Arvind
74.4K posts

Arvind
@Arvind_Cellfish
cinema/music || ilayaraja🎶 I ❤sweety fr evr /Nov6th 2019😍


All are smiling, but Head is not even smiling. Whole RCB gonna pay for the mistake of Virat Kohli it seems 💀






Nara Devaansh, son of #NaraLokesh, is launching his podcast ‘Dino Deets’ at the age of 11. The first episode will be released this Friday, with a new episode every Friday thereafter.

నేను ముఖ్యమంత్రి అయిపోవచ్చు అనే ఆలోచనతో పార్టీ పెట్టలేదు - Pawan Kalyan


Villains of old times!! #GollapudiMarutiRao #RaoGopalRao






ముందే మేము బీజేపీతో కలిసి వెళ్తున్నాము అని ప్రజలకు చెప్పి ఎన్నికలకు వెళ్లిన పవన్ కళ్యాణ్ తప్పు అయ్యాడు. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా తనకు ఓట్లు వేసిన ప్రజలను కాదని ఎన్నికలయ్యాకా కాంగ్రెస్ తో కలవడానికి సిద్ధపడ్డ విజయ్ కరెక్ట్ అయ్యాడు. బీజేపీకి వ్యతిరేకం అని ఓట్లు తెంగి వెనకనుండి బీజేపీ సంక నాకే జగన్ జననేత అయ్యాడు ఈ పేటీఎం గొర్రెలకి..






అమెరికాకు తిరుగు పయనమై రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏపీ వాసి ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం చిన్నపాలపర్రు వద్ద హైవేపై ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొట్టిన కారు ప్రమాదంలో జయరాం(27) అక్కడికక్కడే మృతి అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్న జయరాం అమెరికాకు తిరుగు పయనమై వెళ్లేందుకు, కారులో హైదరాబాద్ వెళ్తుండగా తెల్లవారుజామున ప్రమాదం కారు డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతో ప్రమాదం జరిగినట్లు తెలిపిన పోలీసులు ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడిన డ్రైవర్

Early 2000.




