తో జరిగిన ప్రమాదం అది..
అందరూ చరణ్ వద్దకు వెళ్తుంటే ఆయన తిట్టి నాకేం కాలేదు, అవతలి వ్యక్తికి ఏమైందో చూడమన్నారు
అలాంటి వ్యక్తిత్వం ఆయనది
అంత జరిగాక కూడా తెల్లారే కుట్లు వేసుకుని వచ్చేశారు
#Peddi#RamCharan#Navakanth
#PeddiTrailer చూసాను!! 🔥
Just… WOW 🤗🤗🤗
3 నిమిషాలు…
PURE FIREPOWER PACKED TRAILER!! ✨
చరణ్… బుచ్చి… రెహమాన్…
ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు! 🫡
ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్.
Emotion… Elevation… Madness… అన్నీ next level లో ఉన్నాయి! ❤️🔥
అన్నట్టు… చాలా రోజులయ్యింది మీకు #ChiruLeaks ఇచ్చి 😜
"మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు...
నేను పోరాడాను సారు..."👏👏👏
Sorry బుచ్చి బాబు… చూసాక కంట్రోల్ తప్పా! 👀
#Peddi@AlwaysRamCharan@BuchiBabuSana@arrahman@venkataskilaru
🚨🚨Team Alert:
Hi all, We are conducting a Ram Charan fans meet on 17/05/2026 Sunday(Tomorrow) regarding Peddi Celebrations Planning.
🚨Date: 17-05-2026
🚨Place: Sairam Theatre Back Street
🚨Time: 5PM
HYDERABAD RC FANS✅ @hydRC_Fans#RamCharan#Peddi