Anishetty Tweets

30K posts

Anishetty Tweets banner
Anishetty Tweets

Anishetty Tweets

@AnishettyTweets

Telangana BJP SM Joint Convenor| Honoured to be followed by Union Minister Shri. @kishanreddybjp ji | Views are Personal, RT's are not Endorsement |

Hanamkonda - Warangal Katılım Haziran 2020
939 Takip Edilen4.2K Takipçiler
Anishetty Tweets retweetledi
Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar@bandisanjay_bjp·
కరీంనగర్ లోని జ్యోతినగర్ కేడీఆర్ పార్కు రెండో గేటు వద్ద సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణ పనులకు భూమి పూజ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ గారు, డిప్యూటీ మేయర్ సునీల్ రావు గారు , స్థానిక 50వ డివిజన్ కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు గార్లతో పాటు పలువురు బీజేపీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
Bandi Sanjay Kumar tweet mediaBandi Sanjay Kumar tweet media
తెలుగు
1
25
82
1.4K
Anishetty Tweets retweetledi
Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar@bandisanjay_bjp·
వడ్ల కొనుగోలు వ్యవహారంలో విపక్షాలపై ఎదురుదాడి రాజకీయాలను పక్కనపెట్టి రైతులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, వ్యవసాయ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి రైతు సమస్యలు, కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలపై కనీస అవగాహన కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారికి లేఖ. @TelanganaCMO
Bandi Sanjay Kumar tweet mediaBandi Sanjay Kumar tweet mediaBandi Sanjay Kumar tweet mediaBandi Sanjay Kumar tweet media
తెలుగు
33
55
124
3K
Anishetty Tweets retweetledi
Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar@bandisanjay_bjp·
BJP Public meeting in Secunderabad to be addressed by Hon’ble PM Shri @narendramodi ji . May 10 | 4:00 PM 📍 Parade Ground
Bandi Sanjay Kumar tweet media
English
8
66
244
2K
Anishetty Tweets retweetledi
Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar@bandisanjay_bjp·
రాష్ట్రంలో రైతాంగాన్ని వంచిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి బహిరంగ లేఖ రాయడం జరిగింది. ‘వరంగల్ డిక్లరేషన్' హామీలను తుంగలో తొక్కి, కొనుగోలు కేంద్రాల్లో దళారులకు కొమ్ముకాస్తూ అన్నదాతల ఆశలను ఈ ప్రభుత్వం సమాధి చేస్తోంది. తక్షణమే రైతులకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. లేనిపక్షంలో, అన్నదాతల పక్షాన బీజేపీ చేసే పోరాట సెగ మీ ప్రభుత్వానికి తగలక తప్పదు.
Bandi Sanjay Kumar tweet mediaBandi Sanjay Kumar tweet mediaBandi Sanjay Kumar tweet media
తెలుగు
10
60
147
3.6K
Anishetty Tweets retweetledi
Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar@bandisanjay_bjp·
హిందూ బంధువులారా పెనునిద్దుర వదిలేద్దాం.. హైందవ చైతన్యాన్ని చాటుదాం.. అలలై ఉప్పొంగగా కడలి కెరటాలై తరలిరండి జై హిందూ అని గర్జిస్తూ… జై శ్రీరాం అని నినదిస్తూ… మే 12, మంగళవారం రోజున సా|| 4 గంటలకు జరిగే “హిందూ ఏక్తా యాత్ర”లో మన ఐక్యతను చాటుటకు ఉప్పెనలా కదలిరండి. మనమంతా ఏకమై, మన శక్తిని చాటి, మన బలాన్ని ప్రదర్శిద్దాం.... మన బలగాన్ని చూపిద్దాం.... జై శ్రీ రాం ! భారత్ మాతా కీ జై !
తెలుగు
15
144
543
4.8K
Anishetty Tweets retweetledi
Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar@bandisanjay_bjp·
అంబేద్కర్ గారిని అడుగడుగున అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ..
తెలుగు
148
73
178
2.2K
Anishetty Tweets retweetledi
Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar@bandisanjay_bjp·
ఆత్మ బలిదానం చేసుకున్న ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ గారి భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించడం జరిగింది. 22 ఏళ్లుగా సేవలందించిన శంకర్ గౌడ్ భౌతికకాయాన్ని నర్సంపేట డిపోలో కడసారి చూసి నివాళులు అర్పించే అవకాశం కల్పించాలని సహచర ఆర్టీసీ కార్మికులు, కుటుంబ సభ్యులు కోరితే కనీస మానవత్వం లేని ఈ రాష్ట్రం ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. అంతేకాకుండా, దుఃఖంలో ఉన్న వారిపై పోలీసులను ప్రయోగించింది. ఆర్టీసీ కార్మికుల దుస్థితి చూస్తే ఆవేదన, వారి పట్ల ప్రభుత్వ కఠిన వైఖరి చూస్తుంటే ఆగ్రహం కలుగుతున్నాయి. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి.. కార్మికుల ఆత్మబలిదానాలను వెంటనే అడ్డుకోవాలి..! ఆర్టీసీ కార్మికులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు. మీకు బీజేపీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది. కార్మికుల పక్షాన పోరాడేందుకు మేం సిద్ధంగా ఉన్నామని మరోసారి తెలియజేస్తున్నాను.
Bandi Sanjay Kumar tweet mediaBandi Sanjay Kumar tweet mediaBandi Sanjay Kumar tweet mediaBandi Sanjay Kumar tweet media
తెలుగు
8
89
278
4.8K
Anishetty Tweets retweetledi
Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar@bandisanjay_bjp·
శంకర్ గౌడ్ అన్న అమర్ రహే
తెలుగు
10
90
443
7.3K
Anishetty Tweets retweetledi
Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar@bandisanjay_bjp·
ఆర్టీసీ కార్మికులారా…బలిదానాలు వద్దు
తెలుగు
18
205
937
11.3K
Anishetty Tweets retweetledi
Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar@bandisanjay_bjp·
One year ago, the brutal terror attack in Pahalgam shook the conscience of the nation. Innocent lives were lost, but their memory will never fade. My deepest condolences to the families who continue to live with this pain. The entire nation stands with them in grief and solidarity. India is united in its fight against terrorism. We will never bow to fear, and we will never be broken by violence. The cowardly agenda of terrorists will never succeed. Bharat stands firm and strong.
English
6
58
140
1.6K
Anishetty Tweets retweetledi
Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar@bandisanjay_bjp·
AICC Chief’s comments are a total disgrace! Calling Hon’ble PM Shri @narendramodi ji a “terrorist” is not politics, it is the frustration of a defeated mindset. This kind of language insults every voter who repeatedly gave their mandate to Modi ji. Congress has lost its balance. This is not just a political attack, it is an attack on the soul of Indian democracy. This is the same Congress that wept for terrorists and questioned our Army’s bravery.! For decades, you let terrorism bleed this country under the cover of appeasement. Today, because PM Modi ji ended that soft-on-terror era, you are frustrated. From 2016 Indian surgical strikes to 2019 Balakot airstrike to #OperationSindoor Congress repeatedly echoed enemy narratives, demanded proof from our soldiers, and stood disconnected from national sentiment. BJP believes in politics of service and mandate, not politics of abuse and frustration. Congress should apologise immediately.
English
30
205
468
6.2K
Anishetty Tweets retweetledi
Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar@bandisanjay_bjp·
Simplicity is his power! ✊ Look at Hon’ble PM Shri @narendramodi ji stopping in Jhargram to have Jhalmuri like a common man. No protocols, no ego - just a pure bond with the soil and the people. This is why he lives in the hearts of billions. A leader who truly belongs to the masses!
English
14
121
547
5.3K
Anishetty Tweets
Anishetty Tweets@AnishettyTweets·
@bandisanjay_bjp మహిళా నాయకత్వాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ
Anishetty Tweets tweet media
తెలుగు
0
0
2
205
Anishetty Tweets retweetledi
Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar@bandisanjay_bjp·
Congress & INDI alliance have committed a historic betrayal of the South. They shout “South Pride” outside, but inside Parliament they killed the 131st Amendment Bill that was meant to protect southern states when the Article 81 freeze ends after the first Census post-2026. Understand the danger. Once the freeze ends, seat redistribution can happen on population basis. States that controlled population, invested in education, and delivered development can be pushed back politically. That means Telangana, Andhra Pradesh, Karnataka, Tamil Nadu, Kerala and other performing states face the risk of losing voice in Delhi. NDA brought a shield. Hon’ble Home Minister Shri @AmitShah ji even offered to amend the delimitation bill for 50% increase but opposition went mute. He repeatedly assured that South seats will increase. But Congress and its allies chose politics over people. They did not just block a bill. They blocked protection for the South. They blocked justice for women. They blocked fair representation for future generations. And now they speak of South sentiment? The people can see the hypocrisy. Hon’ble PM Shri @narendramodi ji stood to protect every region. The opposition stood only for power. Nation will remember this betrayal.
Bandi Sanjay Kumar tweet mediaBandi Sanjay Kumar tweet media
English
46
194
459
10.2K
Anishetty Tweets
Anishetty Tweets@AnishettyTweets·
@bandisanjay_bjp అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారనడానికి రేవంత్ రెడ్డి నిదర్శనం. నాడు సోనియాను తిట్టిన నోటితోనే నేడు ఆమెను పొగుడుతుంటే రేవంత్ రెడ్డి ద్వంద్వ నీతి స్పష్టంగా కనిపిస్తోంది.
తెలుగు
0
1
4
335
Anishetty Tweets retweetledi
Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar@bandisanjay_bjp·
ఆనాడు సోనియా గాంధీని 'బలిదేవత' అంటూ శాపనార్థాలు పెట్టి, తెలంగాణ గడ్డపై ఉద్యమకారుల వైపు తుపాకీ ఎక్కుపెట్టిన నాయకుని పంచన చేరి, ఆయన కేబినెట్ మంత్రులుగా ఉన్న మీరా.. మా పార్టీ గురించి మాట్లాడేది?
తెలుగు
56
194
554
14.6K
Anishetty Tweets retweetledi
Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar@bandisanjay_bjp·
Hon’ble PM Shri @narendramodi ji has once again given voice to the aspirations of New India. A #ViksitBharat is not just about roads, railways or economic numbers. It is about justice, opportunity and equal participation for every citizen. When women, who are 50% of our population, become equal partners in policy-making, India’s progress will move with double strength. This is the vision of true nation-building. This is Sabka Saath, Sabka Vikas in action. #NariShaktiVandan
English
5
40
64
1K
Anishetty Tweets retweetledi
Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar@bandisanjay_bjp·
It was an honour to attend the convocation ceremony of Rashtriya Raksha University in Gandhinagar today along with Hon’ble @rashtrapatibhvn , Smt Droupadi Murmu ji. The occasion reflected the nation’s commitment to building future leaders in security, governance and national service. My heartfelt congratulations to all graduating students. May you serve the nation with courage, discipline and dedication.
Bandi Sanjay Kumar tweet mediaBandi Sanjay Kumar tweet mediaBandi Sanjay Kumar tweet mediaBandi Sanjay Kumar tweet media
English
3
63
240
4.2K
Anishetty Tweets retweetledi
Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar@bandisanjay_bjp·
2014 నుండి మహిళా సాధికారతే లక్ష్యంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి నాయకత్వంలోని ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఆడబిడ్డ కడుపులో ఉన్నప్పటి నుండి వారికి అండగా నిలుస్తూ, వారి బలోపేతానికి విశేష కృషి చేస్తోంది. ఆడవారిని కేవలం ఓటు బ్యాంకుగా కాకుండా ఆర్థిక శక్తిగా మారుస్తూ, దేశ నిర్మాణంలో కీలక భాగస్వాములుగా మార్చుకుంటూ నవ భారత నిర్మాణంలో నూతన శకానికి నాంది పలుకుతోంది. #NariShaktiVandan #WomenReservationBill #NariShaktiVandanAdhiniyam #WomenEmpoverment
తెలుగు
6
47
89
1.6K