AlwaysPSPKFans™ retweetledi

పవన్ కళ్యాణ్ ని తీసేసి AP Politics & Govt. ని చూస్తే నిజంగా శవాలు లేచేవి 😂😂🙏🏼
• జల్ జీవన్ మిషన్ ఆగిపోయేది
• ఆర్ధిక సంఘాల నిధులు divert అయ్యేవి
• MGNREGS utilisation proper గా ఉండేది కాదు
• Rural Infra నాకిపోయేది
• Tribals అనేవాళ్ళు ఉన్నారు అని కూడా గుర్తుండేది కాదు
• పదోన్నతులు వచ్చేవి కాదు
• Rurban Mission వైపు మన పల్లెలు నడిచేవి కావు
• ఉప్పాడ తీర ప్రాంతం ఇంకా దారుణంగా కోతకి గురయ్యేది
• Women Blind Cricketers కి recognition వచ్చేది కాదు
• NLRM disastrous గా fail అయ్యేది
• పిఠాపురం మత్స్యకారుల జీవితాలు ఇంకా అలానే ఉండేవి
ఇంకా చాలా ఉన్నాయి లే 😬
@PawanKalyan సినిమాలు complete గా వదిలేసి production వైపు వెళ్ళు అన్నా…నీ అవసరం రాష్ట్రానికి చాలా ఉంది మీరు అనుకుంటున్న 359 Rurban పంచాయితీలు నగరాలుగా మారాలి ❤️🙏🏼
#PawanKalyanAneNenu
Rusthum@RusthumHere
BRO HHVM OG UBS Ah list lo OG tisesi imagine cheskondi mana position.. @Sujeethsign 🫡 OG ki sevaal lestai ❌ OG lekunte sevaalu lesevi ✅
తెలుగు


















