Amoy Kumar IAS
161 posts

Amoy Kumar IAS
@AmoyKumarIAS
Official account of Amoy Kumar IAS, Telangana State.
Hyderabad Katılım Aralık 2019
27 Takip Edilen3.3K Takipçiler

మత సామరస్యం చాటుదాం.. ఐకమత్యంగా బతుకుదాం..
త్యాగానికి ప్రతీకగా నిలిచే మొహర్రం పండుగను భక్తిశ్రద్ధలతో చేసుకుందాం.. ప్రజలందరికీ మొహర్రం శుభాకాంక్షలు
#HappyMoharram #Moharram

తెలుగు

‘కలలు కనండి.. సాకారం చేసుకోండి’
‘జననం సాధారణం కానీ మరణం ఒక చరిత్ర సృష్టించాలి’ అంటూ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి రగిల్చి సన్మార్గంలో నడిపించిన మహాపురుషుడు మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాం.
#APJAbdulKalam

తెలుగు

తెలంగాణ సాంస్కృతిక వైభవ చిహ్నం బోనాలు.. మీకు, మీ కుటుంబసభ్యులకు బోనాల పండుగ శుభాకాంక్షలు..
#bonalu2023 #bonalufestival

తెలుగు

గురువును గౌరవించే మన సాంప్రదాయం ఎంతో విలువైనది ఈ గురు పౌర్ణమి సందర్భంగా గురువులందరినీ గౌరవిస్తూ వారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు.
#गुरु_पूर्णिमा #GuruPurnima

తెలుగు

Yoga teaches us to find balance in the chaos, strength in the challenges, and calm in the midst of it all.
Let's celebrate the practice that unites mind, body, and spirit.
#Happy international yoga day

English

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు.
#Telangana
#TelanganaFormationDay2023

తెలుగు
Amoy Kumar IAS retweetledi

మీ ఓటర్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోండి. దీనితో నకిలీ ఓట్లను అరికట్టడానికి అవకాశం ఏర్పడుతుంది.
#EnrollVoterCard
తెలుగు

ఈ భోగి పండుగ మీకు భోగభాగ్యాలను అందించాలి.
మీ కష్టాలన్నీ దహించి వేయాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు.
#Bhogi2023

తెలుగు











